తెలుగు కథలు – Part 6
వచ్చింది నేహ. ఆమె కూడా అతన్ని షాకింగ్ గా చూసి, “నువ్వేంటీ ఇక్కడా!?” అంది. అతను ఏదో చెప్పబోతుంటే, అంతలోనే పవిత్ర అక్కడకి వచ్చి, “ఏంటీ! మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా!?” అంది ఆశ్చర్యంగా. “అవును, ఇద్దరం ఒకటే కాలేజ్.” చెప్పింది నేహ. పవిత్ర నవ్వుతూ, “అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకోండి. ఇతను మీ నాన్న కొడుకు.” అని నేహతో చెప్పి, రాజుతో “తను నా కూతురు. నీ కంటే రెండు నెలలు … Read more