ప్రసాద్ అక్కడ ఉన్న హోటల్ లోకి వెళ్ళి టిఫిన్ చేస్తూ కూడా పోలిస్ స్టేషన్ వైపు చూస్తూనే ఉన్నాడు.అలా ప్రసాద్ సాయంత్రం ఐదు గంటల దాకా అక్కడ హడావిడిని చూస్తూనే ఉన్నాడు.అప్పటికి కుమార్ కూడా పోలిస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయి దాదాపు రెండు గంటలువుతున్నది.కొద్దిసేపటికి హడావిడి తగ్గిన తరువాత ప్రసాద్ చిన్నగా అక్కడ హెడ్ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళాడు.హెడ్ కానిస్టేబుల్ అప్పటిదాకా టెన్షన్ తో పని చేసి చేసి అలసిపోయాడు.తన దగ్గరకు వస్తున్న ప్రసాద్ ని చూసి ఏంటి అన్నట్టు చూసాడు.ప్రసాద్ : సార్….టీ తాగుదాం వస్తారా….హెడ్ కానిస్టేబుల్ : ఎవరు నువ్వు….టీ తాగేందుకు నన్నెందుకు పిలుస్తున్నావు… ఏం కావాలి నీకు….ప్రసాద్ తన జేబులో ఉన్న 100 నోట్ల కట్టను తీసి అతనికి చూపించాడు.దాంతో అతను ప్రసాద్ చేతిలో ఉన్న నోట్ల కట్ట వైపు చూసి అతని కళ్ళు మెరిసాయి.హెడ్ కానిస్టేబుల్ అటూ ఇటూ చూసి ప్రసాద్ దగ్గరకు వచ్చి, “ముండు డబ్బులు లోపల పెట్టు….నువ్వు బయట నిల్చో…..నేను కొద్దిసేపటి తరువాత వస్తాను,” అన్నాడు.అది విని ప్రసాద్ ఆనందంగా అక్కడ నుండి బయటకు వచ్చి మళ్ళీ టీస్టాల్ దగ్గర నిల్చున్నాడు.కొద్దిసేపటి తరువాత హెడ్ కానిస్టేబుల్ టీస్టాల్ దగ్గరకు వచ్చి ప్రసాద్ తో, “ఏంటి…చెప్పు….ఎందుకు రమ్మన్నావు…” అని అడిగాడు.ప్రసాద్ తన జేబులో నుండి నోట్లకట్ట తీసి అతనికి ఇచ్చి లోపల జరుగుతున్నది చెప్పమన్నాడు.దానికి అతను ప్రసాద్ వైపు అనుమానంగా చూసాడు.అతని చూపులు అర్ధం చేసుకున్న ప్రసాద్ చిన్నగా నవ్వుతూ, “నువ్వు భయపడాల్సిన పని లేదు…నేను నువ్వనుకున్నట్టు జర్నలిస్ట్ ని కాదు…నాకు కుమార్ గురించి తెలుసుకోవాలని ఉన్నది…అందుకనే నిన్ను పిలిచాను,” అన్నాడు ప్రసాద్.ప్రసాద్ చెప్పింది విని తనకు ఎటువంటి ప్రాబ్లం లేదని అనుకున్న తరువాత లోపల కుమార్, S.P మధ్య జరిగిందంతా వివరంగా చెప్పాడు.అంతా విన్న ప్రసాద్ మనసు ఆనందంతో నిండిపోయింది.******స్టేషన్ నుండి కుమార్ బయటకు వచ్చిన తరువాత SP గారు ఒక కానిస్టేబుల్ ని పిలిచి కుమార్ ని ఫాలో చేస్తూ ఎప్పటికప్పుడు అతను ఏం చేస్తున్నాడన్నది తనకు చెప్పమని అన్నాడు.కుమార్ అక్కడ నుండి ఆటోలొ రెస్టారెంట్ కి వెళ్ళి ఫ్రెస్టేషన్ లో బాగా తాగాడు.హెడ్ కానిస్టేబుల్ తో మాట్లాడిన తరువాత ప్రసాద్ తిన్నగా వాళ్ళింటికి వెళ్ళాడు.కాని కుమార్ ఇంటికి వచ్చినట్టు అనిపించకపోయే సరికి వెంటనే కుమార్ ఎక్కువగా ఎక్కడకు వెళ్తుంటాడో ఆలోచించి…ఇప్పుడు కుమార్ ఫ్రెస్టేషన్ లో ఉన్నాడని ఊహించి అతను ఎప్పుడూ వెళ్ళే రెస్టారెంట్ లోపలికి వెళ్ళి చూసాడు.