దాంతో పేపర్ పక్కకు విసిరేసి ఫోన్ తీసుకుని అజయ్ కి ఫోన్ చేసాడు ప్రసాద్.అవతల నుండి అజయ్ ఫోన్ ఎత్తి, “ఏరా…న్యూస్ చూసావా?” అని ఆత్రంగా అడిగాడు.“నీయబ్బా…..పొద్దున్నే ఏంటిరా నీగోల…. నాకు ఏం న్యూస్ కనిపించలేదు…టెన్శన్ తో చావ గొట్టకుండా ఆ న్యూస్ ఏంటో చెప్పి చావొచ్చు కదా,” అని విసుక్కున్నాడు ప్రసాద్.“ఒరేయ్….ముందు ఆ నిద్ర మత్తు వదిలి….జిల్లా ఎడిషన్ ఫ్రంట్ పేజి చూడు….అప్పుడు తెలుస్తుంది,” అని ఫోన్ పెట్టేసాడు అజయ్.తనకు జిల్లా ఎడిషన్ చూసే అలవాటు లేదని అప్పుడు గుర్తుకొచ్చిన ప్రసాద్ అక్కడ కింద పడి ఉన్న జిల్లా ఎడిషన్ తీసుకుని చూసాడు.దాన్లో ఉన్న న్యూస్ చూసేసరికి ప్రసాద్ కి అప్పటి దాకా ఉన్న నిద్ర మత్తు మొత్తం ఎగిరిపోయింది.వెంటనే ప్రసాద్ పేపర్ చూస్తూ, “వదినా….” అంటూ ఒక్కసారి గట్టిగా కేక వేసాడు.ప్రసాద్ అరిచిన అరుపుకి బెడ్ రూమ్ లో ప్రశాంతంగా నిద్రపోతున్న రాశి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది./263
“వదినా…..ఒక్కసారి ఇలా రా,” అని ప్రసాద్ మళ్ళీ గట్టిగా కేక పెట్టాడు.దాంతో రాశి గాభరాగా బెడ్ మీద నుండి దిగి గబగబ కింద ఉన్న నైటీ తీసుకుని వేసుకుంటూ హాల్లోకి వచ్చింది.హాల్లోకి కంగారుగా వచ్చిన రాశికి ప్రసాద్ పేపర్ వైపు చూడటం గమనించి అతని దగ్గరకు వచ్చి, “ప్రసాద్ ఏమయింది,” అని అడిగింది.రాశి అడిగిన దానికి ప్రసాద్ సమాధానం చెప్పకుండా పేపర్ లోకి తదేకంగా చూస్తున్నాడు.అసలు ఏం జరిగిందో అర్ధం కాని రాశి మనసులో కంగారుపడుతూ ప్రసాద్ భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ, “ఏం జరిగింది….ఏం మాట్లాడవేంటి…. అలా గట్టిగా అరిసావెందుకు,” అని ఆపకుండా ప్రశ్నలు వేస్తున్నది.రాశి తన భుజం మీద చెయ్యి వేసి కుదిపేసరికి ప్రసాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎదురుగా నిల్చున్న తన వదిన వైపు చూసి ఆనందంతో చేతిలో ఉన్న పేపర్ పక్కకు విసిరేసి సోఫాలో నుండి పైకి లేచి దాదాపుగా రాశి మీదకు దూకినంత పని చేసి ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఆమె మొహమంతా ముద్దులు పెడుతున్నాడు.ప్రసాద్ పెడుతున్న ముద్దులకు రాశి ఉక్కిరిబిక్కిర్ అయిపోతూ…. అతన్ని తోస్తూ, “ప్రసాద్….ప్ర…సా…ద్…ఏమయింది. ఎందుకలా అరిచావు… ఏంటి ఇంత ఆనందం,” అని ఆపకుండా ప్రశ్నలు వేస్తుంది.దానికి ప్రసాద్ తన వదినను వదిలి సోఫాలో కూర్చుంటూ, “చాలా ఆనందంగా ఉన్నది వదినా….మనం వేసిన ప్లాన్ ఫస్ట్ స్టెప్ సక్సెస్ ఫుల్ గా అయింది….” అంటూ రాశి చెయ్యి పట్టుకుని తన ఒళ్ళోకి లాక్కున్నాడు.రాశి ప్రసాద్ ఒళ్ళో కూర్చుంటూ, “ఏమయింది ప్రసాద్…..తొందరగా చెప్పు….” అన్నది.ప్రసాద్ కింద పడిన జిల్లా ఎడిషన్ తీసి ఒళ్ళో కూర్చున్న తన వదినకు ఇచ్చి, “న్యూస్ నువ్వే చదువు….మాటల్లో చెబితే వచ్చే ఆనందం కాదు,” అన్నాడు.రాశి ప్రసాద్ చేతిలో నుండి పేపర్ తీసుకుని చూసింది….జిల్లా ఎడిషన్ ఫస్ట్ పేజీలో…“ఐదుగురు రౌడీ షీటర్ల ఎన్ కౌంటర్” అని హెడ్డింగ్ దాని కింద దాని గురించి వివరంగా రాశారు.హెడ్డింగ్ చదవగానే రాశి మొహం ఆనందంతో వెలిగిపోయింది….చాలా ఆత్రంగా కింద న్యూస్ చదవడం మొదలుపెట్టింది.
