నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 18

ఉగాది సందర్భంగా ఈ చిక్కటి చప్పటి అప్డేట్ చదువుకోండి మరి…
Heart Heart Heart
సౌమ్య నెంబర్ స్క్రీన్‌మీద కనపడగానే అజయ్ కి గుండెల్లో మళ్ళా మ్యూజిక్ సిస్టం ఆన్ అయ్యింది. లక్ష క్యాండిల్ల బల్బులా మొహమంతా వెలిగిపోతుండగా, “గురూ..!” అంటూ చిన్నగా కేకేసి, “సౌమ్య—సౌమ్య కాల్—” అని సంతోషంలో తబ్బిబ్బవుతూ శిరీష్ కి ఫోన్ చూపించాడు.
కానీ, అంతలోనే… ఆ కాల్…. కట్ అ-యి-పో-యిం-ది.
“ఆఁ-హ్..—”
అప్పటివరకూ ఆనందంతో బెలూన్ లా ఉప్పొంగిన మనసుకి చిన్న రంధ్రం పడినట్లు అన్పించింది అజయ్ కి.
ఇద్దరూ అయోమయంగా ఒకరి మొహాలొకరు చూసుకొన్నారు.
★★★
వెళ్ళిపోతున్న సామిర్ ని చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది సుజాత. కొద్దిసేపటికి తేరుకుని వడివడిగా అడుగులేస్తూ ఇంట్లోకి పరుగెత్తింది. బ్యాగ్ ని సోఫాలో పడేసి గబగబా బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుని తన చున్నీని పట్టి గాల్లోకి విసిరేసి కాళ్ళు నేలను తాకేలా మంచమ్మీద అడ్డంగా, వెల్లకిలా పడుకుంది. ఎన్నో వేలమైళ్ళు పరిగెత్తినట్లు ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకోసాగింది. మెల్లగా తన కళ్ళను మూసుకొంది. మూసిన రెప్పలపై అతని రూపం కనపడుతుంటే తన మదిలో ఏదో తెలీని గిలిగింత!
సామిర్ తో సాగిన ప్రయాణం (ప్రణయం!?) నిజంగా ఓ కలలా అన్పిస్తోందామెకు. అతనితో వుంటే అస్సలు సమయమే తెలియట్లేదు.
ఎందుకో ఊపిరి బరువెక్కి ‘హ్..మ్’మంటూ భారంగా నిట్టూరుపులు ఆమె నోటి నుంచి వెలువడుతున్నాయ్. అంతకంతకూ పెరిగిపోతున్న యద సవ్వడిని అదుపు చెయ్యటానికి అన్నట్లు ఒక చేతిని తన గుండెల మీద వేసుకుని బలంగా నొక్కుకుంది.
అదే సమయంలో తను చూసిన సినిమాల్లోని ప్రేమ సన్నివేశాలన్నీ ఒకటి తర్వాత ఒకటి తన కళ్ళ ముందు నుంచి కదిలి వెళ్ళిపోతున్నాయి. వాటిలో జంటగా తామిద్దరినీ నిక్షిప్తపరచటానికి ఆమె ప్రయత్నించసాగింది.
అప్పుడే—
“సు-జీ… ఏయ్… ‘సుజీ’!”
తన పిన్ని పిలుపు ఆమె చెవిన పడింది. అంతే! తన కళ్ళముందు కదులుతున్న రూపాలు చప్పున కరిగిపోయాయి. ఛటుక్కున కళ్ళను తెరిచి తలుపు వంక చూసింది. తన పిన్ని అక్కడ కన్పించటంతో గబుక్కున లేచి కూర్చుంది.
అప్పుడే స్కూల్ నించి ఇంటికొచ్చిన అంజలి తన గదిలోకి ప్రవేశిస్తూ సుజాత అలా మంచమ్మీద చిత్రంగా పడుకుని వుండటాన్ని చూసి ‘ఈ పిల్లేమిటి ఇలా పడుకుందీ!!’ అనుకుంటూ ఆమెను పిలిచింది.
