శనివారం సాయంత్రం!
శనివారం సాయంత్రం. అది బాంబే నగర సరిహద్దుల్లో లో ఒక లక్జరీ అపార్ట్మెంట్. బాత్ రూం లో టబ్బు అంచు మీద ఆనుకుని చేతి లో ప్రేగ్నన్సి కిట్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాను. ఈ సారి కూడా ఫెయిల్ అవటం ఖాయం అనిపిస్తోంది. మనస్సు పరి పరి విధాలు గా పోతోంది. కాసేపటికి స్టిక్ రంగు మారింది. ఏ మూలో వున్న ఆ కాస్త ఆశ కూడా పోయింది. ఒక నిట్టూర్పు విడిచి లేచాను. బయటికి వొచ్చేసరికి, … Read more