అక్కడ కుమార్ తాగుతుండటం చూసి ప్రసాద్ వెంటనే బయటకు వచ్చి అతను బయటకు రావడం కోసం ఎదురు చూస్తూ ఆక్కడే పార్కింగ్ లో బండి మీద కూర్చున్నాడు.అలా తాగుతూ తాగుతూ సాయంత్రం తూలుతూ ఇంటికి బయలుదేరాడు.కుమార్ కి మందు మత్తులో అడుగు తీసి అడుగు వేయడం చాలా కష్టంగా ఉన్నది.ప్రసాద్ కూడా బైక్ తీసి కుమార్ ని ఫాలో చేస్తున్నాడు.అంతలొ కుమార్ జేబులో ఉన్న ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి, “హలో,” అన్నాడు.అవతల ఫోన్ లో రామ్మోహన్ మాట్లాడుతున్నాడు.రామ్మోహన్ : ఏరా….ఎక్కడున్నావు….సస్పెండ్ చేసారంట కదా….కుమార్ : ఒరేయ్….సస్పెండ్ మాత్రమేరా చేసింది….డిస్మిస్ చేయలేదు…రామ్మోహన్ : ఏదయితే ఏంటీ….సస్పెండ్ అంటే వాళ్ళు ఒక డేట్ చెప్పి జాయిన్ అవమంటారు….డిస్మిస్ అంటే పర్మినెంట్ గా ఇంటికి వెళ్ళమని….కాని ప్రాణం పోవడానికి ఒక్క క్షణం చాలు….కుమార్ : అంటే….నువ్వు నన్ను చంపేస్తావా….రామ్మోహన్ : డౌటా…నా మనుషుల్ని చంపిన తరువాత నిన్ను బతకనిస్తాననుకున్నావా….కుమార్ : వాళ్ళు ఏం చేసారో నీక్కూడా తెలుసుకదా….రామ్మోహన్ : తెలుసు….కాని వాళ్ళు తాగిన మత్తులో చేసారు…కాని నువ్వు నా మాట వినకుండా వాళ్ళను ఎన్ కౌంటర్ చేసావు…వాళ్ళు నాకు ఎంత కావలసిన వాళ్ళో నీకు తెలుసు….అయినా నువ్వు తొందర పడ్డావు….కుమార్ : చూడు రామ్మోహన్…నాకు నాకంటే మా అక్క అంటే చాలా ప్రేమ… ఆమెకు ఏదైనా జరిగిందంటే నేను ఊరుకోను…అందుకే వాళ్ళను చంపేసాను…మా అక్కయ్య వీడియో ఉన్న నిన్ను కూడా వదలను…నువ్వు చాలా హద్దులు దాటావు…రామ్మోహన్ : హద్దుల గురించి నువ్వు నాకు చెబుతున్నావా…మనిద్దరం కలిసి ఎంత మందిని అనుభవించలేదు. ఎంతమంది జీవితాలు పాడు చేయలేదు….కుమార్ : ఏయ్….ఇప్పుడు సొల్లు కబుర్లు ఎందుకు….ఫోన్ ఎందుకు చేసావో చెప్పు….రామ్మోహన్ : నిన్ను చంపడానికి మనుషుల్ని పంపించానని చెప్పడానికి ఫోన్ చేసాను…కుమార్ : అవునా….నీకో సంగతి చెప్పనా….రామ్మోహన్ : ఏంటి చెప్పు….కుమార్ : నేను నీ గురించి….నీ నేరాల గురించి మొత్తం సాక్ష్యాలు సేకరించి మా SP గారికి ఇచ్చాను…ఒకవేళ ఆయన నీ మీద యాక్షన్ తీసుకోకపోయినా….నాకు ఏదైనా జరిగినా అంటే నా ప్రాణాలు పోయినా నా దగ్గర ఫైల్ మొత్తం సాఫ్ట్ కాపీ నాదగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో ఉన్నది….అది మా వాళ్ళు కమీషనర్ కి అందించారంటే నీ పని అయిపోయినట్టే….రామ్మోహన్ : అంటే నిన్ను చంపితే కదరా ప్రాబ్లం…అదే నిన్ను నీ జాబ్ కి…అసలు నువ్వు దేనికి పనికి రాకుండా చేస్తాను…అని ఫోన్ కట్ చేసి తన మనుషులకు ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పాడు.కుమార్ ఫోన్ జేబులో పెట్టుకుని అక్కడ నుండి లేచి చిన్నగా ఇంటి వైపు అడుగులు వేసాడు.ప్రసాద్ బైక్ స్టార్ట్ చేసుకుని కుమార్ తన కంటి చూపునుండి తప్పిపోకుండా జాగ్రత్తగా అతన్ని ఫాలో చేస్తున్నాడు.