తెలివైన మూర్ఖుడు – Part 1

నగరం నడిబొడ్డునుండే ఫ్లాట్లోనుండి హిగ్గాముగ్గా చావ బాదుతూ ఓ ఐదారు ఆడవారు ఓ పదిమంది దాకా మగవారున్న గుంపొకటి సుచేత్ కుమార్ అనే అతన్ని రోడ్డుమీదకు లాగి కాళ్ళతో తనుతూ చేతికందిన దానితో చావబాదుతున్నారు. పక్కనున్న ఇద్దరు ముగ్గురు ఆడవారు కొంతమంది మగవారు ఆపడానికి ప్రయత్నిస్తున్నా అది ఇంకా గందరగోళానికి దారి తీస్తోంది.
సుచేత్ వొంటిమీదున్న బట్టలన్నీ చీలికపీలికలైపోయి ముక్కూ మొహం అంతా ఒకటైపోయింది.ఇంత లావున మొహం వాచి కళ్ళు ముందుకు ఉబ్బి వచ్చేస్తున్నాయి.ఓ కాలు విరిచేసారు. చేతివ్రేళ్ళు రెండూ విరిగిపోయాయి . . వీపంతా రక్తంతో తడిసిపోతోంది. అరవడానికి కూడా వకాశం లేకుండ పళ్ళు ఓ పక్కకి తిరిగిపోయి ఉన్నాయి. .జనం ఇంకా చావబాదుతూ ఉంటే రోడ్డుకు అడ్దం పడిపోయి కళ్ళు తేలవేసేసాడు సుచేత్ కుమార్. .
పోలీసులు రంగం లోదిగి జనాన్ని చెదరగొట్టి కొన ఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్ళా రు. ఆరోజు మొత్తం అన్ని చానెళ్ళనిండా ఒకటే చర్చ , రచ్చ. . ఫైనాన్సియర్ సుచేత్ కుమార్ ను ఎందుకలా తరాటకు తీసుకోవాల్సి వచ్చింది?అతడు చేసిన తప్పేమిటీ?ఎవరి వల్ల అతడు టార్గెట్ చేయబడ్డాడు? ఇలా రక రకాలుగా ఎవరికి తోచింది వారు చెబుతూ అతడిని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇలా వెనుకా ముందూ ఎవరూ లేని సుచేత్ కుమార్ దాదాపు పదిరోజుల దాకా స్పృహలోనికి రాలేదు.పోలీసుల పర్యవేక్షణలో ఉన్న ఆడిని చూడడానికి ఎవరూ రాలేదు.పోలీసులు రంగం లోనికి దిగారు.దక్షత గలకొంతమంది పోలీసులు కూపీ లాగడానికి నియమింపబడ్డారు.
స్పృహలోనికొచ్చిన సుచేత్ కుమార్ ను చూడడానికి ముబల అనే ఆమె వచ్చిందని తెలిసి అక్కడున్న పోలీసధికారి హుటాహుటిన పై అధికారులకు విశయం చేరవేసాడు.
ముబలను పోలీసులాధీనంలోనికి తీసుకొని ఇంటరాగేషన్ మొదలుపెట్టారు.
ముబల సుచేత్ కుమార్ కు స్వయానా చెల్లెలు.డిల్లీలో ఉంటుంది. అతడు స్పృహలోనికొచ్చాడని తెలిసి వచ్చానని లేకపోతే అసలు వచ్చేదాన్ని కాదని నిర్మొహమాటంగా చెప్పింది.పోలీసులు ఆశ్చర్యపోయారు ఆమె సమాధానానికి, చావుబదుకుల్లో ఉన్న అన్నను చస్తే బావుంటదని, ,ఇప్పుడు కూడ స్పృహలోనికొచ్చాడు కాబట్టే వచ్చానని అంటుందేమిటీ అనుకొని వివరాలు లాగడానికి సిద్దపడ్డారు. . . కాని ఆ వివరాలు అవసరం లేదని అతడి పై కేసుల విశయమై మాత్రమే వచ్చానని అంతవరకూ మాత్రమే తాను సహాయపడగలనని చెప్పివెళ్ళిపోయింది.
ఓ పదిరోజుల తరువాత పరిసరాలను గుర్తుపట్టే స్థితిలో ఉన్న సుచేత్ ను చూట్టానికి ఓఫియా అనే నడివయస్కురాలొచ్చింది.ఓఫియా రాకతో పోలీసులకు చిక్కుముడివిప్పడానికి కొంత అవకాశం దొరికినట్లయ్యింది.సుచేత్ కొద్దిగా గుర్తుపడుతున్నాడు కాబట్టి అతడి మీద ఎవరు దాడి చేసారో తెలుసుకోవడానికి ఓఫియా తప్పకుండా సహయపడగలనని చెప్పి అతడిని హాస్పిటల్ నుండి డిస్ చార్జ్ చేయించుకొని తన ఇంటికి తీసుకెళ్ళింది.
ఒక వైపూ పోలీసులూ ఓ వైపు జర్నలిస్టులూ మీడియా వాళ్ళూ అడిగిన వాటికి ఓపిగ్గా సమాధానాలు చెబుతూ సుచేత్ ను కనిపెట్టుకొని ఉంది ఓఫియా. . ఆమె ప్రయత్నమంతా గుర్తిస్తూనే ఉన్నాడు కని మాట్లాడలేని స్థితిలో ఉన్న సుచేత్ కు తన గతము గుర్తు చేసుకొని ఎవరికి ఏవిధంగా న్యాయం చేయాలా అని ఆలోచిస్తూ వెనక్కు వాలాడు.
