అర్జున్ Part 6 Telugu Sex Stories

డ్రైవర్ గాడు ఎందిది ఇలా వాగుతుంది పైగా హిందీలో తిడుతూ పోలీస్ కంప్లైంట్ అంటుందేంది అని మళ్ళీ కాల్ చేసాడు చాలా సేపు రింగ్ అయిన తరువాత కాల్ లిఫ్ట్ చేసి హేయ్ ఎక్ బార్ బోలా నా ఫిర్ క్యూ కాల్ కీయా అని తిట్ల దండకం మొదలెట్టే లోపే డ్రైవర్ గాడు కూడా హిందీ లో తగులుకున్నాడు, అరె మేడం ఏక్ బార్ మేరే బాత్ తో సునో ఆప్ నే హి తో కాహా కి ఆప్ ముజే యెహా చొడే తో నెక్లెస్ దూన్గి అబ్ గాలియా దేరహేహో కోయి బి ఇతనా హెల్ప్ నహి కర్త మైనే కీయా ఫిర్ బి జల్దీ దేదో మై చెలె జావూన్గా.అర్జున్ Part 5 →పరీ వాడి మాటలు విని క్యా మైనే తుమ్హే నెక్లెస్ ఆఫర్ కీయా క్యా బక్వాస్ కర్ రహేహో కౌన్ హో తుం క్యా చహిఏ తుమ్హే, మేడం ఏ క్యా అభి తో మైనే ఆప్కో యెహా ఇతనే డోర్ *****ఏరియా మే చోడా నా ఐసె క్యూ బాత్ కర్ రహేహో అగర్ నహి దేనా తో మత్ దో మై జారహా హు. బై, హలో హలో ఎక్ మినట్, యాద్ ఆయా అచ్చ తో తుం మేరే బెహేనోకో డ్రాప్ కీయా కాహా డ్రాప్ కీయా, ***** ఏరియా మే, క్యా వహన్ క్యూన్ కౌన్ బోలె తుమ్హే, జి మేడం ఆప్ హి తో బోలె నా, హలో mr మై క్యాబ్ మే నహి తీ మేరే దో బహిన్ తే ఓ లోగ్ వహన్ క్యూ గయే అచ్చా సబ్ వహీ పే హొంగే షయద్.షాయద్, కౌన్సి షాయద్ యెహా కోయి బి నహి హాయ్ సబ్ జల్ కె రాక్ హోచుకా హాయ్ ఆప్ లోగ్ బ్లాక్ మేజిక్ కర్నె వాలే తొ నహి, క్యా వాట్ అర్ యు టాకింగ్, దేవుడో ఇదిప్పుడు ఇంగ్లీష్ కి వచ్చింది రా నాయనా, మేడం నాకు హిందీ కొంచం కించం వస్తుంది మేనేజ్ చేస్తుంటే ఇప్పుడు ఇంగ్లీష్ కి వచిండ్రు నా వల్ల కాదు మీ వాళ్ళకి కాల్ చేసి నాకు ఇస్తానన్నది ఇప్పిస్తే నేను పోత, హేయ్ 1 min నువ్వు ఎం చెప్తున్నావు ఏమౌతోంది అక్కడ అసలు వాళ్ళని అక్కడ ఎందుకు తీసుకు పోయావ్, ఎం జరిగింది నాకు ఏమి అర్థం కావడం లేదు, అంటే మీకు ఏమి చప్పలేదా మేడం వీళ్ళు ఇద్దరు ముందు నన్ను రెండు ఇళ్ళకి తీసుకెళ్లారు అక్కడ వాటికి తాళాలు ఉన్నాయి అని ఇక్కడికి తీసుకుని రమ్మన్నారు ఫెసిలిటీ లేదు అని చెప్పిన వినకుండా నగ చిపించి తీసుకుపో అంటే తెచ్చా, ఇక్కడ ఎవరు లేరు మొత్తం కాలిపోయి అంత మసి బూడిద చాలా అస్థిపంజారాలు ఉన్నాయి అంటే కంకాల్ అంటారు అనుకుంటా హిందీలో.వాట్… ఓహ్ నో… అని ఏడుపు మొదలెట్టింది, దాని ఏడుపు చూసి డ్రైవర్ మనసు కరిగి వాడికి వాడిలో ఎక్కడో మనసులో దాగున్న మంచితనం బైటికి పొంగుకొచ్చి పరీ ని ఉరుకోపెట్టడానికి ఏదేదో చెప్పి తనని ఉరుకో పించగానే పరీ పూరి వాళ్ళని వెతకమంది, సరే అని వాళ్ళని వెతికితే వాళ్ళు చేతుల్లో చేతులు పట్టుకుని భయం భయం గా ఏడుస్తూ ఉండడం చూసి జాలి ఏసీ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఓదార్చి ఎక్కడ పిక్ చేసుకున్నాడో అక్కడే డ్రాప్ చేసాడు అంటే పరీ హాస్టల్ దగ్గర. పరీ డ్రైవర్ కి థాంక్స్ చెప్పి పంపించిన తరువాత వీళ్ళని తన రూం కి తీసుకెళ్లి వాళ్లలో భయాన్ని పోగొట్టి జరిగినదంతా తెలుసుకుని ముగ్గురు ఏడుపు మొదలెట్టారు వాళ్ళ కుటుంబంలో ఇక మిగిలింది కార్తిక్ రియా మాత్రమే అని ప్రస్తుతానికి కాంటాక్ట్ లో లేరని హనీమూన్ నుండి తిరిగి రాడానికి నెల పడుతుందని అర్థమై చేసేది ఎం లేక నెల రోజులు అదే హాస్టల్ లో బిక్కు బిక్కు మంటూ ఉన్నారు అసలు చనిపోయిన వాళ్ళు ఎవరో మిగిలివుంది ఎవరో అర్థంకాక ఎవరిని కాంటాక్ట్ చేయకుండా మొబైల్ ఫోన్ లు ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ లో ఉండిపోయి ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు లేస్తున్నారో పడుకుంటున్నారో వాళ్ళకే తెలీదు అలాంటి పరిస్థితి నుండి బయట పడడానికి దాదాపు 1 మంత్ పైనే అయింది.హనీమూన్ నుండి తిరిగివచ్చిన తరువాత కార్తిక్ తన ఫ్రెండ్ అశోక్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తెలిసింది తమని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసిన కార్ డ్రైవర్ ని పట్టుకుని అడిగితే పరీ పూరి ఇంకా ప్రణీ బ్రతికే ఉన్నారని వాళ్ళు పరీ హాస్టల్ లో ఉన్నారని తెలియగానే కార్తీక్ ఇంకా రియా వాళ్ళని కూడా తమతో యు యెస్ తీసుకుపోతున్నప్పుడు వాళ్ళకి అర్జున్ గురించి కూడా తెలిసింది. యు యెస్ లో ముగ్గురు తమ తమ చదువులు కోన సాగించడానికి హాస్టల్ లో ఉండాల్సి వచ్చింది.కార్తిక్ జైల్ కి వెళ్లిన సంగతి ఏ కారణం చేత యు యెస్ నుండి రియా ముంబై కి వచ్చిందో అదంతా ఈ ముగ్గురికి తెలుసు వాళ్ళు కూడా కార్తిక్ జైల్ లో ఉన్నప్పుడు రియా కి తోడుగా ఉండడానికి అని వచేస్తాం అన్నారు కానీ రియా ఒప్పుకోలేదు, కార్తిక్ చెల్లి అదే కజిన్ తను కూడా వీళ్ళు ఉన్న హాస్టల్ లొనే ఉండి చదువుకునేది తన రికమండేషన్ వల్లే వీళ్ళ ముగ్గురికి ఆ హాస్టల్ లో కానీ కాలేజ్ లో కానీ సీట్ ఈసీ గా దొరికింది.ప్రస్తుతండిన్నర్ చేస్తూ కార్తిక్ రియా ఇంకా అను కాసేపు మాట్లాడుకుని ముగించేసిన తరువాత అను ని తనతో పాటు పడుకోమని కార్తిక్ ని అర్జున్ దగ్గర పడుకోమని రియా చెప్పడం తో అలాగే అని కార్తిక్ అర్జున్ రూం కి అక్కడ కాస్త విషాదంగా కూర్చున్న నర్స్ పాప దగ్గరికి వెళ్లి భోజనం చేయడానికి ఎందుకు రాలేదు అని అడిగితే మేడం రావొద్దు అన్నారు అని అను కి తనంటే ఎందుకో ఈర్ష్య గా ఉందని తను పడుకున్న తరువాత డిన్నర్ చేసి పడుకోమందని చెప్పింది.