కుమార్ అలా బయలుదేరిన ఐదు నిముషాలకు కుమార్ ని రామ్మోహన్ మనుషులు పది మంది చుట్టుముట్టారు. అది చూసి ప్రసాద్ కొంచెం దగ్గరకు వెళ్ళి జరిగేది చూస్తున్నాడు.కుమార్ వాళ్ళను చూసి తన రివాల్వర్ కోసం నడుము దగ్గర చెయ్యి పెట్టాడు.కాని అది స్టేషన్ లో ఇచ్చేసిన సంగతి గుర్తుకొచ్చి వాళ్లను కొట్టడానికి ముందుకు అడుగు వేసి మందు మత్తులో తూలి కింద పడిపోయాడు.దాంతో రామ్మోహన్ మనుషులకు కుమార్ పరిస్థితి అర్ధమయ్యి ఒకరిని ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుతూ కుమార్ దగ్గరకు వచ్చారు.తనకు దగ్గరగా వచ్చిన వాళ్ళను చూసి మందు మత్తులో ఉన్న కుమార్ కి వాళ్ళ మొహాలు కూడా సరిగా కనిపించడం లేదు…కాని తన చేతిని ఎత్తి ఎదురుగా ఉన్న అతన్ని కొట్టాడు.కాని ఆ దెబ్బ అతనికి సరిగ్గా తగల్లేదు….పైగా అతను కుమార్ చేతిని పట్టుకుని తన కాలుతో కుమార్ కడుపులో గట్టిగా కొట్టాడు. దాంతో కుమార్ ఎగిరి రెండడుగులు వెనక్కి పడి బాధతో తన చేతులతో కడుపుని పట్టుకుని విలవిల పోతున్నాడు.అలా నలుగురు మనుషులు ఒకళ్ళ తరువాత ఒకరు కుమార్ ని బాగా చితక్కొట్టేసారు.ప్రసాద్ మాత్రం బైక్ మీద కూర్చుని జరుగుతున్నదంతా వీడియో తీస్తున్నాడు.అలా కొద్దిసేపటి తరువాత కుమార్ ఇక కదలలేకపోతున్నాడు….ఒకతను వచ్చి కత్తితో కుమార్ ని పొడవబోయాడు.అది చూసి ఇంకొకతను అతన్ని ఆపుతూ, “వీడిని చంపొద్దురా…రామ్మోహన్ సారు…వీడి కాళ్ళు చేతులు ఇరగ్గొట్ట మన్నారు. అంతే ప్రాణాలు పోగూడదని ఒకటికి రెండు సార్లు చెప్పారు,” అంటూ ఎదురుగా ఉన్న అతని వైపు చూసాడు. అతని చూపుని అర్ధం చేసుకున్నట్టుగా ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న రాడ్ తీసుకుని ముందుకు వచ్చాడు.ఇంకొకతను కింద పడి బాధతో గిలగిలలాడుతున్న కుమార్ కాలుని పట్టుకుని పైకి లేపాడు.వెంటనే అతను తన చేతిలో ఉన్న రాడ్ తో గట్టిగా కుమార్ కాలి మీద కొట్టాడు….ఒక్కసారిగా కాలు విరిగిపోయింది.అలాగే కుమార్ రెండో కాలిని, కుడి చేతిని ఇరగ్గొట్టి అక్కడే రోడ్ మీద కుమార్ ని వదిలేసి వెళ్ళిపోయారు.కుమార్ కాళ్ళు చేతులు విరిగిపోవడంతో కదల్లేక నొప్పితో అరుస్తున్నాడు.ప్రసాద్ చిన్నగా తన జేబులో నుండి ఫోన్ తీసి హాస్పిటల్ కి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమని అడ్రస్ చెప్పాడు.ఫోన్ జేబులో పెట్టుకుని ప్రసాద్ ఏమాత్రం తొందరలేకుండా చిన్నగా నడుచుకుంటూ కుమార్ దగ్గరకు వచ్చి అతని పరిస్థితి చూసాడు.కుమార్ తన ఎదురుగా ఎవరు ఉన్నది కూడా తెలుసుకోలేకపోతున్నాడు.ప్రసాద్ తన ఫోన్ లో కాళ్ళు చేతులు విరిగి పడిఉన్న కుమార్ ని ఫోటోలు తీసి తన వదిన రాశికి what’s up చేసాడు.