జయ-సుధ 8
మర్నాటి నుంచి రోజూ స్కూల్ కి వెళ్ళడానికి ముందు, జయ – విజయ లకు జడ వేయటంతో పాటు- సుధకి కూడా జడ వేసి ముడి చుట్టడం మొదలైంది.స్కూల్ నుంచి వచ్చాక , జయ కి తల్లో పేలు చూస్తూ , ” మళ్ళి అందరికీ ఒకేసారి తలంటు కార్యక్రమమా ఈ వారం కూడా ” అన్నా.” జయ చెవి పక్క జుత్తులో పేలు చూస్తూ ఉంటే – ” రోజుకి ఒక్కరికి పెట్టుకొందాము రవీ . … Read more