ఓ యువకుడి జీవితం 15 – Telugu sex stories

telugu sex stories ఓ యువకుడి జీవితం 15 బృందా ని పడుకోబెట్టి మీరు రెస్ట్ తీసుకోండి నేను టిఫిన్ చేసి తీసుకొస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్ళాడు..వాడు చూపిస్తున్న కేరింగ్ కి మనసులోనే మురిసిపోతూ మెల్లగా కళ్ళు మూసింది మగతగా ఉండటంతో.
గోపీ టిఫిన్ చేసి తానూ ఫ్రెషప్ అయ్యి బృందా గదిలోకి వెళ్ళాడు టిఫిన్ తీసుకుని, బృందా వద్దు అనడంతో బలవంతంగా తినిపించి టాబ్లెట్స్ వేయించి పడుకోబెట్టాడు..బృందా నిద్రపోవడంతో మనోడు కూడా బెడ్రూమ్ లోనే నిద్రలోకి జారుకున్నాడు. మధ్యాహ్నం కూడా బృందా ని జాగ్రత్తగా చూసుకొని పడుకోబెట్టాడు…
సాయంత్రం అనగా బృందా కి మెలకువ వచ్చి చూసేసరికి గోపీ కూడా సోఫాలో నిద్రపోతుండటం చూసి లేచి వాడిని ప్రేమగా చూడటం మొదలెట్టింది.పొద్దున నుండీ వాడు దగ్గరుండి అన్నీ చూడటం తనకి గుర్తొచ్చి మనసులో సంతోషపడింది.. ఏమీ కాని నన్నే ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడంటే వీడి తల్లిని ఎంత బాగా చూసుకుంటాడో అనే విషయం గుర్తొచ్చి బృందా కాసింత ఎమోషనల్ అయింది. ఆడ మనిషికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు గుప్పెడు ప్రేమ పంచే తోడుంటే చాలు అనే మాట నిజమనిపించింది బృందా కి ఆ క్షణం..తన భర్త తనని బాగా చూసుకున్నా ఆ ప్రేమని గోపీ గాడి ప్రేమ డామినేట్ చేసింది..వీడిని కట్టుకునే పెళ్ళాం ఖచ్చితంగా వెయ్యి జన్మల పుణ్యం చేసుకొని ఉంటుంది అని మనసులో గట్టిగా అనుకుంది బృందా..
తాను లేచి బాత్రూమ్ వెళ్లి ఫ్రెషప్ అయ్యి కిచెన్ లోకి వెళ్ళింది టీ పెట్టడానికి,పొద్దున్నే ఉన్న నీరసం,ఇబ్బంది ఇప్పుడు అనిపించలేదు బృందా కి..వొళ్ళంతా పూర్వపు స్థితిలో ఉన్నట్లుగా అనిపించింది తనకి..ఇదంతా వాడు చూపించిన కేరింగ్ వల్లేనేమో బహుశా తనలో ఈ ఉత్సాహం.. టీ పెట్టేసి కప్పులో తీసుకెళ్లి హాయిగా నిద్రపోతున్న వాడి నుదురుని ప్రేమగా నిమురుతూ గోపీ లెగు అంది.
మనోడు మత్తుగా లేచి ఎదురుగా ఉన్న బృందా ని చూసి “ఏంటి ఆంటీ మీకు ఈ పనులు,నన్ను లేపితే నేను చేసేవాడిని గా అంటూ గోముగా కసురుకున్నాడు”.
అబ్బా గోపీ నాకిప్పుడు బాగుంది భయపడకు లేచి టీ తాగవయ్యా అంది నవ్వుతూ.
ఆంటీ రెస్ట్ తీసుకోవచ్చుగా మళ్లీ జ్వరం వస్తే కష్టం అన్నాడు లాలనగా.
వస్తే రానివ్వనీ గోపీ,నన్ను చూసుకోవడానికి నువ్వున్నావ్ గా అంది తన కళ్ళల్లో ప్రేమని కురిపిస్తూ..
ఆ మాటకి గోపీ లో కూడా ఓ చిన్న సంతోషం వెల్లివిరిసింది.. ప్రేమగా తననే చూస్తూ “నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీరే కారణం ఆంటీ,మిమ్మల్ని చూసుకోకపోతే నేను ఎందుకూ పనికిరాను” అన్నాడు నిజాయితీగా..
నీ గురించి నాకు తెలుసురా గోపీ,నీలాంటి వాడు మా దగ్గరికి రావడం మేము చేసుకున్న పుణ్యం..ఈ కాలంలో నీలాంటి మంచిమనుషులు చాలా తక్కువ,ఏమీకాని నన్నే ఇంత బాగా చూసుకున్నావంటే నీ తల్లి,రేపు వచ్చే పెళ్ళాం ని ఎంత బాగా చూసుకుంటావో ఆలోచిస్తోంటే కొంచెం అసూయగా ఉందిరా అంటూ వాడి జుట్టుని ప్రేమగా నిమిరి “నీ లాంటి మొగుడు వస్తే ఏ ఆడదానికైనా ఓ వరం రా గోపీ” అంటూ టీ చల్లారిపోతుంది త్వరగా తాగు నేను స్నానం కి వెళ్ళొస్తాను అనడంతో మనోడు టీ పక్కన పెట్టి వెళ్తున్న బృందా ని ఆపి “ఈరోజు స్నానం చేయకపోతే కొంపలేమీ అంటుకుపోవు ఇప్పుడు అవసరం లేదు అంటూ ఆమె భుజాలని పట్టుకొని సోఫా లో కూర్చోబెట్టాడు అనునయంగా”.

కథను కొనుగోలు చేయండి