ఓ యువకుడి జీవితం 6 – Telugu sex stories

telugu sex stories ఓ యువకుడి జీవితం 6 చూడయ్యా గోపీ అలా నవ్వుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో నువ్వు,ఎప్పుడూ అలాగే ఉండయ్యా బాబూ నువ్వు..ఇంకోటి నువ్వు అండీ గిండీ అంటూ ఆ వరసలు మానేయ్,మేమేమీ నీకు మేడమ్స్ కాదు..నువ్వు మమ్మల్ని ఆంటీ అని పిలుస్తావో లేకా అత్తా అని పిలుస్తావో లేకుంటే పేరు పెట్టి పిలుస్తావో నీ ఇష్టం..కానీ మాకు మాత్రం ఒక మంచి తోడులా ఉండటానికి ప్రయత్నించు, ఎందుకంటే మా జీవితాలు అప్పుడప్పుడు కొంచెం మంచి తోడుని కోరుకుంటాయి అంది గిరిజా.
అలాగే ఆంటీ తప్పకుండా మీకు ఒక మంచి తోడుగా ఉంటాను అన్నాడు దృఢంగా..
గుడ్ అలాగే ఉండు గోపీ,ఏంటీ ఇలా చెప్తున్నాము అని ఏమైనా తప్పుగా అనుకుంటున్నావా అంది మళ్లీ చిలిపిగా నవ్వుతూ గిరిజా.
అయ్యో లేదు ఆంటీ,మీరు నా మంచికోసమే చెప్తున్నారు అలా ఏమీ అనుకోను..
గుడ్ గోపీ,మగాడు అన్నాక కొంచెం స్పైసీ గా,సరదాగా ఉండాలయ్యా గోపీ అలా ఉండటానికి ప్రయత్నించు నీకు తిరుగుండదు..
అలాగే ఆంటీ అంటూ ముగ్గురూ తినడం ముగించి కాసేపు బయట బాల్కనీ లో కూర్చున్నారు..
బృందా గారూ సార్ రాలేదా ఇవ్వాలా???
వెంటనే గిరిజా గోపీ చెవిని పిండుతూ ఏంటిరా గోపీ ఇందాకే గా నీకు చెప్పింది,మళ్లీ బృందా గారూ అంటూ సాగదీస్తున్నావ్ ఏంటీ??దాన్ని గారూ అంటూ నన్ను ఆంటీ అని పిలుస్తావా అంటూ వడ దిప్పింది..
అయ్యో సారీ ఆంటీ ఇక అననులే అన్నాడు ఇబ్బందిగా…
అబ్బా గిరిజా ఆపవే బాబూ,పాపం వాడిని ఎందుకే అలా కాల్చుకుతింటావు నువ్వు అని విసుక్కుంది బృందా..లేదు గోపీ మీ సార్ ఈరోజు ఏదో ముఖ్యమైన పని ఉందని ఆఫీస్లోనే ఉండిపోయాడు…
హ హ్హ బృందా నిజంగా వీడిని చూస్తోంటే నాకు తెగ ముద్దొస్తోందే బాబూ,వీడూ వీడి వాలకం నాకు చాలా నవ్వొచ్చేలా చేస్తోంది..ఒరేయ్ గోపీ ఇక నుండీ నిన్ను “మొద్దూ” అని పిలుస్తాను సరేనా అంది తీక్షణంగా చూస్తూ.
గిరిజా మాటకి ఏమి చెప్పాలో అర్థం కాక చూస్తున్న గోపీ తలపైన మొటిక్కాయ వేసి ” నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను అలాగే పిలుస్తాను నువ్వు మారేంతవరకూ,ఏమైనా ఎస్ట్రాలు చేసావో కత్తిరించేస్తా అంటూ మనోడి బుగ్గలు పట్టుకొని అయ్యయ్యో నా దిష్టి నీకు తగిలేలా ఉందయ్యా గోపీ అంటూ కొంచెం మొటికలు విరుచుకుంది”.
గిరిజా ప్రవర్తన కి బృందా-గోపీ లు ఇద్దరూ నవ్వారు..వాళ్ళు అలా నవ్వేసరికి ఉడుక్కున్న గిరిజా గోపీ ని తదేకంగా చూస్తూ ఒరేయ్ గోపీ నిజంగా నీకు నా పైన కోపం రాలేదా ఇలా ఆట పట్టిస్తున్నా అని అంది .
లేదు ఆంటీ ప్రామిస్,నిజంగా మీరు చాలా సరదా మనిషి నాకు కూడా మీలా సరదాగా ఉండటం ఇష్టం అన్నాడు నవ్వుతూ..
అలా నవ్వకయ్యా బాబూ నా దిష్టి తగిలేలా ఉంది నీకు,అయినా ఇంత అందంగా ఎలా కన్నదో మీ అమ్మ అంది గిరిజా లాలనగా.
అబ్బా నువ్వు మరీ పొగిడేస్తున్నావ్ ఆంటీ,నేనేమీ మీలా అందంగా లేను లే నన్ను ఆట పట్టించకు అన్నాడు గోముగా.

కథను కొనుగోలు చేయండి