డిటెక్టివ్ చంద్రశేఖర్ 5
(1999) ఆ రోజు రాత్రి దేవరాజ్ తన గ్యారేజ్ లో నిశ్చితార్థం ఆగిపోయింది అని డ్రగ్స్ దొరికాయి అని అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఫుల్ బాటిల్ మందు లేపి కోపం లో గ్యారేజ్ లో కనిపించినవి అని విసిరేయడం మొదలు పెట్టాడు తరువాత తాడు తీసి డ్రమ్ మీద ఎక్కి ఉరి వేసుకొబోతుండగా లోపలికి వచ్చాడు జేమ్స్, దేవరాజ్ నీ కిందకు లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు అనుకోకుండా జరిగిన చిన్న తగువు … Read more