ఈ కథ కేవలం ఊహించి రాసినదే … – భాగం 7
ముఖ్యమంత్రి రాజా ఆస్ట్రేలియా పర్యటన ఖరారు అయ్యింది.. ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు..ఇంకా..ఇద్దరు అధికారులు బృందం మొత్తం కలిసి..ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళబోతున్నారు. మంత్రుల్లో..హోమ్ మినిస్టర్ అనసూయ ఇంకా..ఉపముఖ్యమంత్రి ఆనందరావు వెళుతున్నారు. ఇంకా అధికారుల్లో బాగా బద్దకంగా పని చేస్తున్న ఇద్దరు అధికారులని.కావాలని ఏరికోరి తీసుకుని వెళుతున్నారు.. ఆస్ట్రేలియా లో జరుగుతున్న పెట్టుబడిదారుల సమావేశానికి హాజరు అయ్యి..అక్కడ వాళ్ళ చేత ఈ రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టించడం ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఐదుగురు కలిసి..ఒక ప్రైవేట్ … Read more