telugu stories మనసు మాట వినదు 4 శక్తిని వెతుకుతూ బయటికి వస్తుంది ఐశ్వర్య…. తనెక్కడా కనిపించకపోయేసరికి కార్ లో ఆఫీస్ కి వెళ్తుంది . అక్కడ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి బయల్దేరింది. ఇంటికి చేరగానే డ్రెస్ చేంజ్ చేసుకుని హాల్లో సోఫాలో కూర్చుంది. శక్తి గుర్తు రావడంతో ఆలోచిస్తూ ఫోన్ తీసి శక్తి నంబర్ కి కాల్ చేసింది . కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ పక్కన పడేసి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది . ఐదు నిమిషాలకి తన ఫోన్ రింగ్ అవుతుంది . కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది . హెల్లో ….. అటు నుండి ఎలాంటి సమాధానం లేదు. కళ్ళు తెరిచి నంబర్ చూస్తుంది . ఏదో అన్ నౌన్ నంబర్… హెల్లో ఎవరు ………. ఫోన్ చేసి మాట్లాడరేంటి. ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేస్తుంది . కాసేపటికి మళ్ళీ అదే నంబర్ నుండి కాల్ వచ్చింది. అసహనంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది . ఏయ్…. ఎవరు… చెప్తారా లేదా… ఫోన్ లో గట్టిగా నవ్వు వినిపించడంతో అయోమయంగా చూస్తుంది. ఎవరు … ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎలా ఉన్నావు బేబీ… ను….. నువ్వా… అవును నేనే… గుర్తున్నానన్న మాట . దేశం వదిలి పారిపోతే నిన్ను వదిలేస్తాను అనుకున్నావా… చెప్పానుగా నీ ఊపిరి ఉన్నంత వరకు నీ వెంటే ఉంటాను అని…. కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది అంతే… భయంతో ఫోన్ దూరంగా విసిరేస్తుంది . ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. కాళ్లు చేతులు వణుకుతున్నాయి . లేదు ఇది నిజం కాదు. ఫోన్ మళ్ళీ
కథను కొనుగోలు చేయండి