అనుకోని ఇబ్బంది!!! ఆఖరు భాగం
అలా ఒకరి మనసులో మరొకరికి ప్రాముఖ్యత ఇచ్చుకోవడం..ఎవరిలో వారికే విడ్డూరంగా ఉన్నా ఆ అనుభూతి చాలా ఆనందదాయకంగా ఉండటం చేత ఎవరిలో వారే మురుసిపోతున్నారు. అనుకోని ఇబ్బంది!!! 2 వ భాగం→ సమయం 8.30 దాటడంతో…అక్కడికి వచ్చిన వాడికి టిఫిన్ ఆర్డర్ చేసి తినే పనిలో పడ్డారు ఒకరి అభిరుచులు ఒకరు బాగా పంచుకున్నారు. బాగా దగ్గర అయిపోయారు భావ జలాలతో.. ఇంకా 12 పైగా గంటలు ప్రయాణం ఉంది…వారి ప్రపంచంలో ..మిగతా ప్రపంచాన్ని మరిచిపోయారు. ఈ … Read more