ప్రేమ+శ్రుంగారం=ఈ కథ – Part 2

నేను తినెసి సినిమాకి వెల్లాని కాని సినిమా నచ్చక రూంకి వచ్చెసాను లావణ్యకి మెసెజ్ పెట్టాను
నేను:హాయ్
లావణ్య:హాయ్ సినిమా ఏలా ఉంది
నేను:బాలెదు వచ్చేసాను రూంకి
లావణ్య:ఎం చెస్తున్నావు?
నేను:ఎమి లెదు.నువ్వు
లావణ్య:టి.వి చుస్తున్న.నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెల్లల్సింది సినిమాకి అప్పుడు బాగుండెది
నేను:నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు
లావణ్య:నిజం చెప్పు
నేను:నిజమె నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటె తనతొ చాట్ చేస్తా కాని నీతొ ఎందుకు చేస్తా.
లావణ్య:ఇద్దరితొ చెస్తున్నవెమొ
నేను:నాకు అంత సీను లేదు
లావణ్య:ఎందుకు
నేను:ఎమొ నాకు ఎవరు ప్రపొస్ చెయలె నేను ఎవరికి ప్రపొస్ చెయలె
లావణ్య:నీకెంటి స్మార్ట్ గా ఉన్నవ్ కదా
నేను:థాంక్స్
లావణ్య:ఎందుకు
నేను:నేను స్మార్ట్ గా ఉన్నా అన్న గా
లావణ్య:ఓ.కె
నేను:నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా
లావణ్య:నాకు ఎవరు ప్రపొస్ చెయలె నేను ఎవరికి ప్రపొస్ చెయలె
నేను:ఎందుకు చెయలె నిన్ను చూస్తె ఎ బాయ్ అయిన పడిపొవల్సిందె
లావణ్య:ఎమొ మరి
నేను:ఎవరైన ప్రపొస్ చేస్తె ఒప్పుకుంటావా
లావణ్య:అది ఆ వ్యక్తి మీద ఆదరపడి ఉంటది నీలాగా ఉంటె ఎగిరి గంతెసి ఓ.కె చెప్పెస్తా
నేను:ఓ.కె
లావణ్య:నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్
నేను:గుడ్ నైట్
కాసెపటికి నేను కూడా మెల్లిగా నిద్ర ముసుగులొకి జారుకున్నాను ఉదయం లేచి నేను ఫ్రెష్ అయి లావణ్యకి మెసెజ్ పెట్టాను
నేను:నేను రెడీ నువు రెడి అవగానె మెసెజ్ పెట్టు
లావణ్య:నేను రెడీ అయి గంట అవుతుంది
నేను:సారీ మరి బస్ స్టాప్ కి రా
లావణ్య:సరె
నేను బయలుదేరి బస్ స్టాప్ కి వచాను నేను వచ్చాకా ఒక 2 నిమిషాలకి లావణ్య వచ్చింది
లావణ్యని చూసి చేయి ఉపాను తను కూడా చేయి ఊపింది తను నా దగ్గరకి వచ్చి నా పక్కన నిలబడింది తను నా పక్కన నిలబడగానె ఎదొ సాదించిన ఫీలింగ్ కలిగింది టిఫిన్ చేసావా అంద్ అడిగింది హ చేసాను నువ్వు అంద్ అడిగాను చేసాను అంద్ చెప్పింది ఎం టిఫిన్ చేసావు అని అడిగాను మమ్మి మ్యాగి చేసింది అని చెప్పింది నువ్వు ఎం టిఫిన్ చేసావ్ అని అడిగింది ఇడ్లి అని చెప్పాను ఇంతలొ బస్ వచ్చింది ఇద్దరం బస్ ఎక్కాము తను ముందు నిలబడింది నేను వెనక నిలబడ్డాను కాని నేను తననె చూస్తూ నిలబడ్డాను కాలెజ్ స్టాప్ వచ్చింది ఇద్దరం బస్ దిగి నడుచుకుంటూ కాలెజ్ కి వెల్లాము.కాలెజ్ లొ మనం చెప్పకన్న ముందె అందరికి అన్ని విషయాలు తెలిసిపొతాయి నేను లావణ్య కలిసి వచ్చామని నాకన్న ముందె నా క్లాస్ లొ తెలిసిపొయింది నేను క్లాస్ కి వెల్లగానె మా క్లాస్ గర్ల్స్,
