నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 29

రాహుల్ అమిత్ వైపు సిల్లిగా చూసాడు.“రాహుల్! కం ఆన్…… ఇది చాల ఈసీ…… నా వెర్షన్ వినటానికి చాల బాగుంది”నేను కూడా అమిత్ వైపు సీరియస్ గా చూసాము.అమిత్ “నేహా డియర్ నీ స్టోరీ లో మిస్ అయిందేంటో తెలుసా ?? నేను ఆప్షన్స్ ఇస్తాను:ఆప్షన్ A – Creativityఆప్షన్ B – Creativityఆప్షన్ C – Creativityఆప్షన్ D – All threeనేను మళ్ళి నా ప్రశ్నను రిపీట్ చేస్తాను, నీ స్టోరీ లో మిస్ అయింది నా స్టోరీలో ఉంది ఏంటి ??”నేను వెటకారంగా “vulgarity అమిత్….” అన్నాను.“లేదు నేహా డియర్….. ఆన్సర్ వచ్చేసి Creativity….. మూడు ఒప్షన్స్ లో పెట్టిన సరే నువ్వు చెప్పలేకపోయావ్…..వెరీ ఈసీ question…. ”నేను అమిత్ వైపు విరక్తితో చూసాను.అమిత్ “మీ ఏంటో తెలుసా ?? మీరెప్పుడు నా లాంటి క్రియేటివ్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేయరు…..ఎప్పుడు సీరియస్ గా మొహాలు పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉంటారు…..”నేను అమిత్ వైపు కోపంతో చూస్తున్నాను. రాహుల్ లో కూడా కొంచెం కోపం కనిపించింది. నాకైతే అమిత్ మొహం మీద ఒక పంచ్ వేయాలనిపించింది.“అసలు మీ మొహాలకి…. అమిత్ అంటే ఏంటో తెలుసా ??”మేము సైలెంట్ గా వింటున్నాం.“అమిత్ అంటే infinite….. అంటే అంతం లేనిది …..”“మీకసలు క్రియేటివిటీ అంటే ఏంటో తెలుసా ?? ఓ వెయిట్….. మీకు తెలీదు…..”అమిత్ జోబిలో నుంచి ఫోన్ తీసి “ok Google” అన్నాడు. వాయిస్ తో “Define creativity” అని అన్నాడు.ఈ లోగ నా పక్క సీట్ లో ఉన్న రాహుల్ వెనక సీట్ లో అమిత్ పక్కకి వెళ్లి కూర్చున్నాడు.అమిత్ నెమ్మదిగా మూలకి జరిగాడు.అమిత్ తాగొచ్చాడని అర్ధమైంది నాకు. అందుకే ఇలా పిచ్చి పిచ్చి గా వాగుతున్నాడు.ఈ లోగ అమిత్ క్రియేటివిటీ డెఫినిషన్ ఫోన్ లో నుంచి పెద్దగా చదివాడు మా ఇద్దరినీ చూస్తూ.“చూసారా ?? క్రియేటివిటీ అంటే క్రియేషన్…… నేను కూడా నా స్టోరీలో అదే చేసాను…… నేను నా ఇమాజినేషణ్ తో కొత్తగా ఉండేటట్లు చెప్పాను…. కానీ నేహా డియర్ మాత్త్రం….. ఒక బోరింగ్ స్టోరీ చెప్పింది….. నాకైతే మధ్యలో నిద్ర కూడా వచ్చింది…..”“సో అమిత్ అంతే అంతు లేనిదీ ….. క్రియేటివిటీ అంటే క్రియేషన్ …… రెండు కలిపితే ……. అంతం లేని సృష్టి…….. ”“ఐన మీకివన్నీ ఎందుకర్ధమవుతాయిలే…..మీరిద్దరూ చిన్న పిల్లలు……”రాహుల్ అమిత్ కి దగ్గరగా జరిగాడు బ్యాక్ సీట్ లో అమిత్ నెమ్మదిగా తన డోర్ లాక్ తీసాడు.రాహుల్ “అమిత్ నేను కూడా నిన్నొక ప్రశ్నడుగుతాను……”అమిత్ తన షర్ట్ adjust చేసుకుని “ఒకే…… అడుక్కో…..” అన్నాడు.రాహుల్ చాల ఓర్పు తో “అమిత్…… నేనిప్పుడు నిన్ను ఎం చేయబుతున్నానో తెలుసా ??”అమిత్ “ఎం చేస్తావ్ ??” అని కొంచెం భయంగా అడిగాడు.రాహుల్ ” నీకు నేను ఆన్సర్ ఈజీ చేయటానికి ఒక 4 ఒప్షన్స్ ఇస్తాను……ఆప్షన్ A – నీ చంప పగలకొట్టడంఆప్షన్ B – నీ ముక్కు మీద ఒక గుడ్డు గుద్దటంఆప్షన్ C – నిన్ను కుళ్ళ పొడవటంఆప్షన్ D – All of the aboveఇప్పుడు నేను నా ప్రశ్నని మళ్ళి అడుగుతాను, నేనిప్పుడు నిన్ను ఎం చేయబుతున్నానో తెలుసా??”వెంటనే అమిత్ కార్ డోర్ తెరిచి పారిపోయాడు. రాహుల్ కూడా తన వైపు డోర్ తెరిచి చూసాడు. అమిత్ వెళ్ళిపోయాడు.మళ్ళి రాహుల్ కార్ ఎక్కి నా పక్క సీట్ లో ఫ్రంట్ లో కూర్చున్నాడు.ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం చూసుకొని నవ్వుకున్నాం.రాహుల్ “నేహా……”“hmmmmm….”“చెప్పు ఏంటో మన సంగతి…….”“రాహుల్……. నాకెలా చెప్పాలో తెలియట్లేదు …… ” అని మోహుమాట పడ్డాను.రాహుల్ “నేహా నేను సీరియస్ గా అడుగుతున్నాను……”“రాహుల్…… నా లైఫ్ నీకు తెలుసు…… ప్రస్తుతం నేను రెండు జీవితాలు జీవిస్తున్నాను…… రిలేషన్షిప్ అంటే ట్రాన్సపేరంట్ గా ఉండాలి….. కానీ నా రెండో జీవితం గురించి నీతో షేర్ చేసుకోలేను……. నీకు చెప్పలేను…… ”“నేహా…… మనం ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం……. నువ్వు ఎవరితోనైనా పడుకో……. మనం ఓపెన్ రేలషన్శిప్ లో ఉన్నాం…. నీ రెండో జీవితం కేవలం సెక్స్ అండ్ డబ్బు……. దాంట్లో లవ్ ఉండదు….. నాకు కావాల్సింది ఒక రిలేషన్షిప్….. relationship లో సెక్స్ అనేది ఒక పార్ట్ మాత్రమే……”“రాహుల్ …… నువ్వు చెప్పేది కరెక్టే కానీ…… కానీ……. ఇలాంటి బంధం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది….. ??”“నేహా…… నీకు నేనంటే ఇష్టం లేకపోతే నా మొహం మీద చెప్పేసేయి …. ఇలా కారణాలు చెప్పకు…… ”“రాహుల్……. ఇదంతా నాకు ఏదోలా ఉంది…….”“నేహా ఇన్ని సార్లు నేను లైఫ్ లో ఎవ్వరిని బ్రతిమాలలేదు తెలుసా ??”