నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 14

ఈ రోజు నీకు బ్రేక్ఫాస్ట్ ఈ బిస్కెట్సే”అమిత్ నా పక్కనే కూర్చొని కారులో “నేహా డియర్, నువ్వు ఈ డబ్బుతో ఎం చేయాలనుకుంటున్నావ్ ??” అని అడిగాడు.“ఎందుకు అమిత్ ??”“ఎం లేదు, నిన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అంతే” “hmmmm….. అంటే బిల్స్ చాల పే చేయాలి, కర్చులున్నాయి నాకు, EMIs పే చేయాలి”“ఆ తర్వాత ?? ఈ నెల బిల్స్ అండ్ EMIs అన్ని పే చేసేసావు అలాగే నీ దగ్గర ఇప్పుడు వచ్చే 4-6 నెలలకు ఖర్చులకు అలాగే EMI లకు సరిపడా డబ్బుంది…..ఇంకా ??”“ఏంటి అమిత్ ??”“నీ దగ్గర ఖర్చులకి, EMI లకి డబ్బులు చాలానే ఉంది, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే ఉంది, అలాగే ఇంకో రెండు నేను నీకు ఇంకో రెండు డీల్స్ తెస్తే నీ దగ్గర చాల డబ్బుంటుంది….. ఈ డబ్బంతా నువ్వు ఎం చేస్తావ్ ?? నీ ప్లాన్ ఏంటి అసలు ?? ఇంత డబ్బుని దేనికి వాడతావు ??”“ఏమో అమిత్ ఎప్పుడు ఆలోచించలేదు…..”“నేహా డియర్ నీలో ప్రాబ్లెమ్ అదే….. ఇప్పుడు నేను నిన్ను ఒక చోటకి తీసుకొని వెళ్తాను”“ఎక్కడికి ??”“ఇందాక చెప్పను గా సుర్ప్రైస్ అని”అమిత్ కార నుంచి బయటకు దిగి ఏవో ఫోన్స్ కొన్ని మాట్లాడి బాగా బిజీ అయ్యాడు. నేను ఈ లోపల బిస్కెట్స్ తినేసి అమిత్ చెప్పిన విషయాల బట్టి ఎక్కడికి నన్ను తీసుకొని వెళ్తాడబ్బా అని ఆలోచించాను…..అమిత్ మళ్ళా కారులో ఎక్కి డ్రైవ్ చేయటం స్టార్ట్ చేసాడు. ఒక అరగంట సేపు రేడియో వెంటు ఉండిపోయాము ఇద్దరము. నేను కూడా అమిత్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఆలోచించాను. అమిత్ చెప్పింది నిజం నా దగ్గర ఎలాంటి ప్లాన్స్ లేవు.ఐన నేను ఇక పడుకోవటం ఆపేస్తాను అంటే ఇంకా డీల్స్ తెస్తే వచ్చే డబ్బుతో ఎం చేస్తావు అని అమిత్ ఎందుకు అడుగుతున్నాడు ?? ఐన చూద్దాంలే అమిత్ ఎక్కడికి తీసుకొని వేళ్తాడో. ఏమైనా ప్లాన్ చెప్తాడా డబ్బులు ఎం చేయాలో అని ?? ఏమో చూడాలి.అమిత్ ఎక్కడికి తీసుకొని వెళ్తాడా అని బాగా అత్రుతుగా వెయిట్ చేసాను. చివరికి సిటీ outskirts కి తీసుకొని వెళ్లి అక్కడ ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గర ఆపాడు.“అమిత్ ఎవరిని కలవబోతున్నాము మనం ఇప్పుడు ??”“shhhhh…..జస్ట్ వెయిట్ అండ్ వాచ్”ఇద్దరం కార్ పార్క్ చేసి బయట అపార్ట్మెంట్ లోకి వెళ్ళాము, అమిత్ వాచ్మాన్ దగ్గర కీస్ తీసుకున్నాడు.ఇద్దరం లిఫ్ట్ ఎక్కి 5th ఫ్లోర్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఇందాక వాచ్మాన్ ఇచ్చిన కీస్ తో ఒక అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ చేసాడు.