ప్రియతమా 3 – Telugu sex stories

telugu stories ప్రియతమా 3 సిరి ఎక్కడున్నావు ఆటలాడింది చాలు బయటికి రా .  హర్ష తనని పిలుస్తూ  ఆ చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉన్నాడు .   రేయ్ ఎవర్రా మీరు నన్నెందుకు తీసుకు వచ్చారు. మా తమ్ముడు ఐ లవ్ యూ చెబితే  అందరి ముందు చెప్పుతో కొట్టావంట కదా అందుకే నిన్ను తీసుకువచ్చాం. ఎవడు నీ తమ్ముడు . కాశీ . ఓహో మీరు ఆ కాశీ గాడి బ్యాచా   . వాడే పెద్ద దగుల్బాజీ వెధవ మీరు వాడికి సపోర్టా . ఓయ్ పిల్లా మేము పెద్ద రౌడీలం తెలుసా . అలాంటిది మాకు భయపడాల్సింది పోయి తిడతావా.  అయితే ఏంట్రా గొట్టం . ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎత్తుకోస్తారు .  పింజారి వెధవల్లారా  . ఏందన్నా ఈ పిల్ల ఇట్లా తిడుతుంది . తిట్టడం కాదురా మీ అందర్నీ సలసలా కాగే నూనెలో వేసి వేయించాలి . అడ్డ గాడిదల్లారా. సిరి చెడామడా వాళ్లని తిడుతూనే ఉంది.  ఆ తిట్లు భరించలేక అందరూ చెవులు మూసుకుంటారు . ఇంతలో హర్ష అక్కడికి వచ్చి వాల్లందర్నీ చితక్కొడతాడు .  అయ్యో భాయ్ మమ్మల్ని వదిలేయండి . ఆ అమ్మాయిని ఎందుకురా తీసుకొచ్చారు . దాని సంగతి తెలీక తీసుకువచ్చాం . చూడు భాయ్ ఇప్పటికే ఆ పిల్ల తిట్లతో మా ప్రాణాలు సగం పోయాయి. ఇప్పుడు నువ్వు కొట్టావంటే పూర్తిగా పోతాయి . ఈసారికి  మమ్మల్ని క్షమించి ఆ పిల్లని తీసుకుని పో. సిరి హర్ష దగ్గరికి వస్తుంది . హర్ష కోపంగా చూస్తూ సిరి చెంప పై కొడతాడు.  చెంప పై చెయ్యి పెట్టుకుని హర్ష ని చూస్తుంది . ఏంటి చూస్తున్నావు రా . ఎలా రమ్మంటావు నువ్వు నన్ను కొట్టావు . ఎక్కువ మాట్లాడితే ఇంకొకటి ఇస్తా . నోర్ముసుకుని రా . సిరి ఏం మాట్లాడకుండా అక్కడే నిలబడి ఉండిపోయింది. హర్ష కోపాన్ని అదుపు

కథను కొనుగోలు చేయండి