ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 4
లోపలికి వచ్చిన కావ్య మెల్లిగా తమ గదిలో జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అంతా విన్న రాజారావు, “ఇంతకీ నీ అభిప్రాయం ఏంటమ్మా”అని అడిగాడు.“నాకు నచ్చారు నాన్న”, అంది స్థిరంగా. ఆ మాటతో పెళ్లి అయిపోయినంత సంబర పడ్డాడు.కూతురు నచ్చిందని చెప్పటంతో ఆనందించిన జానకి,”మరి అబ్బాయిని ఎలా వొప్పించాలంటారు”, అలాంటి విషయాల్లో భర్త సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో.“ముందుగా వియ్యంకుడితో మాట్లాడితే బాగుంటుందేమో”అన్నాడు కావ్య రియాక్షన్ కోసం చూస్తూ.“లేదు నాన్న. ఇలాంటి విషయాల్లో తనతో డైరెక్ట్ గా మాట్లాడితే మంచిది. … Read more