ఇలా కూడా జరుగుతుందా? – 4
కేశవకి అంతా అయోమయంగా ఉంది. ఎవ్వరి ఇంటికి తీసుకువచ్చాడు. ఈవిడ ఎవ్వరూ?! ఇలా చాలా సందేహాలు చుట్టుముట్టాయి.రాగానే మర్యాదలు అన్నీ చేసింది. కట్టుకోవడానికి లుంగీ ఇచ్చింది నారాయణ రావుకి“ఏవండీ కాఫి తాగుతారా?”“వద్దే……….పీకాలదాకా పట్టించాను” అంటూ తడబడుతూ చెప్పాడు. నారాయణ రావుని బెడ్ రూమ్లోకి తీసుకువెళ్లి లుంగీ ఇచ్చింది. తను బయటికి వచ్చి కేశవతో“ఎప్పుడు చూడు ఇదే పని కేశవా………….ఫుల్గా తాగడం; ఆ ఇంటికి వెళ్ళలేక మనింటికి రావటం…………హూం; నేనొకదాన్ని ఉన్నానని ద్యానం కూడా ఉండదు”“ఏవండీ………..పిల్లాడి స్కూల్ ఫీజు … Read more