నీతో నేను – నాతో నువ్వు 1
నీతో నేను – నాతో నువ్వు నా పేరు రేణుక. నేను డిగ్రీ లో ఉండగా నాకు వచ్చిన మొదటి లవ్ లెటర్ ఇలా ఉంది. నీకోసం మొదటి సారి రాస్తున్న నా ప్రేమ లేఖ. ఇవి అక్షరాలు కావు. నా ప్రేమ భావాలు. మొదటి సారి నిన్ను చూసినప్పుడు అలాగే నిన్నే చూస్తూ ఉండాలి అనిపించింది. ఆ రోజు నుంచి అన్నీ నీ ఆలోచనలే. చాలా కొత్తగా అనిపించింది. నైట్ అయితే చాలు నువ్వు నేను … Read more