ఐదు నిముషాల తరువాత అవతల తన వదిన ఫోన్ లో తాను what’s up లో పంపించిన ఫోటోలు చూసినట్టుగా గ్రీన్ మార్క్ వచ్చింది.అది చూసి ప్రసాద్ తన ఫోన్ ని మళ్ళి తన జేబులో పెట్టుకుని అక్కడ పక్కనే ఉన్న రాయి మీద కూర్చుని కుమార్ పడుతున్న బాధని అలాగే చూస్తున్నాడు.పది నిముషాలకు అంబులెన్స్ వచ్చింది….అందులో నుండి కాంపౌండర్లు ఇద్దరు దిగి స్టెచర్ తీసుకుని కుమార్ దగ్గరకు వచ్చి అతన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్ లోకి ఎక్కించుకుని బయలుదేరబోతుండగా ప్రసాద్ వాళ్ళను ఆపి రోడ్డు పక్కనే ఉన్న ఒక ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుని తన బైక్ ని వాళ్ళింట్లో పెట్టి ఉదయాన్నే తీసుకెళ్తానని చెప్పి వాళ్ళతో పాటు అంబులెన్స్ ఎక్కాడు.కాంపౌండర్ : ఎవరు సార్….మీ బంధువా…ప్రసాద్ : బంధువా….పాడా….నేను ఇటు వైపు వెళ్తుంటే కాళ్ళు చేతులు విరిగి రోడ్డు మీద పడి ఉన్నాడు. అందుకని అంబులెన్స్ కి ఫోన్ చేసాను….కాంపౌండర్ : ఇది యాక్సిడెంట్ లా లేదు సార్….ఎవరో కక్షతో కొట్టినట్టున్నారు….అది విని ప్రసాద్ కూడా అవునన్నట్టు తల ఊపాడు.వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే అంబులెన్స్ హాస్పిటల్ లోకి వచ్చింది.ఇంకో ఇద్దరు వచ్చి కుమార్ ని హాస్పిటల్ ఆపరేషన్ ధియేటర్ లో ట్రీట్ మెంట్ చేయడం మొదలుపెట్టారు.ప్రసాద్ ఇక ఫోన్ తీసుకుని తులసికి, సంగీతకు ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ పేరు చెప్పాడు.దాంతో వాళ్ళిద్దరు అరగంటకల్లా హాస్పిటల్ కి వచ్చారు.అంతలో డాక్టర్ కూడా ఆపరేషన్ థియేటర్ లో నుండి బయటకు వచ్చి ప్రసాద్ తో, “అతను మీకు ఏమవుతాడు,” అనడిగాడు.పక్కనే ఉన్న సంగీత డాక్టర్ వైపు చూసి, “అతని పేరు కుమార్ అండి….నేను కుమార్ అక్కయ్యని,” అంటూ తులసిని చూపించి, “ఈమె కుమార్ భార్య….ఇప్పుడు మా తమ్ముడికి ఎలా ఉన్నది డాక్టర్,” అనడిగింది.డాక్టర్ వాళ్ళ ముగ్గురిని తన కేబిన్ లోకి తీసుకెళ్ళాడు…అందరు కూర్చున్న తరువాత డాక్టర్ వాళ్ళ వైపు చూసి….డాక్టర్ : దెబ్బలు బాగా తగిలాయండి. ఎవరో గిట్టని వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది. ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు.అది విని తులసి, సంగీత ఒకరిని ఒకరు చూసుకున్నారు.సంగీత : అంతే అయి ఉంటదండి….వాడు circle inspector…కాబట్టి శత్రువులు బాగానే ఉంటారు.డాక్టర్ : అతని రెండు కాళ్ళు, కుడి చేయి విరగ్గొట్టారండి…ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒంటి మీద గాయాలు ఉన్నప్పుడు ఆపరేషన్ చేయడం కుదరదు….అందుకని ఆయన ఒంటి మీద గాయాలకు కుట్లు వేసాము…అవి తగ్గగానే కాళ్ళల్లో, చేతుల్లో స్టీల్ ప్లేట్లు వేయాల్సి ఉంటుంది….