భారతీయ వనిత రైలు లో రైడు

భారతీయ వనిత ఉన్నట్టు ఉండి ఆఫీస్ పని మీద ఊరు వెళ్ళాల్సి వచ్చింది రాజు కి. ఆ ఆఫీస్ లో అతనే చిన్న వాడు కావడంతో ప్రతి ప్రయానానికీ అతన్నే పంపిస్తూ ఉంటారు ఆ ఆఫీస్ వాళ్ళు. నిజానికి వాళ్ళా ఆఫీస్ అడవిలో రిమోట్ ఏరియా లో ఉండడం వాళ్ళ అక్కడి నుండి హెడ్ ఆఫీస్ కి వెళ్ళాలంటే రెండు బస్సులు మారాల్సి రావడం వళ్ళ ఎవరూ హెడ్ ఆఫీస్ కి వెళ్లి రావడానికి సముఖం గా ఉండరు. ఆ రోజు సడెన్ గా ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ లో ఉండే కొన్ని ముఖ్యమయిన డాక్యుమెంట్స్ ని తీసుకు వచ్చి పక్క రోజు హెడ్ ఆఫీస్ లో ఇవ్వాల్సింది గా ఫోన్ చేసి చెప్పడం వల్ల తప్పని సరిగా ఆ రోజు రాజు ని పంపించాల్సి వచ్చింది. కాకపోతే ఆ ఊరు నుండి హెడ్ ఆఫీస్ ఊరికి ఉన్నది ఒక రైలు, ఒక బస్ కావడంతో మొదట బస్ కోసం ట్రై చేసారు కానీ అది వెళ్ళిపోయింది. ఇంకా ట్రైన్ లో ఆ రోజుకి రిజర్వేషన్ చేసి ట్రైన్ ఎక్కించారు అన్ని జాగ్రత్తలు చెప్పి. ఆ రోజు రాజు నక్కని తొక్కి వచ్చాడో ఏమో తెలియదు కానీ సెకండ్ క్లాస్ లో రిజర్వేషన్ చేపిస్తే అది పూర్తిగా నిండి ఫస్ట్ క్లాస్ లో కూపే లోకి అటో అప్ గ్రేడ్ అయ్యాడు. ఆ విషయం ట్రైన్ ఎక్కిన తరువాత టిసి చెప్పాడు అతనికి. ఎగిరి గంతేసి మరీ ఫస్ట్ క్లాస్ కూపే లోకి పరిగెత్తుకుని ఎక్కాడు.జీవితం లో మొదటి సారి ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చెయ్యడం అతనికి. చాలా ఉత్సాహం గా ఉంది. మొదట లోపల పెట్టెలు పెట్టెలు గా ఉండడం చూసి ఏమీ అర్ధం కాలేదు. కానీ సినిమాలు చూసిన అనుభవం ఉండడం వల్ల తనకు రాసిచ్చిన టికెట్ లో చూసుకుని తన బాక్స్ దగ్గర డోర్ తీసాడు. లోపలి చూసిన అతనికి అది ట్రైన్ లాగా కనిపించ లేదు. ఎదో హోటల్ రూమ్ మాదిరి అనిపించింది. మెత్తటి బెడ్స్ తెల్లటి బెడ్ షీట్స్, ఏసీ బాక్స్, లైట్స్ అన్నీ చూసి ఉత్సాహం ఇంకా ఎక్కువ అయింది. నేరుగా లోపలి వెళ్లి తన కిచ్చిన ఎడమ చేతి బెడ్ మీద కూచున్నాడు. అది మెత్తగా కిందకి దిగింది వీడి బరువుకి. రాజు నిండా పాతికేళ్ళు లేని కుర్రోడు…మంచి కనుముక్కు తీరు, అడవిలో పెరగడం వళ్ళ చాలా ఆరోగ్యం గా చాకు లాగ ఉంటాడు. మామూలుగా వాడి కళ్ళు చూసిన వారికి వాటిలో ఎదో ఆకర్షణ శక్తీ ఉన్నట్టు అనిపిస్తుంది. కనుబొమ్మల చుట్టూ ఉండే నల్లని జుట్టు, కను పాపలు తెల్లగా ఆకర్షనీయం గా ఉంటాడు.