మొదటి ప్రేమ 4 – Telugu sex stories

telugu sex stories మొదటి ప్రేమ 4 నందిని సంతోషంగా క్లాస్ రూం లోకి వెళ్తుంది. ఏంటి నందు అంత హ్యాపీగా ఉన్నావు . సూర్య ఒకే చెప్పాడా . ఇంకా చెప్పలేదు . కానీ త్వరలోనే చెప్పిస్తా . ఒక వేళ సూర్య నీకు ఒకే చెబితే మహా వాల్యూ పడిపోతుంది . అప్పుడు నువ్వే ఫేమస్ అవుతావు. త్వరలోనే అది జరిగి తీరుతుంది. మహా చుట్టూ తిరిగే సూర్య ని నా చుట్టూ తిరిగేలా చేసుకుంటాను . గుడ్ లక్ నందు . సూర్య కి నందుకి మధ్య లవ్ నడుస్తుంది అని కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది . సూర్య తనకి ఒకే చెప్పలేదు కానీ నందుతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు . @@@@@@@ బావ కొన్ని బుక్స్ తీసుకోవాలి సాయంత్రం నన్ను బుక్ స్టోర్ దగ్గరికి తీసుకువెళ్తావా. సరే మహా కాలేజ్ కి లేట్ అవుతుంది ముందు బైక్ ఎక్కు . మహా ని కాలేజ్ కి తీసుకు వస్తాడు . సూర్య ఫ్రెండ్స్ దిగులుగా కూర్చుని ఉన్నారు . సూర్య రావడంతో నందిని కూడా అక్కడికి వస్తుంది . ఎంట్రా అలా ఉన్నారు . ఏం లేదురా మన గిరి సినిమా డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాడు కదా .ఆ ప్రొడ్యూసర్ ఈ రోజు కలవమని చెప్పారంట తీరా ప్రొడ్యూసర్ ని కలవడానికి వెలితే ఆయన ఊరేళ్ళారంట . అవునా ఫీల్ అవ్వకురా . ఊరి నుండి వచ్చాక కలువోచ్చులే. ఆయన ఇంకో వన్ మంత్ వరకూ రాడంటరా. పోనీలే ఏం చేస్తాం వచ్చాకే కలువు . లేదు సూర్య ఈ సినిమా వాళ్లు చాన్స్ ఇస్తాం అని వాళ్ల చుట్టూ తిప్పించుకుంటారు . కానీ చాన్స్ మాత్రం ఇవ్వరు . గిరి ఇలా తిరిగి నీ టైమ్ వేస్ట్ చేసుకోక ఏదైనా జాబ్ చూసుకో . సలహా ఇస్తుంది

కథను కొనుగోలు చేయండి