సుజాతకి తన పిన్ని వంక చూడ్డానికి ఎందుకో కాస్త బెరుగ్గా అన్పించటంతో వెంటనే తన ముఖాన్ని ప్రక్కకు తిప్పేసుకుని ఇందాక తను విసిరేసిన చున్నీని వంగి నేలమీంచి తీసుకుంటూ— “ఎ-ఏంటమ్మా! స్కూల్ అ-అయిపోయిందా?” అనడిగింది. కంగారు వలన అనుకున్నదానికంటే గట్టిగా వచ్చిందా మాట!
“హా… అయిపోయిందిలేఁ గానీ, నీకేంటి… ఒంట్లో బావోలేదా!? ఈ టైంలో అలా పడుకున్నావ్!” అంటూ దగ్గరకొచ్చి ఆమె నుదురు మీద చెయ్యిపెట్టి చూసింది.
అంజలి చెయ్యి చల్లగా నుదిటిని తాకంగానే సుజాత తన మనసులో… ‘ఇంతవరకు నాలో వేడి పుట్టించిన ఆలోచనలు కొంపదీసి వొంటిమీదకి ప్రాకలేదుకదా!’ అని అనుకుంటూ పైకి— “అబ్బే… ఎఁ-ఏమ్లేదమ్మా! జస్ట్ క్-కొంచెం తలనొప్పిగా అన్పిస్తేనూ… ఇలా—” అంటూ సన్నగా గొణిగింది.
ఐతే, భయం వలన ఆమె నుదుటిపై పోసిన చెమట చల్లగా, తడిగా తన చేతికి తగలడంతో అంజలి — “హ్మ్… నార్మల్ గానే వుంది. జ్వరం వచ్చిందేమోనని అనవసరంగా కంగారు పడ్డాను,” అని, “ఔనూ… ఇంతకీ పరీక్ష ఎలా వ్రాశావ్?” అనడిగింది.
“చ్-చాలా బాగా వ్రాశానమ్మా!” అంటూ ‘సూపర్’ అన్నట్లు చేతిని సింబల్ లా చూపించింది సుజాత.
అంజలి నవ్వుతూ సుజాత తలని ప్రేమగా నిమిరి, “హ్మ్… ఉండు, నీకు తింటానికి ఏమైనా చేస్తాను,” అంటూ లేచి నిల్చుంది.
సుజాత వెంటనే లేచి అంజలి చెయ్యి పట్టుకొని ఆపి— “ఊహూ… నేనే నీ కోసం వేడి వేడిగా కాఫీ ఇంకా పకోడీలు చేస్తాను. నువ్వు ఈలోగా ఫ్రెషప్ అయ్యి రా అమ్మా!” అంటూ మంచం దిగి చకచకా హాల్లోకి వచ్చి రిలీఫ్ గా నిట్టూర్చి కిచన్ వైపు నడిచింది.
~~~
అక్కడ సామిర్ సుజాతని డ్రాప్ చేసి అతనింటికొచ్చేశాడు.
“మొత్తానికీ సుజాతతో తొలి అడుగు పడింది. రేపు ఎలాగైనా పూర్తిగా ఆమెను వశపరుచుకొని మిగతా పనిని పూర్తిచేసేయ్యాలి!” అని మనసులో అనుకుంటూ సంతోషంగా తన గదిలోకి వెళ్లి స్నానం చెయ్యటానికి సిద్ధం అవుతుండగా నాస్మిన్ అతని గదిలోకి ప్రవేశించింది.
తలుపులు మూసి గడియ పెట్టి సామిర్ ని కోపంగా చూస్తూ — “సుజాతతో ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావేంటి?” అడిగింది.
“పిచ్చిపిచ్చిగా మాట్లాడకు… రిపేర్ చెయ్యించుకొని వెళ్ళి ఆమెను తీసుకు వచ్చేసరికి లేటయ్యిందంతే!” అన్నాడు టవల్ ని తన నడుం చుట్టూ కట్టుకుంటూ…
నాస్మిన్ వెంటనే సామిర్ దగ్గరకు వెళ్ళి అతన్ని మంచమ్మీద తోసేసి అతని మీదకెక్కి, “నువ్వు నా వాడివి—” అంటూ టవల్ ముడిని విప్పేసి అండర్వేర్ మీంచి అతని అంగాన్ని గట్టిగా నొక్కిపట్టింది.
