తెలివైన మూర్ఖుడు – Part 1
నగరం నడిబొడ్డునుండే ఫ్లాట్లోనుండి హిగ్గాముగ్గా చావ బాదుతూ ఓ ఐదారు ఆడవారు ఓ పదిమంది దాకా మగవారున్న గుంపొకటి సుచేత్ కుమార్ అనే అతన్ని రోడ్డుమీదకు లాగి కాళ్ళతో తనుతూ చేతికందిన దానితో చావబాదుతున్నారు. పక్కనున్న ఇద్దరు ముగ్గురు ఆడవారు కొంతమంది మగవారు ఆపడానికి ప్రయత్నిస్తున్నా అది ఇంకా గందరగోళానికి దారి తీస్తోంది. సుచేత్ వొంటిమీదున్న బట్టలన్నీ చీలికపీలికలైపోయి ముక్కూ మొహం అంతా ఒకటైపోయింది.ఇంత లావున మొహం వాచి కళ్ళు ముందుకు ఉబ్బి వచ్చేస్తున్నాయి.ఓ కాలు విరిచేసారు. … Read more