ఇద్దరం లోపలి వెళ్ళాము. అపార్ట్మెంట్ చాల బాగుంది, కొత్తగా కట్టారు. బాల్కనీ డోర్ ఓపెన్ చేసాడు, అక్కడికి వెళ్ళాము, చల్లటి గాలి వీచింది. అమిత్ నాకు అపార్ట్మెంట్ అంత చూపించాడు.“నైస్ అపార్ట్మెంట్ అమిత్”“ఇది నాది కాదు నేహా డియర్…. ఈ అపార్ట్మెంట్ నీ లాంటి వేరే అమ్మాయిది”నేను అమిత్ ని confused గా చూసాను.“తను కొంచెం upfront పేమెంట్ చేసి అపార్ట్మెంట్ కి EMIs తీసుకుంది….. తనకి పక్క బ్లాక్ లో ఇంకో అపార్ట్మెంట్ కూడా ఉంది… ఈ అపార్ట్మెంట్ నిన్నే తీసుకుంది…. పక్కనున్న అపార్ట్మెంట్ రెంట్ కి ఇచ్చింది”“అమిత్ ఈ అపార్ట్మెంట్ ఎంత ??”“రెంట్ కా ?? లేక కొనటానికా ??”“కొనటానికి”“నేహా డియర్ ఇప్పుడిప్పుడే నువ్వు కరెక్ట్ ప్రశ్నలు నన్ను అడుగుతున్నావు….. సిటీ బయట ఉంది కాబట్టి ఒక 50-60 లక్ష రేంజ్ లో ఉంటుంది….. “నేను కొంచెం ఆశ్చర్యంగా చూసాను.“మరి ఇంత మంచి అపార్ట్మెంట్ కొత్త కట్టుబడి తో కావాలంటే అంత ధర పే చేయాలి మరి”“ఎలా అమిత్ ??”“లోన్ తీసుకొని మై డియర్”“ఎక్కడినుంచి ??”“అఫ్ కోర్స్… బ్యాంకు నుంచే మై డియర్”“మరి నాలాంటి వాళ్లకి ఎలా ??”“నీకు లోన్ ఇవ్వటానికి నాకు తెలిసిన వాళ్ళున్నారు….నేనొకసారి నా క్లైంట్స్ మోకాళ్ళతో మాట్లాడితే బెస్ట్ డీల్ ఇప్పించగలను”“ధీట్లో నీకొచ్చే లాభం ఏంటి ?? అసలే నువ్వు ఫ్రీగా ఏ హెల్ప్ చేయవుగా….”“5% కమిషన్ మై డియర్…”“చి నీ డబ్బు బుద్ధి పోనిచ్చున్నావ్ కాదు…..”“అవనువును… ఇక్కడ ఎవరు డబ్బు కోసం డీల్స్ లో పడుకుంటున్నారో… అలాగే డబ్బు గురించి ఎవరు ప్రస్తావన తెచ్చారు తెలుస్తుంది”నేను అమిత్ ని చేయి మీద కొట్టి “5% ఎక్కువ అమిత్”“ఓ అయితే సో సారీ…. మనకి సెట్ అవ్వదు”“ఇప్పుడు అర్ధమవుతుంది.. … ఇక్కడికి నన్ను నువ్వు తీసుకొని వచ్చింది నన్ను టెంప్ట్ చేయటానికే కదా ??”“సరే నేహా డియర్….. నువ్వు చెప్పు డబ్బుతో ఎం చేస్తావని… నీ దగ్గర ప్లాన్ లేదన్నావ్….. అందుకే నేను ఒక ప్లాన్ నీకు చూపించాను”“కానీ అమిత్ ఇంత ఖరీదు నేనెలా పే చేయాలి ??”“నెలకి 2.5 లాక్స్ కడితే రెండు అపార్ట్మెంట్స్ కి EMIs కట్టొచ్చు… ఈ రెండు అపార్ట్మెంట్స్ రెంట్ కి ఇస్తే అప్పుడు ఒక 50 థౌసండ్ సేవ్ అవుతుంది…. అలాగే మైంటెనెన్సు రెంట్ తీసుకున్న వాడు భరిస్తాడు…ఎప్పుడు నెలకి 2 లాక్స్ EMI కడితే చాలు…. అలాగే అపార్ట్మెంట్ రెంట్ కి తీసుకున్నవాడు…. మైంటెనెన్సు అంత భరిస్తాడు….నువ్వు హ్యాపీ గా సిటీ లోపాలే ఎక్కడైనా రెంట్ పే చేసి ఒక ఇల్లు తీసుకోవొచ్చు…. ఒక 5 ఇయర్స్ లో ఈ రెండు అపార్ట్మెంట్స్ నీకే”“రెండెందుకు అమిత్ ??”“కం ఆన్ నేహా డియర్…. నీకు ఒకటే కావల ??”“అమిత్ నేను రెండో అపార్ట్మెంట్ కొనేబదులు ఒక మంచి కార్ కొనొచ్చు గా”“సరే ఆ కార్ వేల్యూ ఎంతుంటుంది ఒక 5 ఇయర్స్ తర్వాత ??”నేను అమిత్ కి సమాధానం ఇవ్వలేకపోయాను.