తాను ఆంధ్ర తమిళనాడు గడిప్రాంతంలో ఉన్న మారుమూల పల్లెలో పుట్టినవాడు.తనకు ఊహ తెలిసే నాటికి ఇంటి నిండా పేదరికం తాండవిస్తోంది. ఉమ్మడి కుటుంబం అమ్మా నాన్న బాబాయిలూ వారి కుటుంబాలూ పిల్లలూ అందరినీ తన నాన్నే పోశిస్తూ ఉన్నాడు. అందరూ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తూ బ్రతికే వారే ఎవరికి వారు విడిపోతే వచ్చే తిండి గింజలకు కూడా కరువైపోతుందని నాన్న పెద్దరికంలో అందరూ ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఉన్నారు. పొలంలోనే ఇల్లు కట్టుకొన్నారు గనుక ఇల్లంతా ఎప్పుడూ సందడి సందడిగాఉండేది.
నాన్నకు తనతో కలుపుకొని నలుగురు సంతానం తను మూడవవాడు.అన్న తరువాత తను తరువాత ముబల,ఇంకో చెల్లయ్. .తాము గాక ఇద్దరు బాబాయిల పిల్లలు మొత్తం ఆరు మంది. అందరూ స్కూలుకు వెళుతున్నవారే. . .అన్నయ్య . .పట్నంలో ఏదో ఫాక్టరీలో పని చేస్తూ ఇంటికి అంతో ఇంతో పంపుతున్నాడు. ముబల కాస్త చదువుకొంది కాబట్టి ఉద్యోగప్రయత్నాలు చేస్తోంది.
చచ్చీ చెడీ తాను డిగ్ర్రీ చేరేనాటికి ఊళ్ళో కరువు తాండవిస్తోంది. బాబాయిలిద్దరూ పట్నానికి కూలిపనులకెళ్ళారు. నాన్న ఒక్కడే ఇంటిని చూసుకొంటూ వాళ్ళు పంపేదాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ. . కూరగాయలను పండించుకొని అమ్ముకొస్తూ ఉన్నాడు. ఇలా ఉన్న సంధర్భంలో . . ఆ పేదరికాన్ని భరించలేక సంపాదనకు మార్గాలు వెదక సాగాడు తను.
ఊళ్ళోని జనమంతా మెల మెల్లగా ఊరు వదలి వ్వెళిపోతున్నారు. నీటి ఆసరా ఉన్న కొన్ని కుటుంబాలు మాత్రమే ఊళ్ళో ఉంటున్నాయి.ఒక్కోసారి ఇంటిలో తినడానికి కూడా తిండి లేక ఉన్నది పిల్లలకి ఊడ్చిపెట్టి పెద్దవాళ్ళంతా కళ్ళల్లో నీటి తడులు నింపుకొనే వారు. ఈ క్రమంలో ఊళ్ళోని కొంతమంది మిత్రులతో కలిసి పక్క ఊళ్ళో ఆడుతున్న చెరుకు గానుగలో పనిచేయడానికి వెళ్ళాడు తను.కొన్నాళ్ళు పని బాగానే దొరికింది.
వచ్చింది మొత్తం నాన్నకే ఇచ్చేసి తన ఖర్చులకోసం ఉదయం వస్తూ వస్తూ చేతిలో బెల్లం ముద్దలు దొంగతనంగా ఎత్తుకొచ్చి అమ్ముకొనేవాడు. ఓ రోజు తొలిఝామున బెల్లం ముద్దలు ఎత్తుకొని తొందరగానే ఇంటికి బయలు దేరాడు.ఊరిపొలిమేరలదగ్గరకొచ్చేసరికి ఇంకా పూర్తిగా తెలవారలేదు.బాగా చలిగా ఉంటంతో బెల్లం ముద్దలు కడుపులో మూటగట్టుకొని మీద కంబళి లాంటిది కప్పుకొని వస్తూ ఉన్నాడు.దూరం నుండి చూసిన వారికి ఆడవారికిమల్లే కనిపిస్తూ దగ్గరికి వచ్చాక కాని ఆనవాలు తెలియడం లేదు.
పాలు పెరుగూ అమ్ముకొనే పల్లెప్రాంతాల్లో ఉన్న వాళ్లకు ఇది మమూలే కాబట్టి తనను ఎవరూ అనుమానించరని ఆ ఎత్తుగడేసాడు. దూరంగా ఓ నడివయస్కురాలు చెట్ల పొదల్లో నుండి నక్కి నక్కి పోతూ ఉంటం చూసి నవ్వుకొన్నాడు. ఎవరి మరదలో,. . . ఎవని రంకు పెళ్ళామో ఈ సమయంలో పొదల్లోకి పోతూ ఉందనుకొంటూ వడివడిగా ఇంటిదారిపడుతూ ఎందుకో అనుమానమొచ్చి ఆమె ఎవ్వరో కొండ ప్రాంతం వైపు వెళుతోంది ఆ చుట్టుప్రక్కల భల్లూకాలెక్కువ.అసలే మేత దొరక్క బయటకొచ్చి తిరుగుతూ ఉంటాయి వీళ్ళుగాని కంటబడ్డారంటే చీలికలు పీలికలు చేసేస్తాయి. అటువైపు కాకుండా వేరే వైపు వెళ్లమని చెప్పాలి.
The post తెలివైన మూర్ఖుడు – Part 1 appeared first on Telugu Sex Stories.