తప్పెవరిది – 28
పరుస్తాను. దానితో నా జీవితంలో ఇక మధు గాడి వల్ల కానీ, కస్తూరి వదిన వల్ల కానీ, ఆవిడ కొడుకు వల్ల కానీ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇలా ఆలోచిస్తూ మంచం మీద వాలి పోయాను. నేను కస్తూరి వదిన ఎక్కడ వచ్చేస్తుందో అని అనవసరంగా భయపడి శ్రీవారిని వెంటనే తరిమేసాను కానీ తను వెళ్ళిన అర గంట కు కానీ కస్తూరి వదిన ఆ రూంలోనించి బయటకు రాలేదు. ఆ రోజు సాయంత్రం శ్రీవారు ఆఫీస్ … Read more