తప్పెవరిది – 66
“ఖలీల్ అని ఇం కొతతను నా దగ్గరే పని చేస్తాడు మేడం. వారం రోజులు శెలవు పెట్టి ఏదో ఊరుకు వెళ్ళి ఉన్నాడు. అది గో తను ఉన్నప్పుడు ఈ మెషీన్ వాడుతాడు” అంటు అక్కడ మూలగా ఉన్న మెషీన్ ని నాకు చూపిస్తూ వీపు మీద తీసుకున్న కొలతల్ని బుక్ లోకి ఎక్కించాడు. తప్పెవరిది – 65→ ఇక నా ముందు కొలతలు తీసుకునేందుకు నా దగ్గరగా వచ్చిన తను సందేహంగా నిలబడడం చూసి “అయి … Read more