న్యూస్ : పోలిస్ అధికారి కుమార్ చేతిలో ఐదుగురు రౌడీ షీటర్లు ఎన్ కౌంటర్ జరిగింది…..వివరాల్లోకి వెళితే వివిథ రకాల గొడవల్లో, కిడ్నాపుల్లో ముద్దాయిలుగా ఉన్న వీరిని కుమార్ గారు అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ నుండి సబ్ జైలుకి తరలిస్తుండగా…మార్గమధ్యంలో దుండగులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ పోలిసుల మీద కాల్పులు జరపగా ఆత్మ రక్షణ కోసం పోలీస్ అధికారి కుమార్ ఆధ్వర్యంలో జరిపిన కాల్పుల్లో ఐదుగురు రౌడీ షీటర్లు ప్రాణాలు కోల్పోయారు……అని ఉండి ఆ న్యూస్ కింద చనిపోయిన వారి ఫోటోలు, పేర్లు వేసారు….
అంతా చదివిన రాశి కళ్ళు ఆనందంతో నీళ్ళు నిండిపోయాయి…..మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.ఆమె ఆ న్యూస్ చదువుతున్నంత సేపు ప్రసాద్ తన వదిన మొహంలో కనిపించే ఫీలింగ్స్ చూస్తూ ఆమె మొహంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి సంతోష పడ్డాడు.రాశి న్యూస్ మొత్తం చదివిన తరువాత పేపర్ ని పక్కన పెట్టి ప్రసాద్ ని గట్టిగా వాటేసుకుని ఏడుస్తున్నది.ఆమె ఏడవడం చూసిన ప్రసాద్ కంగారుగా రాశి మొహంలోకి చూస్తూ, “ఇదేంటి వదినా….నువ్వు సంతోష పడతావనుకుంటే….ఇలా ఏడుస్తున్నావేంటి….” అంటూ ఆమె కళ్ళను తుడిచాడు.“అదేం లేదు ప్రసాద్….ఇన్ని రోజుల నుండి పడిన బాధ మొత్తం ఒక్కసారిగా బయటకు తన్నుకొచ్చింది…దాన్ని ఆపడం చాలా కష్టం….ఎన్ని రోజులు నేను నిద్ర పోకుండా గడిపానో నీకు తెలియదు….నువ్వు వచ్చిన దగ్గర నుండి నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ చేస్తున్న దగ్గర నుండి నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను….” అంటూ రాశి ప్రసాద్ మొహం మీద ముద్దులు పెడుతున్నది.ప్రసాద్ కూడా రాశిని గట్టిగా వాటేసుకుని, “దీనికే ఇంత సంతోషపడితే ఎలా వదినా….వీళ్ళు కేవలం వాళ్ళ కింద తొత్తులు మాత్రమే….అసలు వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు….కాకపోతే మనం వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టగలిగాము…ఆ పని మాత్రం కరెక్ట్ గా జరిగింది….నాకు మాత్రం ఈ వీడియోలు పంపించిన దగ్గరనుండి ఒక పక్క భయంగానే ఉన్నది. దేవుడి దయవలన అంతా మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది….” అన్నాడు.రాశి ఆనందంగా ప్రసాద్ వైపు చూసి తన పెదవులతో అతని పెదవుల మీద ముద్దు పెట్టింది.“వదినా తొందరగా టిఫిన్ చెయ్యి….నేను వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి వస్తాను….” అన్నాడు ప్రసాద్.
