మధనుడి శృంగార ప్రయాణం 101 భాగము
దానికీ ఒక మార్గం ఉంది మధనా,చెప్తాను విను…. ఈ చరాచర సృష్టిలో ప్రతి జీవికీ అనుకూల,ప్రతికూల సమయాలు ఉంటాయన్నది నీకు తెలియని విషయం కాదు,ఇందులోనే ఒక జీవిత సత్యం ఉంది..ప్రతికూల సమయాల్లో నిలదొక్కుకున్న వాడు విజయుడు అవుతాడు.. అలాగే ఆ గుహుడికి ప్రతికూల సమయాలు రానున్న సంవత్సరం లో రెండు సార్లు ఉన్నాయి..ఆ సమయంలో నువ్వు గనక అప్రమత్తంగా ఉండి వాడిని ఎదిరిస్తే విజయం తప్పక వరిస్తుంది.. నిజమే పండితా కానీ సామాన్య మానవుడిని అయిన నేను … Read more