“స్..అబ్బా..హ్మ్…మ్—” నొప్పితో మూలిగాడు.
“ఇది నా సొంతం. నాదే! దీన్ని ఎవరితోనైనా పంచుకోవాలని చూసావో…!” అంటూ అతని దాన్ని బయటకి తీసి ఆ ఎర్రని గుండు చుట్టూ వ్రేళ్ళను గట్టిగా బిగించి ముందుకి వంగి తన నోటిలోకి పెట్టుకుంది.
~~~
ఒక గంట తర్వాత చదువుకోవటానికి పుస్తకాలు పట్టుకొని సుజాత ఇంటికి బయలుదేరింది నాస్మిన్.
సుజాత హాల్లో కూర్చొని ఉదయ్ తో అడుకుంటోంది. శంకర్-శ్రీదేవిలతో ఎలా వున్నా ఉదయ్ తో మాత్రం మామూలుగానే వుంటోందామె. అంజలి కూడ అక్కడే కూర్చుని శ్రీదేవి తన సమ్మర్ హాలిడే ప్లాన్స్ గురించి చెప్తోంటే వింటోంది.
అప్పుడే, శంకర్ తన గదిలోంచి బైటకి వచ్చి శ్రీదేవితో ఉదయ్ ని తీసుకొని గదిలోకి వెళ్ళమని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళాక అంజలితో—
“మ్… మీరడిగినట్లే గిరీశంగారి విషయమై లాయర్ గారితో మాట్లాడాను. పావు వంతు శిక్ష పూర్తయన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ స్పెషల్ గా అప్పీల్ చేస్తే రెగ్యులర్ పెరోల్ మీద ఒక నెలపాటు విడుదల చేసే వీలుందని చెప్పారు. కుదురితే ఆ పెరోల్ ని పొడిగించటానికి ప్రయత్నం చేద్దామని కూడా అన్నారు. అందుకే, కావల్సిన పేపర్స్ అన్నీ తయారు చేయించి తీసుకొని వచ్చాను. ఇందులో మీరిద్దరూ సైన్ చేస్తే—!” అని అంటుండగా సుజాత చప్పున లేచి విసవిసా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అంజలి సుజాత వెళ్ళిపోవటాన్ని చూసి చిన్నగా నిట్టూరుస్తూ, “థాంక్యూ శంకర్ గారూ … అవి ఇలా ఇవ్వండి,” అంటూ అతని దగ్గరనుండి పేపర్స్ తీసుకుంది.
శంకర్ కూడ సుజాత వెళ్ళిన వైపు చూస్తూ,
“అఁ… మ్…మీరిద్దరూ త్వరగా సంతకాలు చేసి ఇచ్చారంటే రేపే లాయర్ గారికి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. అతనూ తొందరగా అర్జీ పెట్టడానికి వీలవుతుంది. మళ్ళా వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి కదా!” అన్నాడు.
అంజలి సరేనన్నట్లు తలూపటంతో
శంకర్ మళ్ళా అతని గదిలోకి వెళ్ళిపోయాడు.
~~~
గదిలోకి వచ్చిన సుజాత దబ్బుమని మంచమ్మీద కూర్చుంది. శంకర్ మీద కోపం వల్ల ఆమె ఉగ్రంగా ఊగిపోతోంది.
‘అన్యాయంగా తన తండ్రికి రెండేళ్ళు జైలు శిక్ష వేయించి ఇప్పుడు ఓ నెలరోజులు బైటికి తెప్పిస్తాడట!! ముష్టి వేస్తున్నాడా?’ పిడికిళ్ళు బిగించి పరుపుని గట్టిగా గుద్దింది.
గిరీశం విడుదల కావటం సుజాతకు ఇష్టం లేదని కాదు. కానీ, అది శంకర్ ద్వారా జరగటమే ఆమెకు నచ్చలేదు. ‘అయినా… అమ్మ వీడినెందుకు అడిగింది? ఓహో… వాడి పెళ్ళాం అనుమతి కూడ కావాలేమో పాపం… ఈ పెరోల్ కోసం!’ పళ్ళు బిగించి ఊపిరిని బుసలు కొడుతున్నట్లు వదలసాగింది.