దాంతో సరె అంటూ రాశి ప్రసాద్ ఒళ్ళో నుండి లేచి బాత్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వెళ్ళి టిఫిన్ చేయడం మొదలుపెట్టింది.రాశి టిఫిన్ తయారు చేసేలోపు ప్రసాద్ స్నానం చేసి రెడీ అయ్యాడు.టిఫిన్ చేసి ఇంటి నుండి బయటకు వచ్చి బైక్ తీసుకుని పోలిస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళాడు.అక్కడ అంతా హడావిడిగా ఉన్నది….కుమార్ ఎన్ కౌంటర్ చేసిన వాళ్ళను తీసుకొచ్చి మార్చురీకి పంపించి కానిస్టేబుల్ ని పిలిచాడు.
కుమార్ : నువ్వు వెళ్ళి పోస్ట్ మార్టమ్ అయిపోయిన తరువాత రిపోర్ట్ తీసుకుని రా….
దాంతో కానిస్టేబుల్ సరె అని అక్కడ నుండి మార్చురీకి దగ్గరకు వెళ్లాడు.ఎన్ కౌంటర్ వార్త విన్న వెంటనే S.P కూడా అక్కడకు వచ్చి పరిస్థితిని తెలుసుకుంటున్నాడు.కుమార్ ఆయనకు జరిగిన విషయం మొత్తం చెబుతూ కొన్ని పైల్స్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు.ఆ ఫైల్స్ మొత్తం రామ్మోహన్ కి సంబంధించినవి….వాటిల్లో రామ్మోహన్ చేసిన నేరాలకు సంబంధించిన నేరాలు, వాటికి సాక్ష్యాలు మొత్తం వివరంగా ఉన్నాయి.ఎప్పుడైతే రామ్మోహన్ దగ్గర నుండి తన అక్కకు సంబంధించిన వీడియో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కుమార్ ఒక్క నిముషం కూడా వృధా చేయకుండా రామ్మోహన్ చేసిన నేరాలకు సంబంధించి మొత్తం దగ్గర ఉన్న ఆధారాలతో సాక్షులతో మాట్లాడి….కొంతమందిని బెదిరించి రామ్మోహన్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు తయారుచేసి ఒక పైల్ రెడీ చేసి S.P ముందు ఉంచాడు.
S.P ఆ పైల్ మొత్తం చూసి….ఒక్కసారి కుమార్ వైపు ఒక్క నిముషం సేపు దీర్ఘంగా చూసాడు.
S.P : ఏమయింది కుమార్…..
కుమార్ : ఏంటి సార్….ఏం అడుగుతున్నారో నాకు అర్ధం కాలేదు….
S.P : నేను అడుగుతున్నది….నీకు, రామ్మోహన్ కి మధ్య ఎందుకు గొడవ వచ్చింది….
కుమార్ : మా ఇద్దరి మధ్య గొడవ రావడం ఏంటి సార్….నాకు వాడికి అసలు పరిచయమే లేదు….వాడు ఇక్కడ ఒక లేబర్ లీడర్ గా మాత్రమే తెలుసు…
కుమార్ అలా అనగానే S.P తన కుర్చీలో నుండి లేచి కుమార్ దగ్గరకు వచ్చి అతని వైపు చూసి చిన్నగా నవ్వాడు.
కుమార్ : ఏంటి సార్….ఎందుకు నవ్వుతున్నారు….(అంటూ అర్ధం కానట్టు అమాయకంగా మొహం పెట్టాడు)
S.P : నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు కుమార్….ఎవరో చిన్న పిల్లాడికి చెప్పినట్టు నా దగ్గర చెప్పకు….నీలాంటి వాళ్ళు నా కింద చాలా మంది పని చేస్తున్నారు….ఎవరెవరు ఏం చేస్తున్నారో ఏరోజుకారోజు నాకు తెలుస్తూనే ఉంటుంది.