బాయ్స్ నా చుట్టూ చేరి ఏంటి సంగతి ఈ మద్య జూనియర్ తొ తిరుగుతున్నావు ఎంటి విషయం అని ఎమి లేదు తను జెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను లేదు ఎదొ ఉంది నువ్వు ఇంత వరకు మాతొ ఎప్పుడు అంత క్లొస్ గా లెవు కాని ఆ అమ్మయితొ ఉంటున్నావు అన్నారు అలా ఎమి లేదు అన్నాను ఇంతలొ మా ప్రొఫెసర్ వచాడు క్లాస్ మొదలయింది కాని నా బుర్రకి ఎక్కడం లేదు మొత్తం లావణ్య గురించె ఆలొచిస్తున్నాను ఇంతలొ మా ప్రొఫెసర్ నన్ను లేపి ఎదొ అడిగాడు నేను చెప్పలేదు ఎం ఆలొచిస్తున్నవు అని అడిగాడు ఈరొజు నాకు ఇంట్రెస్ట్ లెదు అని చెప్పాను అయితె మరి బయటకి వెల్లు అన్నడు ఎందుకంటె నేను బానె చదువుతా కాబట్టి నన్ను ఎమి అనరు వెంటనె బయటకి వచ్చెసాను కాని ఎమి చేయాలొ తెలీదు మెల్లిగా క్యాంటిన్ వైపు వెల్లాను అక్కడ లావణ్య కనబడింది నా మొహంలొ చిరునవ్వు వెలిగింది టన దగ్గరకి వెల్లి ఏంటి ఇక్కడ ఉన్నావు అన్నాను తను నన్ను చూసి నవ్వుతూ ఈరొజు నాకు కాలెజ్ ఇంట్రెస్ట్ లేదు అని అడిగింది.
మరి నువ్వు వచ్చావెంటి అంది నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఎం చేయాలొ తెలీక ఇటు వచ్చాను అన్నాను.మరి ఎం చెద్దాం అంది ఎమి తెలియట్లెదు అన్నాను బయటకి వెల్లిపొదామా అని అడిగింది వెల్దాం కాని ఎక్కడికి వెల్దాం అన్నాను నీ ఇస్టం అంది నేను చెప్త కాని తిట్టకూడదు అన్నాను తిట్టను చెప్పు అంది సినిమాకి వెల్దామా అని అడిగాను తను వెంటనె సరె అంది ఇద్దరం లేచి ఒకరి తరువాత ఒకరం బయటకి వెల్లిపొయాం ఖాస్తా దూరం ఒకరి వెనక ఒకరం వెల్లి తరువాత ఇద్దరం కలిసి వెల్లాము బస్ స్టాప్ కి వెల్లి బస్ కొసం వెయిట్ చేస్తున్నాము నేను సిగరెట్ తీసి వెలిగించాను తను నన్ను చూస్తుంది ఎంటి అని అడిగాను ఎమి లేదు అంది ఒక 20 నిమిషాలకి బస్ వచ్చింది బస్ మొత్తం కాలిగా ఉంది ఇద్దరం బస్ ఎక్కాము ఒనె సీట్లొ పక్క పక్కన కూర్చున్నాము తన శరీరం నా శరీరానికి తగులుతుంది నాలొ ఎదొ టెన్షన్ మొదలయింది టన చుట్టూ చేయి వెయాలి అని పించింది కాని ఆ