అలా ఆమె తన ఆలోచనల్లో మునిగివుండగా— “అ-అమ్మా… సుజీ—!” అన్న అంజలి పిలుపు ఆమెకు విన్పించింది.
‘సంతకాలు చెయ్యటానికి పిలుస్తున్నట్లుంది అమ్మ!’ అని అనుకుంటూ కదలకుండా అలాగే కూర్చుంది. “—నాస్మిన్ వచ్చింది!” అని తన పిన్ని అనటంతో చప్పున లేచి మంచం దిగి గబగబా గది గుమ్మం దగ్గరకెళ్ళి నిలబడి బయటకి చూసింది.
నాస్మిన్! పుస్తకాల సంచి పట్టుకొని హాల్లో నిలబడివుంది. ‘ఇవాళ పరీక్ష ఎలా రాసావ’ని ఆమెను అడుగుతోంది అంజలి.
“బాగానే రాశాను మేడమ్!” అని చెప్తూ సుజాత వంక చూసిందామె.
సుజాత ఆమెను చూస్తూ సన్నగా నవ్వి, “మ్… వొచ్చేశావా! అలా పరీక్ష పూర్తయిన వెంటనే ఇలా చదవటానికి మళ్ళా భలేగా రెడీ అయిపోతావేఁ! ఎంత ఓపికమ్మాతల్లీ నీకు!” దణ్ణం పెడ్తూ అంది.
దానికి బదులుగా గలగలా నవ్వేసి, “చదువుకుందామా మరి!” అన్నది నాస్మిన్.
“తప్పదుగా!” అని వైరాగ్యంగా ఆమెను చూసి మళ్ళా ఫక్కున నవ్వేస్తూ గదిలోకి రమ్మంటూ సైగ చేసి ఓరకంట అంజలినీ, ఆమె చేతిలో వున్న పేపర్లని చూసి గదిలోకి వెళ్ళిపోయింది. నాస్మిన్ ఆమెను అనుసరించింది.
ఇద్దరూ గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని పుస్తకాలు తెరిచి మర్నాడు పరీక్ష కోసం చదవటం ప్రారంభించారు.
అలా కొద్దిసేపు గడిచాక నాస్మిన్ ఓసారి తలుపు వంక చూసి అక్కడ ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక ఓసారి గ్రొంతుని సవరించుకుని, “ఏ…స్సుజీ… సామిర్ ఏం చేశాడు నీ-తో?” అని మెల్లగా అడిగింది.
ఈ చిన్న ముక్క అడగటానికి చాలాసేపటి నుంచీ మధనపడసాగిందామె! సామిర్ తనకేమీ చెప్పలేదు. సుజాత దగ్గరనుంచైనా ‘నిజంగా ఏమైనా జరిగిందా’ అన్నది తెలుసుకోవాలని ఆమె తాపత్రయం.
సుజాత పరధ్యానంగా తలెత్తి, “ఎ-ఏంటీ… అంటున్నావ్?” అంది. ఆమె ఇంకా ఆ పేపర్లు… సంతకాలు… గురించే ఆలోచిస్తోంది.
“అదే, నువ్వూ, సామిర్ కలిసి వచ్చారు కదా… దారిలో… ఏ-మై-నా… హ్… చ్—మ్…మ్మాట్లాడు-కున్నారా?”
సుజాత వింతగా చూసింది నాస్మిన్ ని.
గత కొన్నిరోజులుగా పరీక్షల వలన మరో టాపిక్ గురించి అసలు మాట్లాడుకోవటంలేదు వాళ్ళు… ముఖ్యంగా నాస్మిన్, చదువు గురించి తప్ప మరో మాటగానీ మధ్యలో వస్తే తెగ చికాకు పడిపోయేది. పాపం పరీక్షల వల్ల పిచ్చెక్కి అలా ప్రవర్తిస్తుందేమోనని సర్దుకుపోయింది సుజాత. అలాంటిది నాస్మిన్ తనంతట తానుగా ఇలా అడిగేసరికి సుజాతకు చాలా ఆశ్చర్యమేసింది. నిజానికి కాస్త ఒళ్ళుమండింది కూడా. దాంతో… కాసేపు నాస్మిన్ ని సరదాగా ఆడుకోవాలనిపించి ఆమె వంక ఓసారి చూసి భుజాలెగరేస్తూ, “ఆఁ— మాట్లాడుకోడం అంటే… ఏముందే! లేటయ్యిందనీ సారీ చెప్పాడు. నేను సరేలే అనేసి బండెక్కాను. ఆతర్వాత—” గుర్తు చేసుకుంటున్నట్లు ముఖంపెట్టి, “—మేం పెద్దగా ఏం మాట్లాడుకోలేదే… అతన్ని చూస్తే నాతో మాట్లాడ్డానికి ఇంకా భయపడుతున్నాడేమో అన్పించింది మరి!” అని చెప్పింది.