కుమార్ : అది కాదు సార్….నేను చెప్పేదేంటంటే…..(అంటూ ఆయన అడిగిన దానికి తడబడుతూ సమాధానం చెప్పబోయాడు.)
S.P : ముందు నేను చెప్పేది విను కుమార్…నాకు ప్రతి రోజు నువ్వు చేస్తున్న పనులు గురించి, నీకు రామ్మోహన్ తో ఉన్న రిలేషన్…వాడు చేస్తున్న వ్యాపారాలకు, కంపెనీలతో వాడికున్న సంబంధాలను నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావో నాకు ప్రతి ఒక్కటీ నాకు తెలుసు….నాకు ఇక్కడ జరుగుతున్నవి తెలియదు అనుకోవడం నీ పొరపాటు…
కుమార్ : సార్….అటువంటిది ఏం లేదు….మీకు ఎవరో నా గురించి తప్పుగా చెప్పారు….
S.P : ఇంకా నా దగ్గర బుకాయిస్తావెందుకు…..నాకు నీ గురించి ప్రతి ఒక్కటీ తెలుసు….(అంటూ కుమార్ వైపు తిరిగి) ఇప్పుడు నువ్వు రామ్మోహన్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి పైల్ కూడా ఎందుకు రెడీ చేస్తున్నావో కూడా తెలుసు.
ఆ మాట వినగానే కుమార్ ఒక్కసారిగా బిత్తరపోయి S.P వైపు చూసాడు….ఒక్క క్షణం ఆయన ఏం చెప్పాడో కూడా అర్ధం కాలేదు.కాని కుమార్ వెంటనే తేరుకుని…..
కుమార్ : సార్….ఏమంటున్నారు మీరు….ఏం తెలుసు మీకు….
దాంతో S.P కోపంగా చూసాడు…ఆయన అలా కోపంగా చూడటం చూసి కుమార్ కి నోట మాట రాలేదు.
S.P : ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినా ఎందుకు మెదలకుండా ఉన్నానో తెలుసా….ఎప్పటి కైనా నీ తప్పు తెలుసుకుంటావని ఓపిక పట్టాను….కాని నువ్వు నా ఓపికను చేతకానితనంగా తీసుకున్నావు…మీ ఇద్దరు కలిసి ఎంత మందికి అన్యాయం చేసారో నాకు ప్రతి ఒక్కటీ తెలుసు…ఇప్పుడు నీకు పర్సనల్ గా అన్యాయం జరిగిందని ఐదుగురిని కాల్చి చంపేస్తావా…వాళ్ళందరినీ ఎన్ కౌంటర్ చేసే ముందు తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించావా….
కుమార్ : సార్…మీరు ఏం చెబుతున్నారో అర్దం కావడం లేదు….వాళ్ళను సబ్ జైలుకి మారుస్తుంటే తప్పించుకు పోవడానికి ట్రై చేసారు….వాళ్లను లొంగిపోమని వార్నింగ్ ఇచ్చినా వినలేదు…పైగా మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు….అందుకని వాళ్ళను ఆత్మరక్షణ కోసం కాల్చాల్సి వచ్చింది.
S.P : అవునా…ఇదంతా….నీ ఆత్మరక్షణ కోసం కాల్చావా…లేక నీతో ఉన్న అందరి పోలీసుల రక్షణ కోసం కాల్చావా…
కుమార్ : అందరు రక్షణ కోసం కాల్చాము సార్….కావాలంటే నాతో పాటు వచ్చిన వాళ్ళను అడగండి….
S.P : మరి అందరి కోసం కాల్చినప్పుడు….నీ ఒక్కడి రివాల్వర్ లో బుల్లెట్లు ఎందుకు అయిపోయాయి….మిగతా వాళ్ళ తుపాకుల్లో ఒక్క రౌండ్ కూడా కాల్పులు జరగ లేదు….
కుమార్ : అదీ….అదీ….(అంటూ నసుగుతున్నాడు…)
తన పై ఆఫీసర్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.
తన అక్క సంగీత న్యూడ్ వీడియో పంపించాడన్న ఆవేశంలో వాళ్ళ మనుషుల్ని ఎన్ కౌంటర్ చేసాడు.
