అదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ 3
సత్య అలా అద్గగానే అరె మరచిపోయానే అని ఒక 15 మెయిన్ అని రెడి ఐయి సత్య మనసులో ఏమి ఉందొ తెలియదు తనకి కూడా నాలాగే ప్రేమ ఉంటే తనకు hints ఇస్తా హింట్స్ ఎందుకు నేనె propose చేస్తాఅనుకుంటూ సత్య దగ్గరికి వెళ్ళింది అభి సత్య వెళ్దాంఆ సరే వెళ్దాం అని బయలు దేరారు అలా ఊరు మొత్తం చూపించింది అలానే వల్ల పొలాలు చూపించింది అభి అప్పుడు సత్య మీ నాన్న ఆవేశం … Read more