నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 12
హలో…. దుర్గా…—” అక్కడ దుర్గాదాస్ గిరీశాన్ని దగ్గరకే బయల్దేరాడు. “ఆ…. ఇంకో అరగంటలో అక్కడుంటార్రా—” అనేసి ఫోన్ కట్ చేయబోతూండగా గిరీశం వెంటనే, “అది కాద్రా దుర్గా… ఆ శ్రీదేవి గురించి ఓ కొత్త మేటర్ తెల్సింది. దానిది మనం అనుకున్నంత గొప్ప కేరక్టరేమీ కాదురా..!” అనడం వాడి చెవిన పడింది. ‘కీచు’మనే శబ్ధంతో తన కారుని ఆపి, “ఏంట్రా అంటున్నావ్..?” అని అడిగాడు. “దుర్గా… ఆ శ్రీదేవి, తన తల్లి దగ్గరకు వెళ్తున్నానని దాని మొగుడికి … Read more