కాని ఇప్పుడు S.P గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక…తరువాత జరిగే పరిస్థితులు తలుచుకుని తాను ఎంతలా ఈ ఎన్ కౌంటర్ ఊబిలో దిగిపోయాడో అర్ధమయ్యి నిస్సహాయంగా S.P వైపు చూసాడు.
కుమార్ చూపులోని నిస్సహాయత చూసిన S.P అతని వైపు చూసి….
S.P : ఇప్పుడు నీకు నువ్వు చేసిన తప్పు తెలిసొచ్చిందా…..
కుమార్ : సార్….ఏదో ఆవేశంలో చేసాను…హెల్ప్ చేయండి సార్…
S.P : లేదు కుమార్…పరిస్థితి చెయ్యి దాటి పోయింది…ఇప్పుడు నీకు హెల్ప్ చేసానంటే నేను కూడా నీతో ఇరుక్కుంటాను.
కుమార్ : అదేంటి సార్….అలా అంటారు….
S.P : అవును కుమార్…నువ్వు ఎన్ కౌంటర్ చేయడానికి ఎవరిదగ్గరా పర్మిషన్ తీసుకోలేదు…పైగా వాళ్ళు ఐదుగురినీ నువ్వు అన్నట్టు సబ్ జైలుకి మార్చమని ఎవరు చెప్పారు నీకు….దానికైనా ఎవరు ఆర్డర్ ఇచ్చారు…ప్రతి ఒక్కటీ నీకు ఇష్టం వచ్చినట్టు చేసావు….మొత్తం అయిపోయిన తరువాత నన్ను హెల్ప్ అడుగుతున్నావు…
కుమార్ ఏమీ మాట్లాడ లేక తల వంచుకుని నిల్చున్నాడు.
S.P : ఇప్పుడు మొత్తం HUMAN RIGHTS వాళ్ళు వచ్చి ఎంక్వైరీ వేస్తారు….స్వయంగా మన డిపార్ట్ మెంట్ వాళ్ళు కూడా నీ మీద ఎంక్వైరీ వేస్తారు…అన్నింటికీ సిధ్ధంగా ఉండు….
కుమార్ : సార్…ఏం అంటున్నారు….
S.P చెప్పిందంతా విన్న తరువాత తనకు ఎంక్వైరీలు కొత్తకాకపోయినా…ఇంతవరకు డిపార్ట్ మెంట్ కి అనుకూలంగా చేసిన పనులు కాబట్టి పై ఆఫీసర్లు అందరు తనకు సపోర్ట్ చేసారు.
కాని ఇప్పుడు చేసిన ఎన్ కౌంటర్ తన పర్సనల్ అయ్యేసరికి ఏం జరుగుతుందో అని భయంగా ఉన్నది.
కుమార్ : సార్…ఇప్పుడు నన్ను ఏం చెయ్య మంటారు….
S.P : చేసేదేం లేదు కుమార్….ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నీకు ఏ హెల్ప్ చేయలేదు…రూల్స్ ప్రకారం ఇప్పుడు నిన్ను సస్పెండ్ కూడా చెయ్యాల్సి వస్తుంది….
తనను సస్పెండ్ చేసారన్న విషయం వినగానే కుమార్ తన నెత్తిమీద పిడుగు పడినట్టుగా అనిపించింది.
కుమార్ : సార్…ఇప్పుడు మీరు నాకు ఎలాగూ హెల్ప్ చేయడం లేదు…దానికి తోడు ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తే పూర్తిగా నిస్సహాయుడనై పోతాను….
S.P : అది నువ్వు ఇంత పెద్ద స్టెప్ తీసుకునే ముందు ఆలోచించాలి కుమార్…పరిస్థితి మా చేతుల్లో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సస్పెండ్ ఆర్డర్ ఇష్యూ చేసింది నేను కాదు….కమీషనర్ గారు చేసారు…ఇంకో విషయం ఏంటంటే….ఇక్కడ పరిస్థితి చక్కబడిందాకా నన్నే చార్జ్ తీసుకోమన్నారు…
కుమార్ ఆయన వైపు ఏం చేయలేనట్టు నిస్సహాయంగా చూస్తున్నాడు
S.P : అందుకని నువ్వు ఈ కేసుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది….ఇక నువ్వు వెళ్ళొచ్చు….