కొరికని ఆపుకున్నాను కాసెపటికి మేము దిగాల్సిన స్టాప్ వచ్చింది తియెటర్కి వెల్లాము టికెట్ తీసుకొని లొపలకి వెల్లాము లొపల చాల మట్టుకు కాలిగా ఉంది ఆక్డొక ఇద్దరు ఇక్కడొక ఇద్దరు కూర్చున్నారు కాని వాల్లు అందరు లవర్స్ అందరు మూలలకి కూర్చున్నారు మేము వెల్లి మద్యలొ కూర్చున్నాము ఈ సినిమాకి రావల్సింది కాదు అన్నాను లొపలకి వచాక ఎం చేస్తాం అంది సినిమా మొదలయింది కాసెపటికి నేను లావణ్యని చూసాను తను వెనక్కి చూసి తల కిందకి వేసుకొని సిగ్గు పడుతుంది ఎంటా అని చుసాను వెనక ఉన్న వాల్లు ముద్దు పెట్టుకుంటున్నారు నేను కూడా సిగ్గు పడ్డాను తనని చూసాను తను నన్ను చూస్తుంది ఇద్దరి మద్య మాటలు లేవు కాని మా కళ్ళు మాట్లాడుకుంటున్నయి నాకు తనని చూస్తుంటె ముద్దు పెట్టుకొవాలి అనిపిస్తుంది ఉన్నా ఇక్కడె ఉంటె ఏద్విన జరగొచ్చు అని బయటకి వెల్లిపొదామా అని అడిగాను సరె అంది ఇద్దరం బయటకి వచ్చెసాము ఒక రెస్టారెంట్ కి వెల్లి బిర్యాణి ఆర్డర్ ఇచ్చాము బిర్యాణి రాగానె తిని బయటకి వచ్చాము నాకు మెసెజ్ వచ్చింది రెపు కాలెజ్ లొ ఫ్రెషర్స్ డె ఉంది అని 1 డె బ్యుటి ఒఫ్ కాలెజ్ కాంపిటిషన్ 2 డె చెస్, ఇంకా కొన్ని ఈవెంట్స్ 3 డె క్రికెట్,
వాలిబాల్,సింగింగ్, ప్రొగ్రంస్ ఉన్నయి అని నేను తనకి ఆ విషయం చెప్పాను కాలెజ్ బ్యుటి కాంటెస్ట్ అంటె క్యాట్ వాక్ చేయాలా అని అడిగింది లేదు గర్ల్స్ రెడీ అయి వస్తారు బాయ్స్ రొజ్ ఫ్లవర్స్ ఇస్తారు ఇవినింగ్ లొపు ఎవరుకి ఎక్కువ రొజెస్ ఇస్తారొ అమెనె కాలెజ్ బ్యూటి సరె అంది దరె కాదు రెపు కాంపిటిషన్ లొ పార్టిసిపెట్ చేయాలి అన్నాను ఎందుకు ఒడిపొయి ఎడవడానికా అంది ఇంత అందంగా ఉన్నావు ఎందుకు ఒడిపొతావు అన్నాను నాకన్న అందంగా ఉన్నవాల్లు చాల మంది ఉన్నారు అంది శంతాస్ కాదు నువ్వు మాత్రం రేపు పార్టిసిపెట్ చేయాలి అన్నాను సరె అంది నేను జూనియర్ నొ కదా చెయొచ్చా అంది ఎవరైన చెయొచు అన్నాను పద వెల్దాం అన్నాను ఎక్కడికి వెల్దాం అని అడిగింది చెప్తా ముందు వెల్దాం అన్నాను ఇద్దరం కలిసి బస్ ఎక్కి
షాపింగ్ మాల్ దగ్గర దిగాము లొపలకి పదా అన్నాను ఎందుకు అంది రేపు పార్టిసిపెట్ చేస్తున్నవుగా సారీ తీసుకుందాం అన్నాను వద్దు అంది నువెం మాట్లాడకు ఇంటికి వెల్లె వరకు నేను చెప్పింది విను అంతె అన్నాను సరె సర్ అంది అదెంటి సర్ అని కొత్తగ అన్నాను నువ్వు చెప్పింది వినాలి అంటె నువు సర్ వె కదా అంది గుడ్ అన్నాను షాపింగ్ కాంప్లెక్స్ లొకి వెల్లి సారీ సెక్షన్ కి వెల్లాము పార్టీ వెర్ చుపించమని చెప్పాను ఎంతలొ అని అడిగాడు సెల్స్ బాయ్ ఏంత అయినా పర్వాలెదు అన్నాను వాడు సారీస్ చూపించడం మొదల్ పెట్టాడు అన్ని చ్హుస్తున్నాము నాకు నచ్చితె తనకి నచ్చదు తనకి నచ్చితె నాకు నచ్చదు చివరకి 2 గంటల తరువాత ఒకటి సెలెక్ట్ చేసాము సెల్స్ బాయ్ కి విసుగు వచ్చెసింది కూడా.