నా పేరు సన్నీ 145 – Telugu sex stories

telugu sex stories నా పేరు సన్నీ 145 మేమిద్దరము బయటకు వచ్చి చూసేసరికి అమిత్ సిరి అక్క చేయి పట్టుకొని తన వైపు లాగుతున్నాడు. సిరి అక్క వాడి చేతి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వారితో పాటు ఉన్న అమ్మాయి కూడా వాడి నుంచి అక్కను విడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. అంతలో అమిత్ ఆ అమ్మాయిని చేతితో పక్కకు నెట్టేశాడు. సిరి అక్కను మొహం మీద లాగి ఒకటి కొట్టాడు. అది చూసిన కరణ్ వారి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నేను కూడా వాడి వెంట పరిగెత్తాను. అమిత్ సిరి అక్క మీద మరో దెబ్బ వేసే లోపు కరణ్ అక్కడకు చేరుకొని అమిత్ గాడి మొహం మీద బలంగా ఒక పిడిగుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు అమిత్ గాడు కింద పడ్డాడు. కానీ వెంటనే లేచి నిల్చున్నాడు. ఇంతలో నేను నా జేబులో నుంచి కర్చీఫ్ తీసి సిరి అక్కకు ఇచ్చాను. సిరి అక్క కర్చీఫ్ ను తన పెదవుల అంచున పెట్టుకుంది. ఎందుకంటే అమిత్ గాడు కొట్టిన దెబ్బకు సిరి అక్క పెదవి చివర నుంచి రక్తం కారుతుంది. సిరి అక్క కర్చీఫ్ ను ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో కింద పడి ఉన్న తన ఫ్రెండ్ ను పైకి లేపింది.
కానీ ఆ అమ్మాయి ఎవరో నాకు సరిగ్గా తెలియడం లేదు. కానీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి లాగా అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడో ఈ అమ్మాయిని చూశాను. అమిత్ గాడు లేచి నిల్చొని కరణ్ వైపు వస్తున్నాడు. ఇంతలో చూడగా వాడు చేసే అన్ని పనుల్లోనూ వాడికి సహాయంగా ఉండే వాడి చెత్త గ్యాంగ్ లోని కొంత మంది ఫ్రెండ్స్ వచ్చి వాడితో పాటు నిల్చున్నారు. వెంటనే నేను కరణ్ మరియు అమిత్ ల మధ్యకు వెళ్లి నిలుచున్నాను. అక్కడున్న వారందరికీ తెలుసు ఫైట్ చేసే విషయంలో నన్ను ఎవరూ పడగొట్టలేడని. నన్ను చూసి అమిత్ నువ్వు పక్కకు తప్పుకో సన్నీ. ఇది నాకు కరణ్ కు మధ్య జరిగే వ్యవహారం నువ్వు తప్పుకో అని అన్నాడు. కానీ నేను తప్పుకోలేదు. …. ఇది కరణ్ వ్యవహారం అయితే నాది కూడా అని గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు కరణ్ తో గొడవ

కథను కొనుగోలు చేయండి