చేతిలో ఏంటి? – Part 1
కిట్టీ, రేతిరికి వంతెన కాడ సంతెడతన్నారు. పోర్లు మస్తుగుంటరు.. పోదామా మామా?” రంగ చెప్పిన మాటకి అక్కడ కూర్చున్న నలుగురు కుర్రాళ్ళ బ్యాచ్ excite అయ్యారు.కిట్టి, కిరీటి, రంగ, గౌరయ్య (ముద్దుగా ‘గోరు’) – ఈ నలుగురూ పెంచలాపురంలో ఒక సాధారణ కుర్రాళ్ళ బ్యాచ్. ఇళ్లన్నీ దగ్గర, ఒకే స్కూల్లో చదువు, ఇలాంటి కామన్ factors వుండేసరికి వీళ్ళు చిన్నప్పుడే జాన్ జిగిరీ దోస్తులు అయ్యారు. ప్రస్తుతం వీళ్ళు డిగ్రీ first ఇయర్ స్టూడెంట్స్. ఊరికి 10 … Read more