సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 17
మరుసటి రోజు సంజన తొందరగా రెడీ అయింది… ఒక మంచి చీరను సాంప్రదాయ బద్దంగా కట్టుకుంది.. ఆఫీస్ కి ఇన్ టైమ్ లో చేరుకుంది… బాస్ వచ్చేలోపు అన్నీ సిద్దంగా ఉంచాలనుకుంది… తన క్యాబిన్ కి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ అక్కడుంచేసి బాస్ రూం తలుపు తెరిచింది… ” ఎవరదీ….” అనే మాట విని సంజన ఆశ్చర్యపోయింది… ఆ సమయంలో బాస్ అక్కడుండడం ఆమె ఊహించలేదు… ” సంజనా… క్లోజ్ ద డోర్ అండ్ గెట్ ఔట్ … Read more