12కోట్ల డీల్ – 6వ భాగం.
ప్రకాష్ గారి బిల్డింగ్ కి వెళ్లాం. చాలా పెద్ద ఇల్లు. రాజప్రాసాదం లాగా ఉంది. ముందు పెద్ద గేటు. లోపల పచ్చని గార్డెన్…మధ్యలో ఫౌంటైన్. ఇల్లు పాతదే కాని లోపల అంతా మోడరన్ గా ఉంది. ముందుగా తన భార్య శిల్పని పరిచయం చేసారు ప్రకాష్ గారు. ఆమె ఆ గ్రామం లోని మిగతా వారిలా కాకుండా భిన్నంగా, హుందాగా ఉంది. నిండు నవ్వు మొహంతో మాకు స్వాగతం చెప్పింది. రవి అనే పనివాడికి మాకు ఒక … Read more