అంతరాళం – Thriller Story Part 3
ముందుగా మాట్లాడుకొన్నట్లుగానే పరిమళ చంద్ర శరత్ ముగ్గురూ కలిసి విమానం కూలిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ విమానం విరిగిన ముక్కలు చెల్లాచెదురుగా వున్నాయి. విమనంలోకి ముగ్గురు చేరుకొని కాక్ పిట్ లోని పైలెట్ సీట్లో పరిమళ కూర్చోగా కో-పైలెట్ సీట్ లో చంద్ర కూర్చున్నారు. శరత్ ఉ…. కానివ్వండి అనగానే ఇద్దరు ఒకేసారి ఇంజిన్ రీబూట్ చేశారూ అంతే ఒక్కసారిగా తీవ్ర శబ్దం రావడంతో అందరూ చెవులు ముసుకున్నారు. ఇంజన్ కూడా దడ దడ మంటూ ఒక్కసారిగా … Read more