ఓ భార్య కధ – భాగం 48
కానిస్టేబుల్ : చాలా బాగా దెబ్బలు తగిలాయి….అవి తగ్గడానికే రెండేళ్ళు పడుతుందంట….ఇక నడవడానికి ఏం కుదురుతుంది…..ఇక ఆయన్ని డిపార్ట్ మెంట్ నుండి తీసేస్తారు…. ప్రసాద్ : మరి ఎవరు కొట్టారు….కేసు పెట్టలేదా….కానిస్టేబుల్ : అందరికీ తెలిసిందే ప్రసాద్ గారు….రామ్మోహన్ చేయించిందే…..కేసు నడుస్తున్నది….కుమార్ గారు రామ్మోహన్ మనుషుల్ని ఎన్ కౌంటర్ చేసేసరికి అతనికి కోపం వచ్చింది….కాని రామ్మోహన్ మాత్రం చాలా తొందర పడ్డాడు….ఇప్పుడు కేసు కూడా నడుస్తున్నది.ప్రసాద్ : మరి అతన్ని అరెస్ట్ చేయడం అలాంటివి ఏమీ చెయ్యలేదా….కానిస్టేబుల్ … Read more