తులసి : కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది డాక్టర్ గారు….డాక్టర్ : దాదాపు ఒక సంవత్సరం పైనే పడుతుంది…నడక కూడా కష్టమే…ఇక పోలీస్ డిపార్ట్ మెంట్ కి మాత్రం పనికి రాడు….అతని జాబ్ కూడా పోయినట్టే….ఆ మాట వినగానే సంగీత ఒక్కసారిగా డీలా పడిపోయింది.తులసి మాత్రం బాధపడింది కాని…సంగీతలా డీలా పడిపోలేదు…దానికి కారణం తులసిని కుమార్ పెళ్ళి చేసుకున్నాడన్న మాటే కాని ఆమెని ఎప్పుడూ ప్రేమగా చూసుకున్నది లేదు.కొద్దిసేపు డాక్టర్ తో మాట్లాడిన తరువాత బయటకు వచ్చి హాల్లో కూర్చున్నారు.గంట తరువాత కుమార్ ఒంటి మీద గాయాలకు కట్లతో అతన్ని రూమ్ లోకి తీసుకొచ్చారు.ముగ్గురూ లోపలికి వెళ్ళి కుమార్ ని చూసారు….స్పృహలో లేకుండ ఉండటం చూసి మళ్ళి బయటకు వచ్చి కూర్చున్నారు.సంగీత : తులసీ…నేను ఇక్కడ ఉంటాను….నువ్వు ఇంటికి వెళ్ళి ఉదయాన్నే వచ్చెయ్….తులసి : అలా ఎందుకు వదినా…నేను ఉంటాలే….నువ్వు వెళ్ళు….సంగీత : ఇంట్లో రవి ఒక్కడే ఉంటాడు కదా తులసి….మళ్ళీ వాడు భయపడతాడు… ఇక్కడ పని కూడా ఏమున్నది. వాడికి స్పృహ కూడా లేదు కదా…ప్రసాద్ : అవును తులసి గారు…మీ వదిన గారు ఇక్కడ ఉంటారు…నేను వెళ్ళి మీల్స్ తెస్తాను…అందరం భోజనం చేసిన తరువాత మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి నేను కూడా ఇంటికి వెళ్ళి పొద్దున్నే వస్తాను.దాంతో తులసి కూడా సరె అన్నట్టు తల ఊపింది.ప్రసాద్ తన వదినకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు…రాశి చాలా ఆనందంగా ఉన్నది.ప్రసాద్ ఆమెతో తాను రాత్రి ఇంటికి రావడం లేదని చెప్పి జాగ్రత్తగా పడుకోమని చెప్పి ఫోన్ పెట్టేసి….అజయ్ కి కూడా ఫోన్ చేసి జరిగింది చెప్పాడు.అజయ్ కూడా ప్లాన్ బాగా వర్కౌట్ అయినందుకు చాలా సంతోషించాడు.ప్రసాద్ అక్కడ హాస్పిటల్ దగ్గర్లో ఉన్న హోటల్ కి వెళ్ళి మీల్స్ పార్సిల్ తీసుకుని వచ్చిన తరువాత రూమ్ లోకి వెళ్ళి సంగీత భోజనం చేసేదాకా ఆగారు.ఈలోపు తులసి తమ పక్కన ఉండే ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి వాళ్లకు విషయం చెప్పి రవిని వాళ్ళింట్లోనే ఉంచుకోమని తాను ఒక గంటలో వస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది./271సంగీత భోజనం చెసిన తరువాత ముగ్గురూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ప్రసాద్ తులసి వైపు చూసి…ప్రసాద్ : తులసి గారు….ఇక బయలుదేరుదామా…తులసి : అలాగే ప్రసాద్….(అంటూ తన వదిన సంగీత వైపు చూసి) సరె వదినా…. వెళ్ళొస్తాను…పొద్దున్నే నీకు కూడా టిఫిన్ తీసుకుని తొందరగా వస్తాను…సంగీత : తొందరగా రావాల్సిన పనేం లేదు….చిన్నగా పని చెసుకుని వచ్చేయ్…. ఇక్కడ దగ్గరలో హోటల్ ఉన్నదిగా నేను టిఫిన్ తెప్పించుకుంటాను….ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను.