చిలిపి సుమాలు-జిత్తులమారి భ్రమరాలు – 5
అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాకు వచ్చింది మామూలు పచ్చకామెర్లు కాదు.అది ఆలస్యంగా తెలిసింది.ఈ మధ్యలో నేను నాటు వైద్యము తీసుకోవడం మొదలుపెట్టాను.ఇలాంటి వైధ్యానికి మాములు వ్యాధి అయిఉంటే 3 వారాలలొ తగ్గిపోయి ఉండేది.ఫిబ్రవరి మొదటివారానికి నాలో సత్తువ బాగా క్షీణించింది.నీరసం, నిద్ర.ఇక తట్టుకోలేక నాటు వైద్యం ఆపేసి,ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్ళాను.బ్లడ్ చెక్ చేస్తే మొదట్లో 4 ఉండేది కాస్త 13 కు పెరిగింది.వెంటనే అడ్మిట్ చేశారు.ప్రయోజనం శూన్యము.ఇంకా ఇంకా పెరుగుతూ 16.4 కు వచ్చింది.అన్ని … Read more