ఐతే, సామిర్ ఇదివరకులా లేడని నాస్మిన్ కి తెలుసు. అతని మాట-చేత చాల మారిపోయింది. మరి సుజాతతో అంతకుముందులాగే ప్రవర్తించాడంటే ‘అతను నటించాడా… లేక సుజాత తనకు అబద్ధం చెబుతోందా?’
నాస్మిన్ లో అసహనం, ఆగ్రహం అంతకంతకు అధికమవసాగింది. కానీ, ముఖానికి నవ్వురంగుని పులుముకుని—
“ఏయ్ సుజీ… నిజం చెప్పవే! మీమధ్యన ఏమీ అవ్వలేదా?” అంటూ మరోసారి అడిగింది.
సుజాత అస్సలు ఏమాత్రం తొణక్కుండా, “హయ్యో! నేను నిజమే చెప్తున్నానే తల్లీ! అయినా నీదగ్గర నాకు దాపరికాలేమిటీ?” అంటూ నమ్మబలికింది. పీకలమీదకొచ్చినప్పుడే ఎంతో చాకచక్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొందామె. ఈమాత్రం నటన ఆమెకు ఎంతపాటి పని చెప్పండి!
సుజాత అంత నమ్మకంగా చెప్పేసరికి ఈసారి నాస్మిన్ బాగా ఆలోచనలోపడింది. ‘ఒకవేళ నిజంగానే వీళ్ళ మధ్య ఏమీ అవ్వలేదా?’
అటు సుజాత నాస్మిన్ ని చూసి లోలోన ముసిముసిగా నవ్వుకుంటూ, “అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించకు డార్లింగ్. ఇప్పటివరకూ కష్టపడి చదివిందంతా రివ్వున ఎగిరిపోగలదు” అని మొట్టినట్లు అనేసి మంచం మీద పెట్టేసిన పుస్తకాన్ని తీసింది చదువుకోవటానికి.
నాస్మిన్ సుజాత అన్నదానిపైన దృష్టి పెట్టలేదు. ఆమె అనుమానం ఇంకా సమసిపోలేదు. ఐతే, ఇంకేం చెయ్యాలో పాలుపోకపోవటంతో తను కూడ చదువుకోసాగింది.
ఇక, సుజాత పుస్తకం వైపు చూస్తున్నా ఆమె బుర్రలో కొత్త పురుగు మెసలటంతో తన ఆలోచనల్లో తానుంది.
‘నాస్మిన్ ని ఇలా ఆడుకుంటుంటే భలే మజాగా అనిపించింది. కాస్త రిలీఫ్ గా కూడ వుంది. కానీ, కొంచెం గిల్టీగా కూడ అన్పిస్తోంది. ఐనా… దీనికి కావాలిలే… కాస్త పైత్యం ఎక్కువయింది ఈమధ్య. చిత్రంగా ప్రవర్తిస్తోంది. అకారణంగా కోపగించేసుకుంటోంది. ఔనూ, సామిర్ తన అన్ననే కదా… అతన్ని అడగలేదా మరి? ఒకవేళ అడిగినా అతను చెప్పలేదా? అంటే… సామిర్ కూడా ఆమె దగ్గర విషయం దాచాడా—?’
అలా అనుకుంటుండగా ఆమెకి సామిర్ వెళ్ళిపోతూ తనతో అన్నమాట గుర్తుకొచ్చింది.
