కనువిప్పు 2
కింద చాప పరిచి ఆ చివర జాను , తరువాత వాళ్ళ అమ్మ ఆ తరువాత నేను పడుకోన్నాము. మాట్లాడుతూ నిద్రలోకి జారుకోన్నాము. కొద్ది సేపటికి జాను వాళ్ళ నాన్న లేచి , నాకు ఇక్కడ వేడిగా ఉంది నేను బయట వేసుకొంటాను మంచం అన్నాడు. నేను లేచే సరికి , పక్కన జాను వాళ్ళ అమ్మ కూడా లేయగా ఇద్దరం పట్టి ఆ మంచం పరుపు బయట షెడ్ ముందు వేసి నేను వచ్చి పడుకొన్నాను. … Read more