అసలు కథ – Part 8
మోహనను మార్చడానికి వచ్చిన గగన్ స్నేహితులు పది పదిహేను రోజులు ఫాం హౌస్ లోనే ఉండిపోయారు.అవసరానికి మాత్రమే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వస్తూ ఉండే వారు. గగన్ కూడా మధ్య మధ్య లో ఇంటికెళ్ళి వచ్చాడు. గగన్ లోని మార్పును అహన పసికట్టినా పెద్దగా పట్టించుకోలేదు. ఈ పదిహేను రోజుల్లో గగన్ స్నేహితులందరూ మోహనను ఓ దారికి తెచ్చారు. కట్టూ బొట్టూ నడత ఆహార్యం మొత్తం మార్చుకొనేలా గగన్ మీద ఆన పెట్టి చిన్న పిల్లలా మారాం … Read more