ఆమె అలా అనడంతో తులసి, ప్రసాద్ సరె అన్నట్టు తల ఊపి హాస్పిటల్ నుండి బయటకు వచ్చారు.ప్రసాద్ అక్కడున్న ఆటో పిలిచి తులసి ఎక్కిన తరువాత, తాను కూడా ఎక్కి ఇంతకు ముందు తాను బైక్ పెట్టిన అడ్రస్ చెప్పి అక్కడకు పోనివ్వమన్నాడు.తులసి : ప్రసాద్….మనం ఎక్కడికి వెళ్తున్నాము…ప్రసాద్ : అక్కడ నా బైక్ ఉన్నది తులసి….అక్కడకు వెళ్ళి బైక్ తీసుకుని వెళ్దాం….దాంతో తులసి మెదలకుండా ఉన్నది.కొద్దిసేపటికి ఆటో ప్రసాద్ చెప్పిన అడ్రస్ ముందు ఆగింది.తులసి ఆటో దిగి ప్రసాద్ కూడా ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చి పంపించాడు.ప్రసాద్ అక్కడ తన బైక్ పెట్టిన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకు చెప్పి తన బైక్ తీసుకుని బయటకు వచ్చాడు.తులసి బైక్ ఎక్కి కూర్చున్నది…ప్రసాద్ తన బైక్ స్టార్ట్ చేసి తులసి వాళ్ళింటి వైపు పోనిచ్చాడు.ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు….తులసి బైక్ దిగిన తరువాత ప్రసాద్ ఆమె వైపు చూసి….ప్రసాద్ : ఇక నేను వస్తాను తులసి…తులసి : ఇప్పుడు ఎలా వెళ్తావు….ఇవ్వాళ ఇక్కడే ఉండి….రేపు వెళ్దువు గాని వచ్చేయ్….ప్రసాద్ : ఫరవాలేదు తులసి….ఇక్కడ ఉంటే నా మనసు ఊరికే ఉండదు…అసలే నువ్వు చాలా బాధలో ఉన్నావు. ఇప్పుడు నిన్ను బాధ పెట్టడం బాగుండదు.తులసి : ఏంటి….రమ్మంటుంటే ఫోజు కొడుతున్నావు…మెదలకుండా నోరు మూసుకుని లోపలికి రా….ప్రసాద్ ఇక ఏమీ మాట్లాడకుండా బైక్ పార్కింగ్ లో పెట్టి తులసి దగ్గరకు వచ్చాడు.దాంతో ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్లారు….హాల్లోకి వచ్చిన తరువాత ప్రసాద్ సోఫాలో కూర్చున్నాడు.తులసి : నువ్వు కూర్చో….రవి పక్కన వాళ్ళింట్లో ఉన్నాడు….వెళ్ళి తీసుకొస్తాను.ప్రసాద్ : తొందరగా రా….ఎవరైనా వచ్చారంటే….నువ్వు లేకుండా నేను ఒక్కడినే ఉంటే ప్రాబ్లం అవుతుంది.తులసి : తొందరగానే వస్తాను….జస్ట్ రవిని తీసుకుని వచ్చేయడమే.అని అక్కడ నుండి వెళ్ళి ఐదు నిముషాల తరువాత రవిని ఎత్తుకుని వచ్చింది.అప్పటికే రవి నిద్రపోతుండే సరికి…అతన్ని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి, బెడ్ రూంలో లుంగీ తీసుకుని హాల్లోకి వచ్చి ప్రసాద్ కి ఇచ్చి ఫ్రెష్ అవమన్నది.ప్రసాద్ అక్కడే ఉన్న గెస్ట్ బెడ్ రూమ్ లోకి వెళ్ళి బాత్ రూమ్ లో ఫ్రెష్ అయ్యి లుంగీ కట్టుకుని హాల్లోకి వచ్చి టీవి చూస్తున్నాడు.తులసి కూడా స్నానం చేసి చీర కట్టుకుని కొద్దిసేపటి తరువాత హాల్లోకి వచ్చి ప్రసాద్ పక్కన కూర్చున్నది.ప్రసాద్ : బాధగా ఉన్నదా తులసి (అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసాడు).తులసి : కొంచెం బాధగానే ఉన్నది….ప్రసాద్ : అదేంటీ….అలా అన్నావు….