పెడతావా ఇపుడు … దీన్ని
మరుసటి రోజు మార్నింగ్ మొత్తం బిజీగా ఉన్నాను. 4 గంటలకు ఇంటికి వొస్తు టీ తాగడానికి తాత షాప్ దెగ్గర ఆగాను.తాత మాత్రమే ఉన్నాడు. నాకు టీ ఇచి “ఎం బాబు ….భారతి అదే నా మనవరాలు నిన్న వొచింది అంట కదా…బాగా చెప్పావంట కదా తనకి అర్ధం అయ్యేట్టుగా…ఇంగ్లీష్ అంటే దానికి చాల బయం….కొంచెం టైం ఉన్నపుడు దానికి నేర్పిస్తూ ఉండు…” అన్నాడు. నేను ఇబ్బందిగా ఎం చెప్పాలో అలోచిస్తున్నంతలో, “అవును తాత ….బాగా చెప్తాడు..”అంటూ … Read more