నా పేరు సన్నీ 213 – Telugu sex stories

telugu sex stories నా పేరు సన్నీ 213 సన్నీ నెమ్మదిగా తన తలను నొక్కడం ప్రారంభించాడు. …. వెంటనే వదిన సన్నీ చెయ్యి పట్టుకొని ఏం చేస్తున్నావు సన్నీ, అలా చేయకు అని అంది. …. నేను ఏం చేస్తున్నాను వదిన. నేనేమైనా తప్పు చేశానా. జస్ట్ మీ తల నొక్కుతున్నాను అంతే. కావాలంటే మందులు కూడా ఇవ్వవచ్చు. కానీ మీరు ఆల్రెడీ మందులు వేసుకున్నాను అని చెప్పారు. అందుకే మీ తల నొప్పి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాను. …. లేదు అలాగే ఉండనిఇవ్వు. నొప్పి పెరిగితే పెరగనివ్వు. నేను నీకు అబద్ధం చెబుతున్నాను అని అనుకుంటున్నావు కదా. …. లేదు లేదు నేనెప్పుడన్నాను మీరు అబద్ధం ఆడుతున్నారని. నేనేదో తమాషాకి అలా మాట్లాడాను. రాత్రి సోనియా ఇంట్లో ఏం చెప్పిందో అదే చెప్పాను. …. లేదు లేదు నేను అబద్ధం చెప్పాను అని నువ్వు అనుకుంటున్నావు. అబద్ధం చెప్పి నిన్ను కాలేజీ నుంచి ఇక్కడకు రప్పించానని అనుకుంటున్నావు.సన్నీ వదిన తల నొక్కుతూ ఉన్నాడు. వదిన సన్నీ చేతిని పట్టుకొని ఉంది. నేను అలా అనలేదు వదిన అంటూ మరో చేతిని మెడమీదనుంచి నెమ్మదిగా తన

కథను కొనుగోలు చేయండి