శనివారం సాయంత్రం – Part 2

మరో రెండు క్షణాలు ఆగి ఉదయ్ నెమ్మడి గా నేను కూర్చున్న స్వివేల్ చైర్ ని తన వైపు తిప్పుకున్నాడు. మళ్ళీ నన్ను ముద్దు పెట్టుకోవటం మొదలెట్టాడు. ఈ సారి నా చెయ్యి అప్రయత్నం గా తన తల వెనకకు జేరింది. మా పెదాలు ఒకరినోకరికి పెనవేసున్నాయి. తను ఒక నిమిషం పాటు నన్ను గాఢము గా ముద్ద్దు పెట్టుకున్నాడు.శనివారం సాయంత్రం – Part 1 →తను నాలుక నా నోట్లో చొప్పించగానే, ఈసారి ముందుగా నేను తేరుకున్నాను. కుర్చీ ని కొంచెం దూరం గా జరిపి “నేను ఇంకా వెళ్ళాలి” అన్నాను, లేస్తూ. “ఇప్పటికే చాల లేట్ అయింది”.తత్తరపాటు తో నన్ను నేను సరి చేసుకోవటం ఉదయ్ చూస్తూనే ఉన్నాడు. నేను ఉదయ్ వైపు చూడ లేక డోర్ వైపు చూస్తూ నన్ను నేను సంభాళించుకున్నాను. బయటికి పదటానికి సిద్ధం అవుతూ.“వెయిట్..” ఉదయ్ గొంతు. “నాకు పెళ్లి అయింది” నా గొంతు నాకే వింత గా వినిపించింది.“సారీ.. నా ఉద్దేశం.. జినో కార్ప్ మీటింగ్ కి రేప్పొద్దున్న మనం ఎన్నింటికి కలుస్తున్నాం?”“8:30 ఓకే” అంటూ నేను లిఫ్ట్ వైపు పరుగు తీశాను.తర్వాతి రోజు ఉదయం పది గంటలు. ఉదయ్, నేను ఇద్దరం పోవై లో జినో కార్ప్ ఆఫీసు లాబీ లో కూర్చుని వున్నాం. రాత్రి సరిగ్గా నిద్ర పట్టక నాకు కొద్ది గా తల నొప్పి గా వుంది. ముందు రోజు సంఘటన, ఉదయ్ ముద్దు పెట్టుకోవటం, ఇవన్నీ తలుచుకుంటే, మనసంతా అల్లకల్లోలం గా వుంది. ఉదయ్, నేను, పొద్దున్నే ఆఫీసు నించి ఇక్కదికి కార్ లో కలిసే వచ్చాం. ఉదయ్ రాత్రి జరిగిన సంఘటన ఎత్తుతాడేమో అని భయ పడ్డాను. ఉదయ్ ని చూస్తుంటే మాత్రం ఏమీ జరగనట్టుగా ఉన్నాడు.“మిస్టర్ గూట్లే మీ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు లోపలకి వెళ్ళచ్చు.” రిసెప్షనిస్ట్ గొంతు.నేను, నా వెంటే ఉదయ్, లోపలి వెళ్లి కారిడార్ గుండా నడుచుకుంటూ ఒక కార్నర్ ఆఫీసు కి దారి తీసాం. ముందు గా నేను తలుపు మీద నాక్ చేసాను.“కమిన్” అంటూ వినిపించింది. ఆ గొంతు నాకు పరిచయమే.లోపలకి వెళ్ళగానే, జినో కార్ప్ ప్రోక్యుర్మేంట్ మేనేజర్ వినోద్ గూట్లే డెస్క్ వెనలాల కూర్చుని కనిపించాడు. మమ్మల్ని చూస్తూనే, మా వైపు ఒక నవ్వు పారేసాడు. అతని పళ్ళు సిగరెట్ల తో, పాన్ పరాగ్ లతో గార కట్టినట్టున్నాయి. మేము కలిసినప్పుడల్లా, వాడికి నన్ను తేరి పార చూడటం అలవాటు. ఎప్పటి లాగానే, వాడి కళ్ళు నా గుండెల మీదకి మళ్ళాయి. అక్కడ కాసేపు ఆగి, మళ్ళి నా మొహం వైపు తన చూపు మళ్ళించాడు.“ప్రియా.. ప్లెజర్ టు సీ యు” అంటూ అంటూ డెస్క్ వెనకాల నించి ముందుకి వచ్చాడు. అలా ఒక్క సారి లేచే సరికి వాడి బాన పొట్ట పైకి కిందకి ఊగటం తెలుస్తూనే వుంది. బట్టనెత్తిమీద జుట్టు వెనక్కి వెళ్లి జుట్టంతా ఏదో ఉప్పురిసినట్టుంది. క్రితం సారి జుట్టు నల్ల గా వున్నట్టు గుర్తు. రంగేయ్యటం మానేసాడేమో. నా ముందుకొచ్చి నిలబడ్డాడు, తినేసేటట్టు చూస్తూ, నా వైపు చెయ్యి చాపాడు. మర్యాద కోసం నేను నా చేతి ని చాపితే, లాక్కుని నా చేతి వైపే చూస్తూ చేతులు కలిపాడు.“మిస్టర్ గోట్లే, నైస్ టు సీ యు అగైన్” అన్నాను లేని నవ్వు తెచ్చి పెట్టుకుంటూ.గోట్లే నా చేతిని వదిలి పెట్టకుండా కొద్ది క్షణాలు నా వైపు పైకి కిందకి తేరి పార చూసాడు. వాడికి సిగ్గు అనేది ఉన్నట్టు అనిపించదు. మనసు లో నన్ను నగ్నం గా ఊహించుకుంటున్నాడు అని నాకు తెలుసు. తెక్నాలజీ సేల్స్ ఒక మగ ప్రపంచం. ఏ ఆడడైనా కాస్త అందం గా కనిపిస్తే, మొగాళ్ళ కళ్ళు మా శరీరాల మీదే పారాడతాయి. ఇది నాకు కొత్త ఏమీ కాదు. చాలా మంది మగాళ్ళకి అలా చేస్తున్నామనే ధ్యాస కూడా వుండదు. జాతి లక్షణం అనుకుంటా. చూసే వాళ్ళు చూసినా, గమనించకుండా చూడటం, మనం చూస్తున్నామని తెలిస్తే తల తిప్పుకోవటం చేస్తారు. కొద్ది క్షణాల తర్వాత ఐనా మనం ఆడ వాళ్ళం అన్న విషయాన్నీ పక్కన పెట్టి ప్రొఫెషనల్ గా వుండటానికి ట్రై చేస్తారు.