స్వప్న సుందరి – భాగం 1
పక్షుల కిలకిలా రావాలతో ఆరోజు తెల్లారింది, లోపాలనుండి అమ్మ కూనిరాగం తీస్తూ వంట చేస్తుంది. నాన్నేమో పొలంనుండి అప్పుడే తిరిగొచ్చి నన్ను ‘ ఒరేయ్ లెవరా ఏ రోజు కాలేజీ కి ఫస్ట్ రోజు’ అని అరుస్తున్నాడు. ఆ మత్తు లో కాలేజీ కి వెళ్ళటం అనే ఫీలింగ్ నను ఉత్సాహపర్చింది.లేచి రెడీ అవుతూ ఉండగా అమ్మ కారియర్ సర్ది పెట్టి, టిఫిన్ తిని బయలుదేరు నాన్న అని చెప్పి వెళ్ళిపోయింది. అన్ని సర్దుకుని ఊరి బస్టాండ్ … Read more