అనుకోకుండా అమ్మాయితో – భాగం 7
సత్య సమాధానం కూడా వినకుండా కాల్ కట్ చేసి మళ్లీ మిత్రులతో చేరిపోయాడు రఘు.ఏరా విశ్వం చెప్పరా ఇంకేంటి సంగతులు అన్న రఘుమాటాలకు సమాదానంగా తడబడున్న గొంతుతో ఏముందిరా అన్నీ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాంకదరా కొత్తగా చెప్పేదేముంది అంటూ ఏవేవో కుల్లు జోకులు వేస్తూ పకపకా నవ్వసాగాడు. అతడికి సపోటుగా మిగతావాల్లుకూడా నవ్వుతూ అరే లేటయితుందిరా ఇప్పటికి మూడు బాటిల్స్* ఖాలీ…… ఇక్కడే ఉంటే మిగిలినవి కూడా ఖాలీయే.అక్కడ పెళ్లి మొదలయ్యే ఉంటుంది. అలా అందరం … Read more