వీడు ఆ బెడ్ మీద ఎగిరెగిరి కూచుంటూ ఆనందిస్తున్నప్పుడు ఆ కూపే డోర్ మళ్ళీ ఎవరో తీసుకుని లోపలి కి వచ్చారు. చూస్తే మంచి వయసులో ఉన్నభారతీయ వనిత ఒక అమ్మాయి. ఎదో కార్పోరేట్ ఆఫీస్ లో మాంచి ఉద్యోగం లో ఉన్నట్టు అనిపిస్తుంది. చాకొలేట్ కలర్ ఫాంట్, షర్ట్ వేసుకుని ఉంది. చూడ దానికి సన్నగా ఉన్నా ఎక్కడి ఒంపులు అక్కడ ఉన్నాయి ఆమెకి. ఆమెనే చూస్తూ ఒక నిమిషం కనురెప్పలు ఆడించడం మరిచి పొయ్యాడు రాజు. ఆమె కూడా అక్కడ వీడిని ఎక్స్పెక్ట్ చెయ్యక పోవడం వల్ల వాడిని చూసి ఒక్క క్షణం ఆగింది. తరువాత తేరుకుని ఒక చిరు నవ్వు నవ్వింది రాజుని చూసి… అంత అందమయిన అమ్మాయి తనని చూసి నవ్వడం అంటే అసలు మనసు మనసులో లేకుండా ఎగిరింది రాజు కి. వాడు కూడా ఒక నవ్వు నవ్వాడు ఆమెని చూస్తూ…‘ఇక్కడే… ఎక్కారా…?’ అని అడిగింది మర్యాదగా ఆమె. ‘అవునండి… ఇక్కడే ఎక్కాను… మీరు పై స్టేషన్ నుండి వస్తున్నట్టున్నారు… మీరు కూడా సిటీ కెనా…?’ అని అడిగాడు పలకరింపుగా… ‘అవునండీ…! నేను కూడా సిటికే… ఇప్పటి దాకా ఎవరూ లేరు.. నేను ఒక దాన్నే ఎలా ప్రయాణం చెయ్యాలో అర్ధం కాకుండా ఉంది…. థాంక్ గాడ్… ఇప్పుడు మీరు వచ్చారు ఇంక బోర్ కొట్టదు లెండి మాట్లాడు కుంటూ వెళ్ళొచ్చు.’ అనింది…’తప్పకుండా…’ అంటూ తన బ్రీఫ్ కేస్ ని లగేజ్ ప్లేస్ లో సర్ది ఆమెకి అభిముఖం గా కూచున్నాడు రాజు ఆమె కళ్ళలోకే చూస్తూ…. అతని ముఖం చూస్తే ఇంకా చూడాలనిపిస్తుందేమో తెలియదు కానీ ఆమెకి అతని కల్లల్లోకే చూస్తూ కూచుంది.‘ఇంతకీ మీ పేరు చెప్పలేదు…?’ అన్నాడు రాజు… ‘ఓ సారీ… నాపేరు కౌసల్య… మరి మీ పేరు చెప్పలేదు…?’ అనింది నవ్వుతూ… నవ్వితే ఆమె కుడి బుగ్గ సొట్ట పడి ఎర్రని పెదాలు సాగాతీసుకున్నట్టుగా అవి ఎదో వింత అందం కనిపిస్తుంది ఆమెలో… ‘నా పేరు రాజు… అండి .. నేను ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నాను….హెడ్ ఆఫీస్ లో పని ఉండి వెళుతున్నాను… మళ్ళీ రేపు తిరిగి వచ్చెయ్యాలి’ అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ… ‘ఓ ఐ సి…! నేను సిటి లో కార్పోరేట్ ఆఫీస్ లో ఎక్సిక్యుటివ్ గా పని చేస్తున్నాను…’ అంటూ తన వివరాలు చెప్పింది కౌసల్య భారతీయ వనిత.