అతి సర్వత్ర వర్జయేత్|Part 2|Telugu Dengudu Kathalu
సుబ్రమణ్యానికి ఆమెనెలా సముదాయించాలో అర్థం కాలేదు. “బాగానే ఉందమ్మా వరస! నేనేదో సరదాకోసం అడిగితే నువ్వు దాన్నింత సీరియస్ గా తీసుకుని ఏడుస్తావనుకోలేదు. అయినా శ్రావణీ! ఎందుకనో నాకు చిన్నప్పటినుంచీకూడా ఆడవాళ్లమీద అపరిమితమయిన జాలి. అన్నివిధాలుగానూ మగవాళ్లు ఆడవారికి అన్యాయాలు చేస్తూ వారిని అణగదొక్కేస్తున్నారనీ ….ఆడదాన్ని బానిసలా వాడుకుంటున్నారనీ అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా. నేటి స్త్రీ అన్నివిధాలా పురుషులతో పోటీ పడుతున్నాకూడా నా మటుకు నాకు ఆడవాళ్లకి ఇంకా అన్యాయం జరుగుతుందనే భావిస్తున్నాను” శ్రావణి ఏడుపు … Read more