కుమార్ : సార్…ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తే ఆ రామ్మోహన్ కి బలిపశువుని అవుతాను….
S.P : ఈ విశయంలో నేను ఏమీ చేయలేను కుమార్….నువ్వు వెళ్ళొచ్చు….
కుమార్ : అలాగే సార్…కాని ఈ సస్పెన్షన్ ఎన్ని రోజులు (అంటూ S.P చేతిలోని తన సస్పెన్షన్ లెటర్ తీసుకున్నాడు)
S.P : ఈ ఎంక్వైరీ పూర్తి కానంత వరకు నువ్వు డ్యూటీలో చేరడానికి వీల్లేదు….
కుమార్ : సరె సార్…మరి రామ్మోహన్ కి వ్యతిరేకంగా నేను ఫైల్ చేసిన కేసు సంగతేంటి….
S.P : ఆ కేసు సంగతి నేను చూసుకుంటాను…..నువ్వు దాని గురించి ఆలోచించకు….
కుమార్ అలాగే అన్నట్టు తల ఊపి S.P కి సెల్యూట్ చేసి అక్కడ నుండి వెళ్ళబోయాడు.
S.P : కుమార్….
అక్కడ నుండి వెళ్తున్న వాడల్లా వెనక్కి తిరిగి S.P గారి వైపు చూసాడు కుమార్.
కుమార్ : ఇంకా నా దగ్గర ఏమున్నది సార్….అన్ని దారులు మూసేసారు కదా…
S.P : సస్పెండ్ అయిన వాళ్ళు తమ సర్వీస్ రివాల్వర్ ని పోలిస్ స్టేషన్ లో అప్పగించాలని తెలియదా….
కుమార్ తన పౌచ్ లో ఉన్న రివాల్వర్ తీసి ఆయనకు ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.ప్రసాద్ పోలిస్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీస్టాల్ లో టీ తాగుతూ అక్కడ జరిగేది చూస్తున్నాడు.అక్కడ హడావిడి చూసి….జనాలు మాట్లాడుకుంటున్నది విని వాళ్ళ బాడీలను మార్చురీకి పంపించారని, జరిగిన దాని మీద S.P గారు ఎంక్వైరీకి వచ్చారని అర్ధమయింది.జరుగుతున్నది విని ప్రసాద్ చాలా ఆనందంగా ఉన్నాడు….అప్పటికి మధ్యాహ్న మూడు అయింది.జరిగింది విన్న ఆనందంలో ప్రసాద్ కి ఆకలి కూడా వేయడం లేదు.అలా అక్కడ జరుగుతున్నది చూస్తున్న ప్రసాద్ కి తన జేబులో ఫోన్ మోగడంతో తన వదిన రాశి ఫోన్ చేస్తున్నది చూసి….ఫోన్ లిఫ్ట్ చేసి, “చెప్పు వదినా….ఏంటి ఫోన్ చేసావు….” అని అడిగాడు.“ప్రసాద్….టైం మూడయింది…భోజనానికి రావా….” అని అడిగింది రాశి.“లేదు వదినా…నువ్వు తినేయ్…నేను ఇక్కడే ఏదో ఒకటి తింటాలే,” అన్నాడు ప్రసాద్.
రాశి : ఏం జరుగుతున్నది….ఏదైనా టెన్షనా….
ప్రసాద్ : అదేం లేదు వదినా….నువ్వనుకున్నట్టు మనకు చెడుగా ఏమీ జరగడం లేదు…అంతా మనకు ఫేవర్ గానే జరుగుతున్నది….నువ్వు భయపడకు….నేను తరువాత వస్తాను….వచ్చిన తరువాత ఇక్కడ జరిగింది అంతా చెబుతాను….ఉంటాను….బై అని ఫోన్ పెట్టేసాడు….రాశి కూడా ప్రసాద్ చెప్పింది విని ఆనందంతో ఫోన్ పెట్టేసి భోజనం చేయడానికి రెడీ అయింది.
The post ఓ భార్య కధ – భాగం 42 appeared first on Telugu Sex Stories.