‘తర్వాతి పరీక్షకి నువ్వు నాస్మిన్ తో కలసి రావొద్దు. ఏదో ఒకటి చెప్పేయ్. నేను మళ్ళా నీకోసం వస్తాను. ఎంచక్కా ఇద్దరం కలిసి వెళ్దాం!’
ఒక్క క్షణం సామిర్ రూపం ఆమె మదిలో మెదిలిందామెకు. మరోమారు అతనితో కలసి ప్రయాణించటం అనే ఊహకే సుజాతకి తనువంతా సన్నగా పులకరించింది. అతనితో వెళ్ళాలని తనకూ అన్పిస్తోంది… ఐతే, సామిర్ పై తనింకా స్పష్టంగా యే అభిప్రాయానికి రాలేకపోతోంది. ఏదో సన్నని పొర తన మనసుకి అడ్డుపడుతోంది. పైగా నాస్మిన్ కి తెలీకుండా రమ్మన్నాడు. అంతకుముందు తనకి ప్రేమ రాయబారం నాస్మిన్ తోనే పంపినవాడు ఇప్పుడు దానికి తెలీకుండా వచ్చేయమంటున్నాడు. అంటే… తను సామిర్ కి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వట్లేదా? ఎందుకూ…? హ్మ్… ఇంకేం ఉండి వుంటుందిలేఁ… పరీక్షలు-ఫోకస్సు, తొక్క-తోటకూర…! అసలు ఆలోచిస్తే సామిర్ వచ్చినప్పటి నుంచీ నాస్మిన్ నన్ను తన ఇంటికి రావొద్దని చెప్పి తను వచ్చి ఇక్కడ చదువుకుంటోంది కదా… ఇందుకేనా? ఏమోమరి! అలాగైతే, ఇప్పుడు సామిర్ తో వెళ్ళటం గురించి నాస్మిన్ కి చెప్పకపోవటమే మంచిది. కానీ, మరేమని చెప్పాలి?
అలా చాలాసేపు ఆలోచించాక ఆమెకో ఉపాయం తట్టింది.
“మ్… నాస్మిన్, చెప్పటం మర్చిపోయాను, న్-నేను… రేపటి పరీక్షకి మీతో కలిసి రావటం లేదు.”
నాస్మిన్ చప్పున పుస్తకం నుంచి బయటకి వచ్చి సుజాతని అనుమానంగా చూస్తూ మనసులో ‘కొంపదీసి ఇదీ, సామిర్ కలిసి ఏదైనా ప్లాన్ వేసుంటారా?’ అని అనుకుని ఆమెను అడగబోతుండగా—, “శ్-శంకర్ సార్ కి రేపు అటు ప్రక్కనే ఏదో పనుందంట… అందుకనీ… సెంటర్ కి ఆయన ప్రొద్దున నన్ను డ్రాప్ చేస్తారన్నమాట!” అని ముగించింది సుజాత.
★★★
“గ్-గురూ… క్-కాల్—”
“కట్ అయిపోయిందేఁ. ఎక్కువసేపు రింగ్ అవ్వలేదు. ఒకవేళ కట్ చేసేసి వుండొచ్చంటావా!”
“నేను కాల్ చెయ్యనా?”
“ఆగాగు… మళ్ళీ కాల్ చేస్తుందేమో, కాసేపు వెయిట్ చెయ్!”
అలా మరికొద్దిసేపు ఎదురుచూసారిద్దరూ. సెకను సెకనుకీ అజయ్ లో పెరిగిపోతున్న అసహనం అతని మొహంలో కొట్టొచ్చినట్లు కనపడుతున్నది.
మరోప్రక్క కాల్ కట్టవ్వటానికి కారణాలేమవ్వొచ్చు అని అంచనా వేస్తున్నాడు శిరీష్… ‘ఒకవేళ అదాటున కాల్ చేసి వుండొచ్చు. ఆతర్వాత పొద్దున్న నీకు మళ్ళే తనూ భయపడి కాల్ ని కట్ చేసి వుంటుందా—”
“ఆహ్హ్హ్….! ఇంక నావల్ల కాదు గురూ… నేను తనకి కాల్ చేసేస్తాను,” అంటూ సౌమ్య నంబర్ కి డయల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు.
