ప్రమీల చెప్పిన కధ 10
సుబ్బలక్ష్మి అత్తయ్య , రెండు దువ్వెనలు కొప్పులో దూర్చుకొని-పైట నడుములో దోపుకొని-రెండు తెల్ల తువ్వాళ్ళు తీసుకొచ్చి రవి చేతికిచ్చింది. రవి నా మంచము పక్కనే చిన్న స్తూల్ మీద కూచొంట్-సుబ్బలక్ష్మి అత్తయ్య రవి ముందు కూచుంది. రవి నెత్తిమీద ముడిలోని పిన్నులు తీస్తూ ” పిన్నీ , జుత్తు కొసలు ఒక అంగుళం కట్ చేస్తాను. అప్పుడు జడ చివరలు బాగా ఉంటాయి, జుత్తు పెరుగుంది.” అని రవి అన్నాడు. ” ఇప్పుడే చేస్తావా ” అంది … Read more