పద్మయానం – 4
తన విల్లా లో నిత్య కోసం వెయిట్ చేస్తున్నారు విష్ణు. ఇంతలో తన బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసాడు. ‘ఏ ర విజయవాడ వచ్చావంట. మా అమ్మ కి మీ అమ్మ చెప్పింది. కనీసం కాల్ కూడా చెయ్యలేదు?’ ‘ఒక పని మీద వచ్చారా. అదే నిత్య పని. ఈ రోజు కలుస్తున్న దానిని. ఇన్ని రోజులు దానిమీద ఇన్వెస్ట్ చేసిన టైంకి ఫలితం ఇప్పుడు అనుభవిస్తా.’ ‘ఏంటి ఆ అంటినా? అసలు అది ఎలా నచిందిరా … Read more