కార్తిక్ నర్స్ మాటలు విని అను పైన కోపం వచ్చిన ఇంత చిన్న దానికే అలా రియాక్ట్ అవ్వాలా అని కాస్త నవ్వు కూడా వచ్చింది, రియా jr. సంజు ని అను ని తన రూంకి తీసుకెళ్లి డోర్ వేసుకోగానే ఇక్కడ నర్స్ లేచి భోజనం చేయడానికి వెళ్తుంటే తను కూర్చున్న సోఫా కాళీ అవ్వడం తో కార్తిక్ అక్కడ పడుకున్నాడు, నర్స్ భోజనం చేసిన తరువాత అర్జున్ గదిలో కార్తిక్ సోఫాలో పడుకున్నాడని తను హాల్ లో సోఫాలో పడుకుండిపోయింది.తెల్లారింది అందరికంటే ముందు లేచే రియా రాత్రంతా తన ఆడపడుచు తో ముచ్చట్లు పెట్టి పడుకునే సరికి లేట్ అవ్వడం తో ఇంకా నిద్ర లేవలేదు, కార్తీక్ టైం 7 దాటినా ఇంకా లేవడం లేదేంటి అని తనే బెడ్రూం దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుని బైటికి వచ్చి చూస్తే హాల్ లో సోఫాలో పడుకుని ఉన్న నర్స్ ని చూసి ఓహ్ షిట్ తినని మర్చేపోయానే రాత్రి అర్జున్ దగ్గర కూర్చుని అలాగే పడుకుండిపోయాను లాభం లేదు త్వరలో ఒక 4 బెడ్రూం ఫ్లాట్ చూడాలి ఇప్పుడే సరిపోవడం లేదు వాళ్ళు ముగ్గురు కూడా వచ్చేసారంటే అసలే సరిపోదు అనుకుంటూ బెడ్రూం డోర్ ఓపెన్ గానే ఉండడం తో తెరిచి లోపలికి వెళ్ళి బేడీషీట్స్ కప్పుకుని పడుకుని ఉన్న వాళ్లలో రియా ఎవరా అని ఆలోచిస్తూ ఒకరి దగ్గరికి వెళ్లి మొహం పైన కప్పుకుని ఉన్న బేడీషీట్ తీసి చూసాడు.తను ఊహించినట్టుగానే ఎప్పుడు అదే పక్క పడుకోడానికి ఇష్టపడే తన భార్యే ఉండడం తో తనని మెల్లిగా తట్టి లేపాడు ఇంకా మత్తు నిద్దట్లో ఉన్న రియా ఎదో కలవరించింది, కార్తీక్ కి సరిగ్గా వినిపించకపోవడం తో చిన్నగా నవ్వి హేయ్ రియా ఎం కలవరిస్తున్నావ్ త్వరగా లే బాబుకి నాకు స్కూల్ కి ఆఫీస్ కి టైం అవుతుంది అంటూ లేపాడు, 2 నిమిషాలు అటు ఇటు మెసులుతూ మూలుగుతూ మొత్తానికి లేచింది.రూం నుండి బైటికి వస్తూ హాల్ లో ఎవరో సోఫాలో పడుకున్నది చూసి ఇదెవరు అని ఆలోచిస్తూ ఇంట్లో మిగిలింది నర్స్ ఏ కదా అనుకుని చ్చ ఆయన్ని అర్జున్ దగ్గర పడుకిమన్నప్పుడు తిను ఉందని ఎందుకు గుర్తు రాలేదు నాకు అనుకుని కార్తీక్ ని పిలిచి త్వరలో కాస్త పెద్ద ఇంటికి షిఫ్ట్ అవుదామని చెప్తే తానూ అదే ఆలోచించాడు కాసేపడి క్రితం అని చెప్తూ ఎలాగూ నర్స్ బయటే ఉండడం తో కార్తీక్ అర్జున్ రూంలోనే ఫ్రెష్ అయ్యి రియా కాఫీ ఇస్తే తాగి అర్జున్ రూంలోనే స్నానం గట్రా ముగించుకుని ఆఫీస్ కి రెడి అయ్యాడు,రియా కార్తీక్ కి బ్రేక్ఫాస్ట్ పెట్టి jr. సంజు ని నిద్ర లేపి వాడిని స్కూల్ కి రెడి చేసి కొంత వాడికి టిఫిన్ తినిపించి స్కూల్ బస్ రావడం తో కార్తీక్ వాడిని కిందకి తీసుకెళ్లి బస్ ఎక్కించి వీడి కార్లో వీడు ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.ఇంత హడావుడి గోల గోల జరుగుతున్నా మేలుకోలేదు ఏంటి ఈ అమ్మాయి అని నర్స్ ని లేపడనికి వెళ్లి బేడీషీట్ లాగి చూస్తే సోయి లేకుండా పడుకున్న తనని చూసి కదుపుతూ లేపితే లేవలేదు తల పైన చేయి వేసి చూస్తే చల్లగా ఉంది శరీరం అంత చల్ల బడి పోయింది రియా కి భయం కలిగింది వెంటనే పక్కనే ఉన్న ల్యాండ్ లైన్ నుండి ముందు రోజు వచ్చిన డాక్టర్ కి కాల్ చేసి కండిషన్ చెప్పగానే వెంటనే అంబులెన్స్ తీసుకొని వచ్చాడు.