చీర ఓ.కె మరి బ్లౌజ్ అని అడిగింది చెప్తా అన్నాను అక్కడి నుండి ఒక బ్లౌజ్ స్టిచింగ్ సెంటర్కి తీసుకెల్లాను నాకు ఒక గంటలొ బ్లౌజ్ కావాలి అన్నాను ఇస్తాము కాని 100 ఎక్కువ చార్జ్ అవుతుంది అన్నాడు సెంటర్ అతను సరె అన్నాను వాడికి సారీ ఇచ్చి కట్ చేసుకొని స్టిచింగ్ చేయు గంటలొ వస్తాం అన్నాను సరె అన్నాడు అక్కడి నుండి బ్యాంగిల్ స్టొర్ కి వెల్లాము సారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీలుకున్నాము మల్లి బ్లౌజ్ శెంటర్కి వెల్లి బ్లౌజ్ తీసుకొని బ్యూటిపార్లర్కి తీసుకెల్లాను తనకి ఫెస్ మసాజ్,ఫెసియల్ చెయించాను తరువాత ఒక జెనరల్ స్టొర్ కి వెల్లి వచ్చాను తనకి ముల్తాని మట్టి ఇచ్చి నైట్ వాటర్ పొసి పెస్ట్ లా చెసి మొహానికి పెట్టుకొని ఆరిపొయాక కదుక్కొని పడుకొ అన్నాను సరె అంది ఇక ఇంటికి బయలుదేరాము తను ఇంటికి వెల్లింది నేను రూం కి వెల్లాము.ఫ్రెష్ అయి సిగరెట్ వెలిగించి కూర్చున్నాను.మా డాడీ ఫొన్ చెసాడు ఫొన్ లిఫ్ట్ చేసాను హలొ అన్నాను బాగున్నావా అని అడిగాడు బాగున్నాను అన్నాను ఎం చేస్తున్నావు అని అడిగాడు ఎమి లేదు అన్నాను కాలెజ్ కి వెల్లావా అని అడిగాడు లేదు అన్నాను ఎందుకు వెల్లలెదు అని అడిగాడు బస్ ఎక్కపొతుంటె స్లిప్ అయి పడ్డాను అని చెప్పాను దెబ్బలు ఎమైన తాకాయా అని అడిగాడు కొద్దిగా తగిలాయి అన్నాను అందుకె చెప్పాను బైక్ కొనుక్కొ అని.
మని ట్రాన్స్ఫర్ చెస్తున్నా వెల్లి బైక్ కొనుక్కొ కొని పిచ్ పంపు అన్నాడు సరె అన్నాను జాగ్రత్త అని చెప్పి ఫొన్ పెట్టెసాడు.డాడీ ఫొన్ పెట్టెయగానె మెసెజ్ వచ్చింది 100000 క్రెడిటెడ్ అని లావణ్యతొ బైక్ మీద వెల్లాలి అని ఆలా చెప్పాను వెంటనె వెల్లి బైక్ పల్సర్ 220 కొన్నాను పిచ్ తీసి డాడీకి పంపాను జాగ్రత్తగా నడుపు అని మెసెజ్ పెట్టాడు సరె అని మెసెజ్ పెట్టాను రూం కి వచ్చి లావణ్య తొ మాటాడాను రేపు త్వరగా స్టాప్ కి రా అన్నాను ఎందుకు అంది పని ఉంది అని చెప్పాను సరె అంది గుడ్ నైట్ అని ఫొన్ పెట్టెసి పడుకున్నాను రేపు లావణ్యతొ బైక్ మీద వెల్తాను అంద్ ఆలొచనతొ నాకు నిద్ర కూడా లెట్ గా పట్టింది మార్నింగ్ లేచి తనకి మెసెజ్ పెట్టాను
నెను:ఇంకొ 1 హవర్ లొ కాలెజ్ కి వెల్దాము
లావణ్యన్:ఎందుకు ఇంత త్వరగా అని అడిగింది