“.
.
.
The number you are calling is currently switched off at the moment. Please try again later… మీరు ప్రయత్ని—” విసురుగా కాల్ కట్ చేసి ఫోన్ ని జేబులో పెట్టుకుంటూ లేచి నిలబడ్డాడు అజయ్.
“నేనెళ్తున్నాను గురూ!”
“ఎక్కడికీ…?”
“తనింటికి కాదులేఁ గురూ… కాకినాడకి!” అన్నాడు దిగాలు స్వరంతో.
(ముందరి ఎపిసోడ్ ఇరవై ఎనిమిదవ పేజీలో వుంది. చదవనివారు పేజీలు వెనక్కు తిప్పి చదవగలరు. ఆల్రెడీ ఆ ఎపిసోడ్ ని చదివేసినవారు క్రింది అప్డేట్ ని చదవగలరు)
సమయం రాత్రి పది గంటలు దాటింది.
సౌమ్య పెరట్లో మడత మంచమ్మీద వెల్లకిలా పడుకుని రెప్పవాల్చకుండా వినీలాకాశాన్ని వీక్షిస్తోంది.
అప్పుడే మబ్బు చాటు నుంచి బయటకొచ్చిన నెలవంక ఆమె నీలాల కన్నుల్లో తేలియాడింది. అయితే, ఆమె తలపులు ఆ చుక్కలరేడుని దాటి ప్రయాణిస్తున్నాయి. గత రెండ్రోజులుగా తన జీవితంలో జరుగుతున్న సంఘటనలు, మారుతున్న పరిణామాలు ఆమె కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి.
ఒక్కసారిగా చల్లగాలి జోరుగా వీచటంతో ఆమె చేతులు చప్పున ముడుచుకుపోయి ఆమె యదని గట్టిగా చుట్టేశాయ్. చూడ్డానికి ఆ చర్య చల్లగాలి నుంచి కాచుకోవటానికన్నట్లుగా అన్పించినా… నిజానికి, తన గుండెలమీదున్న అజయ్ ప్రేమలేఖను ఎగిరిపోకుండా ఆమె బలంగా పట్టుకుంది.
ఇప్పటికే ఆ వుత్తరాన్ని చాలాసార్లు చదివింది. చదివిన ప్రతిసారి తన మదిలో ఏదో అలజడి.!
చిత్రమేమిటంటే… ముందురోజున కాఠిన్యత నిండిన అతని చర్య కన్నా ఇవాళ్టి ఈ ప్రేమలేఖ ఆమె మనసుని ఎక్కువగా కలవరపరుస్తోంది.
“ఏంటమ్మా… నిద్ర పట్టడం లేదా…!?”
ఉలిక్కిపడి తలెత్తి చూసింది సౌమ్య. తన మంచం ప్రక్కనే తన తల్లి నుంచొని వుండటం చూసి చప్పున లేచి కూర్చుంది. తన ఆలోచనలల్లో తానుండిపోయి తన తల్లి రాకను కూడా గమనించలేదామె.
ఆవిడ వచ్చి సౌమ్య ప్రక్కన కూర్చుని,
“ఏమైంది తల్లీ!?” అనడిగింది.
“ఎ-ఏమీ లేదమ్మా…! నువ్వు ఇంకా ప-పడుకోలేదా!?” అంది సౌమ్య. తన తల్లితో కళ్ళు కలపలేదామె.
సౌమ్య తలని ప్రేమగా నిమురుతూ, “నా బిడ్డ తన బాధను పంచుకోలేక లోలోన విలవిల్లాడుతుంటే నేనెలా ప్రశాంతంగా పడుకోగలను తల్లీ!” అని అన్నదా పెద్దావిడ. తన మదిలోని ఆటుపోట్లను తన తల్లి చదివిందా అని అన్పించింది సౌమ్యకి.
చప్పున తలెత్తి తన తల్లిని చూసింది. ఆవిడ కళ్ళలో సన్నని కన్నీటి పొర కదలటం ఆమెకు కన్పించింది. కంగారుగా… “అమ్మా… అయ్యో… నేను— నాకేం… బాగానే వున్నానమ్మా… జస్ట్ ఇంకా నిద్ర పట్టలేదు, అంతే!” అంది రానినవ్వుని పెదాలమీదకి తెచ్చుకుంటూ…
అది విని ఆమె తల్లి కూడ సన్నగా నవ్వింది. ఐతే, ఆ నవ్వుకు వేరే అర్ధం వుంది.