నర్స్ పాప ని అంబులెన్స్ లో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఇక్కడ ఇంట్లో రియా తెగ కంగారు పడుతుంది అసలేమైంది ఈ పిల్లకి ఎందుకు అలా అయింది అని ఆలోచిస్తూ ఉంది ఇంతలో అను నిద్ర లేచి రూం నుండి బైటికి వచ్చి హాల్లో టెన్షన్ పడుతూ ఉన్న రియా ని చూసి వెళ్లి వెనక గుండా వాటేసుకుని గుడ్ మార్నింగ్ వదిన ఏంటి ఇలా ఉన్నావ్ అని అడిగితే నర్స్ గురించి చెప్పడం తో అను కి చిరాకు గా అనిపించి ఏంటి వదిన దాని గురించి ఇంత టెన్షన్ పడుతున్నావ్ అంటే రోడ్ పైన ఎవరికి ఎం జరిగినా ఇలాగే రియాక్ట్ అవుతావా ఏంటి, అసలు ఎవరది ఎదో అర్జున్ కి పర్సనల్ నర్స్ గా వచ్చింది అంతే గా దాని గురించి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావ్ నువ్వు చేసేది చేసేసావ్ డాక్టర్ కి కాల్ చేసి చెప్పేశావ్ గా ఇక రిలాక్స్ అవ్వు దా నాకు టిఫిన్ పెట్టు ఆకలిగా ఉంది అంది.రియా కరెక్ట్ ఏ కదా నేనెందుకు టెన్షన్ పడుతున్నాను అనుకుని అను తో మొహం కడిగావ టిఫిన్ అంటున్నావు అంటూ కిచెన్ వైపు వెళ్లి దోసలు వేస్తుంది అను కిచెన్ గట్టు పైన కూర్చుని వదిన వేసిన దోసలు తింటూ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు.టిఫిన్ తినడం పూర్తి అయ్యాక అను స్నానం చేసి ప్రేష్ గా వదిన తో ఏదన్నా గుడికి వెళ్దాం అంది రియా కూడా సరే అని ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి గుడికి వెళ్లారు, ఇక్కడ హాస్పిటల్ లో డాక్టర్ నర్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ కార్తీక్ కి యు యెస్ నుండి కాల్ వచ్చింది తెల్లారి 4 ఇంటికి ఫ్లైట్ ఎక్కుతాం అని అర్జున్ చెల్లెళ్ళు చెప్పారు ఇక్కడ ల్యాండ్ అయిన తరువాత కూడా కాల్ చేయమని చెప్తే సరే అని కాల్ కట్ చేసేసి తన ఇల్లు వెతికే పనిలో పడ్డాడు.గుడికి వెళ్లిన అను ఇంకా రియా దర్శనం బాగా చేసుకుని ఒక పక్కన కూర్చుని కొన్న ప్రసాదాన్ని తింటూ అను రియా తో వదిన ఆ నర్స్ గురించే కదా కోరుకున్నావ్ అని అడగగానే రియా నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది, దానికి అను నాకు అంత తెలుసు నువ్వు గుడికి వెళ్దాం అనగానే రెడి అయ్యావంటే నే డౌట్ వచ్చింది. వదిలేయి వదిన అర్జున్ కి ఇంకో నర్స్ ని మాట్లాడమని అన్నయ్యతో చెప్తే సరే దానికి పోయి అని ఆపేసింది.రియా అను అన్న దానికి ఎదో సమాధానం చెప్పే లోపే మొబైల్ రింగ్ అవ్వడం తో లిఫ్ట్ చేసి హా….. హలో…. కార్తిక్…. ఏంటి….. వచేస్తున్నార….. అవునా… దొరికిందా… చాలా..