నేను:చెప్తా నువ్వు రెడీ అవ్వు అన్నాను
లావణ్య:సరె
గంట తరువాత నేను స్టాప్ కి బయలుదేరు అన్నాను సరె అని రెప్లె ఇచ్చింది నేను బైక్ స్టార్ట్ చేసి బస్ స్టాప్ కి వెల్లి బైక్ పక్కన పెట్టి స్టాప్ లొ నిలబడ్డాను 20 నిమిషాల తరువాత తను వచ్చింది తనని చూస్తూ అలాగె నిలబడి పొయాను తను నా దగ్గరకి వచ్చి హెయ్ అంది తనని చూస్తూ అసలు నిన్ను చూస్తుంటె మాటలు రావడం లేదు అన్నాను థాంక్స్ అంది ఎందుకు త్వరగా రమ్మాన్నవు అని అడిగాను గుడికి వెల్లాలి అన్నాను ఎందుకు అన్నాను తనకి బైక్ చూపించి పూజ చేయించాలి అన్నాను ఎప్పుడు కొన్నవ్ అని అడిగింది నిన్న రాత్రి అన్నాను చెప్పలేదు అంది ఇప్పుడు చూపిద్దాం అని అప్పుడు చెప్పలేదు అన్నాను ఇద్దరం బైక్ ఎక్కి గుడికి బయలుదేరాము బైక్ పూజ చెయించి టిఫిన్ చేసి కాలెజ్ కి వెల్లాము దాదాపు అందరు వచ్చారు తను బైక్ దిగి లొపలకి వెల్లింది మా వాల్లు అందరు అడిగారు ఎంటి కొత్త బైక్ వెనక అమ్మయి అని ఇవినింగ్ చేస్తా అన్నాను సరె అన్నారు ఆరొజు మొత్తం బ్యూటీ కాంటెస్ట్ ఇంకా కొన్ని ఈవెంట్స్ తొ గడిచింది ఇంకొ గంటలొ బ్యూటీ కాంటెస్ట్
అయిపొతది అనగా లావణ్య నా దగ్గరకి వచ్చి నీకు నిన్ననె చెప్పాను నేను ఒడిపొతాను అని అంటూ ఎడుపు మొహం పెట్టింది ఇప్పుడు ఎమయింది అని అడిగాడు నేను ఒడిపొతాను అంది ఇంకా గంట టైం ఉంది అన్నాను వెల్లి 500 రొజెస్ తీసుకొచ్చి అందరికి ఇచ్చి లావణ్యకి ఇప్పించాను తను బ్యూటి కాంటెస్ట్ లొ గెలిచింది లావణ్య స్టెజ్ ఏక్కి ప్రైజ్ తీసుకొని కిందకి దిగి తనకి లాస్ట్ కి రొజెస్ ఇచ్చిన వాల్లకి థాంక్స్ చెప్పింది అందరు కూడా రాజ్ ఇమ్మాడు అని చెప్పారు రాజ్ ఎక్కడ ఉన్నాడు అని చందుని అడిగింది నీకొసం టెర్రస్ పైన వెయిట్ చేస్తున్నాడు అని చెప్పాడు తను టెర్రస్ పైకి వచ్చి నన్ను గెలిపించినందుకు థాంక్స్ అని చెప్పి నాకు ఒక డౌట్ అంది ఎంటి అన్నాను నువ్వు ఓక్ల జొజా కుడా ఇవ్వలెదు ఎందుకు అని అడిగింది ఇప్పుడు ఇవ్వడానికి అని నా మొకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యు అన్నాను తను రొజా తీసుకొని ఈ మాట కొసమె వెయిట్ చెస్తున్నా అంది నేను పైకి లేచి లావణ్యని హగ్ చేసుకున్నాను తను నన్ను గట్టిగా హత్తుకింది తను మెల్లిగా తన పాదాలని పైకి లేపింది మెల్లిగా తన పెదాల మీద ముద్దు పెట్టుకున్నాను మెల్లిగా తన పెదాలని నొటిలొకి తీసుకొని చీకి వదిలాను
The post ప్రేమ+శ్రుంగారం=ఈ కథ – Part 2 appeared first on Telugu Sex Stories.