“మరి నీ కళ్లలో…అఁ…నీళ్ళెందుకు వచ్చాయి తల్లీ!?” సౌమ్య బుగ్గలని తడుముతూ అంది.
సౌమ్య కూడ తన చెంపలని ఓమాటు తడుముకుంది. ‘మళ్ళా తన కళ్ళలో తడిచేరిందేఁ! ఎందుకిలా?’
అప్పుడే సౌమ్య చేతిలో వున్న కాగితాన్ని చూసి, “ఏంటమ్మా అది…!” అనంటూ దాన్ని తీసుకోవటానికి చేతిని చాచింది. అప్రయత్నంగా సౌమ్య తన చేతిని వెనక్కి తీసుకుంది.
అంతే! షాక్ కొట్టినట్లు క్షణకాలం ఇద్దరూ అలా బొమ్మల్లా వుండిపోయారు!
మరుక్షణం… సౌమ్య— “అమ్మా…!” అని అంటూ ముందుకి వాలిపోయి తన తల్లి ఒడిలో తలదాచుకుని ఏడ్వటం మొదలెట్టింది.
ఆమె తన కూతుర్ని లాలనగా తన చేతులతో చుట్టేసి భుజాన్ని మెల్లగా తట్టింది, ‘మరేం పర్వాలేద’న్నట్లుగా…
సౌమ్య నెమ్మదిగా తలెత్తి, “స్-స్సారీ అ-మ్మా!” అంది.
ఆవిడ నిర్మలంగా నవ్వుతూ ప్రేమగా చూసింది. కొండంత భరోసా లభించినట్లు అన్పించింది సౌమ్యకి.
అమ్మ ప్రేమలోని మర్మం అదేగా మరి! ద్వేషించటానికి కోటి కారణాలను కనులముందు నిలిపినా నిస్వార్ధంగా తన బిడ్డలపై అనంతమైన అనురాగాన్ని కురిపించే ప్రేమమూర్తి!
తన చేతిలోని కాగితాన్ని అమ్మ చేతిలో పెట్టి ఆవిడ ఒడిలో ఒదిగిపోయి జరిగినదంతా బెక్కుతూ చెప్పేసింది సౌమ్య.
అదంతా విన్నాక ఆ వుత్తరాన్ని చూస్తూ—
“హ్మ్… లేఁమ్మా!” అంది తన కూతుర్ని.
సౌమ్య మెల్లగా లేచి కూర్చుంది. ఆవిడ సౌమ్య తలని రెండు చేతులతో పట్టుకుని ముందుకి వంగి నుదుటిని ముద్దాడింది. సౌమ్య ముఖంపై చిన్నగా నవ్వు విరిసింది.
ఆమెనలాగే పట్టుకుని “హ్మ్… ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్?” అని అడిగిందావిడ.
పెదాలపైనున్న నవ్వు కరిగిపోయింది సౌమ్యకి.
★★★
“రేపు సుజాత మనతో కలిసి రావటం లేదు. శంకర్ సార్ తనని డ్రాప్ చేస్తానని చెప్పారంట!”
ఆ రాత్రి సామిర్ కి పాల గ్లాసుని ఇస్తూ చెప్పింది నాస్మిన్.
‘యస్… సుజాత రేపు నాతో ఒంటరిగా రావటానికి దీనితో అలా చెప్పిందన్నమాట!’ అని మనసులో ఆనందపడుతూ పైకి మాత్రం మామూలుగా— “ఓహో… మరి తిరిగొచ్చేప్పుడు మనతో కలిసి వస్తుందా?” అనడిగాడు తన చెల్లిని.
అతన్ని గుడ్లురిమి చూస్తూ— “ఏమో! నేనడగలేదు,” అని విసురుగా అనేసి గదిలోంచి బయటకి వెళ్ళిపోయింది నాస్మిన్.
The post నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 18 appeared first on Telugu Sex Stories.