నలభై రెండు ఛాతీ తో కన్నుతిప్పుకోలేని శరీరాకృతి నాది
ట్రెడ్ మిల్ మీద నడుస్తున్నాను నేను జిమ్ లో. కోచ్ కాక నలుగురే ఉన్నాము మేము జిమ్ లో- ఇద్దరు అమ్మాయిలు, మరో మగమనిషి నేను కాకుండా. ఎనిమిది నిమిషాలైంది నా నడక. కోచ్ మిగతా వాళ్ళకి ఏమేమి చేయాలో వరుసగా చెపుతున్నాడు. ఎవరో నన్ను చూస్తున్నట్టనిపించి నా ఎదురుగుండా ఉన్న అద్దం లో పరికించి చూసాను. ఒక ముఫై అడుగుల దూరం నించి ఒక్ పోరీ నన్ను తదేకంగా చూస్తోంది. నా చేతి మీది కండలని, … Read more