బలే చాన్సులే! 2
ఒక్కసారిగా అతనికి బి.పి పెరిగిపోయింది. అతను వూహించినట్టుగానే….దానిలో………..వుంగరాలు తిరిగిపోయి,నల్లగా మెరుస్తున్న వెంట్రుకలు……. మొత్తం అవే…….. గబుక్కన మూసేసాడు…….వంటనే తన జేబులోకి నెట్టేసాడు ఆ పొట్లాన్ని. వురుకులు, పరుగులు పెద తన ఇంటికి చేరాడు. ముందు బాత్రూంలో దూరిపోయాడు. మెల్లగా పొట్లాన్ని అప్పదీసాడు. లోపల వున్న వెంట్రుకలను చేతుల్లోకి తీసుకున్నాడు. గరుకుగా వున్నాయ. బాగా బిరు సెక్కిపోయి వంకీలు తిరిగిపోయి వున్నాయి. వాటిని మెల్లగా తడిమాడు. అ సమయంలో తను సులుత్ర దిమ్మను తడుముతున్న అనుభూతిని పొందసాగాడు. వాటి … Read more