దూరం ఆ….. మరి… బాబు స్కూల్…. అంతే అంటావా… సరే… ఒక్కనిమిషం…. అది… ఆ… నర్స్ ఉందిగా…. చెప్పారా… సరే… అలాగే… అని కాల్ కట్ చేసింది.రియా కాల్ కట్ చేసి అనుతో ఇక వెళ్దాం అని ఇద్దరు ఇంటికి బయలుదేరారు, ఇక్కడ హాస్పిటల్ లో నర్స్ పాప కళ్ళు తెరిచింది పక్కనే ఉన్న డాక్టర్ తన తల పైన చేయి పెట్టి మళ్ళీ అదే కల నా అంటూ అడిగితే నర్స్ అవునన్నట్టు తల నిలువుగా ఊపింది, డాక్టర్ తనకి ఇంకా ఎందుకు అదే కల గురించి ఆలోచిస్తావ అదంతా అయిపోయింది గా ఇప్పుడు నువ్వు సేఫ్ గానే ఉన్నావ్ గా అసలీ ఆలోచన మళ్ళీ ఎందుకోచ్చింది మళ్ళీ అని అడిగితే, నర్స్ తన చేయి తో ఏమో అన్నట్టు సైగ చేస్తే డాక్టర్ తనని సముదాయించి ఇక ఇంటికి వెళ్దాం అని తనని బెడ్ పైనుండి లేపి నడిపించుకుంటు తన కార్లో ఇంటికి తీసుకొచ్చాడు.ఇంట్లో టీ వి లో ఎదో చూస్తూ ఉన్న రియా ఇంకా అను కి డోర్ బెల్ డిస్తర్బ్ చేయడం తో ఎవరు అంటూ రియా వెళ్లి డోర్ తెరిస్తే డాక్టర్ తనతో పాటు నర్స్ ని చూసి బానే ఉందని తెలిసి సంతోషంగా ఇంట్లోకి రమ్మంది, ముగ్గురు ఇంట్లోకి వస్తూ ఉంటే అను వాళ్ళని చూసి ఇదేందీ మళ్ళీ వచ్చింది పొద్దున వదిన దీనికి అంత సీరియస్ గా ఉందని చెప్పింది గా అప్పుడే నయం అయిపోయిందా అన్ని నాటకాలు చెప్తా దీని పని అనుకుని మళ్ళీ టీ వీ లో మొహం పెట్టింది.డాక్టర్ నర్స్ ని సోఫాలో కూర్చోపెడుతుంటే రియా వీళ్ళకి వాటర్ తెచ్చి ఇస్తూ అసలేమైంది డాక్టర్ ఈ అమ్మాయికి అలా ఎందుకు అయిపోయింది అని అడిగితే డాక్టర్ ఎదో చెబుదాం అనుకుని అది…. అని మొదలెట్టే లోపు నర్స్ తన చేయి పట్టుకుని వద్దు అన్నట్టు సైగ చేస్తే అబద్ధం చెప్పాడు ఏమి లేదు కాస్త హెల్త్ ప్రాబ్లెమ్ పేషెంట్స్ తో ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చే మత్తుమందుల ప్రభావం అంతే.ఓ అంతే నా అంటూ నర్స్ తల పైన చేయి వేసి ఇక మీదట ఇలా జరగకుండా నేను చూసుకుంటాను డాక్టర్ మళ్ళీ మీకు ఇలాంటి ఇబ్బంది కలిగించును, రాత్రి ఇక్కడ హాల్ లో ఒంటరిగా అర్జున్ కి దూరంగా పడుకున్నందుకు కాస్త భయంగా అనిపించిందేమో, ఇప్పుడు అలా మళ్ళీ జరగదు కార్తీక్ వేరే ఇల్లు చూసాడు అంట రేపే అక్కడికి షిఫ్ట్ అయిపోతాం అని చెప్పగానే డాక్టర్ అవును నాతో కూడా చెప్పాడు ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు.అను రియా ఆ అమ్మాయి పైన చుయిస్తున్న అతి ప్రేమ ని చూసి కుల్లుకుంటు ఏదేదో గులుగుకుంటు టీ వీ చూస్తుంది ఇక్కడ రియా నర్స్ ని నడిపించుకుంటు అర్జున్ గది వైపు తీసుకెళ్లి అక్కడ చూస్తే అర్జున్ మేలుకునే ఉన్నాడు వాడిని చూడగానే నర్స్ వాడి దగ్గరికి వెళ్లి బెడ్ పైన కూర్చుని వాడి వంక చూస్తూ వాడు ఎం అడగడలుచుకున్నాడో తెలుసుకుని వాడి కంగారు ని చూసి చాలా సంతోషించింది.