పాత జ్ఞాపకాలు 16 వ భాగం
అక్క ఊరు నుంచి వచ్చాక నాన్నకు అన్ని విషయాలు చెప్పాను.“పొనీలే రా, నువ్వు ఇంత కాలాని కి వాళ్ళ ఇంటి కి వెళ్ళడంవల్ల వాళ్ళ తిరపతి మొక్కు తీరిందన్నమాట” అంటూ “ఓరే, అన్నట్లు చెప్పడం మరిచా మీ కామెష్ అంకుల్ కి ఒంట్లో బాగుండలేదు ఆసుపత్రిలో చేర్చారు, పాపం దమయంతి ఒక్కతే తిరుగుతోంది, నీ కాలేజీ సీటు విషయం తేలేదాకా ఆవిడకు ఏమన్న సాయం కావాలంటే చెయ్యి” అన్నారు. ఆ విషయం తెలియగానే నేను కామేష్ అంకుల్ … Read more