నా శృంగార అరంగేట్రం >>ఇది నా రెండవ కథ . నా పేరు సురేష్, వయసు 65. నా తోలి కథ నా శృంగార అరంగేట్రం మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో వివాహానంతరం నా జీవితంలో జరిగిన కథ మీ ముందు ఉంచబోతున్నాను. ఈ కథ చదివేముందు నా తోలి కథని చదవని వారు నా శృంగార అరంగేట్రం 27 th మే 202౦) చదవండి. ఇక కథలోకి వెళదామా.నేను కోరుకున్నట్లే నేను ప్రేమించిన నా పూజాని పెద్దల సమక్షంలో పెద్దల ఒప్పందంతో వివాహం చేసుకున్నాను. జీవితం చక్కగా సాగుతుంది. ఉదయం ఆఫీసుకి వెళ్లేముందు ఒకసారి, రాత్రి పడుకునేముందు ఒకసారి నిత్యం షో జరుగుతూనే ఉంది. నిజానికి నా భార్యకి కూడా ఆ యావ ఎక్కువే. ఒక్కోసారి ఆ మూడు రోజులు కూడా వదిలే వాళ్ళం కాదు. తనకి మరీ ఇబ్బందిగా ఉంటె చేతితోటి, నోటితోటి తృప్తి పరిచేది. ఎప్పుడూ 45 నిముషాలు నుంచి గంట దాక దెంగేవాడిని. బాబోయ్ ఇంత సేపా అనేది.సంవత్సరం తిరిగేటప్పటికి చక్కటి బాబు పుట్టాడు. సంసారం అన్యోన్యంగా సాగుతోంది. ఇటువంటి సమయంలో చిన్న పొరపాటు చేసాను. జీవితంలో దాపరికాలు ఉండకూడదని ప్రీతి గురించి చెప్పాను. చాలా క్లోజుగా ఉండేవాళ్ళం అని చెప్పాను. దెంగడం తప్ప అన్నీ చేసాం అని కూడా చెప్పాను. ఒకసారి అనుకోకుండా ప్రీతి వాళ్ళ ఉరిమీంచి వెళుతుంటే, ప్రీతి ఇంటికి వెళదామంది. తప్పనిసరి అయి వెళ్లాం. చాలా ఆప్యాయంగా పలకిరించారు ఇంట్లో వాళ్ళంతా. వాళ్ళ బలవంతమీద రెండు రోజులున్నాం. ఒకరోజు సాయంత్రం ప్రీతి, నేను మేడ మీదకి వెళుతూ పూజని కూడా రమ్మన్నాం.తలపోటుగా ఉంది పడుకుంటాను అని రాలేదు. చీకటి పడేదాకా ప్రీతి నేను కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం. చీకటి పడ్డాక ఉండబట్టలేక ప్రీతిని ముద్దు అడిగాను. తను కూడా అడిగితే ఇద్దామని రెడీగా ఉంది. ఒకరి పెదాలు ఒకరు చప్పరించుకుంటూ ఒక పది నిముషాలు గాఢ చుంబనంలో ఉండిపోయాం. ఎప్పుడు వచ్చిందో పూజ వచ్చింది. ఇద్దరం దొరికిపోయాం. ప్రీతి పూజాకి సారీ చెప్పింది. అప్పుడు పూజా చూసావా ప్రీతి నువ్వు సారీ చెప్పావు కానీ మీ మామయ్యగారు(ప్రీతి అలా పిలిచేది) చెప్పలేదు అంది. నువ్వంటే మీ మామయ్యగారికి చాల ఇష్టం, ఎప్పుడూ నీ గురించే చెపుతారు అంది. వెళ్ళిపోయేముందు ఇద్దరూ చిరునామాలు (అప్పట్లో ఫోనులు లేవు) తీసుకుని ఉతరాలు కూడా వ్రాసుకునే వారు. ఆ తరువాత మూడేళ్లకి ఇంకో పాప పుట్టింది. పిల్లలు ఇద్దరూ స్కూలుకి వెళ్ళే వయసు వచ్చింది. స్కూలుకి దగ్గరలోని ఇంటికి మారిపోయాను. అదే నేను చేసిన తప్పేమో. ఆఫీసుకు దూరం అయింది. ఆఫీసుకి వెళితే ఇంటికి రావడానికి చాలా సమయం పడుతుంది. అదే నా శ్రీమతికి దారి తప్పడానికి అవకాసం కల్పించింది. నా దురదృష్టం కొద్దీ నాకు ఎవరికీ రాకూడని జబ్బు వచ్చింది. బ్రెయిన్లో నరాలు దెబ్బ తిని శరీరంలో ఎడమ బాగం కొంచెం paralise అయింది. ఉండుంది విపరీతమైన నొప్పి వచ్చేది. దానికి వాడే మందులు మత్తు ఇస్తాయి. అందుకు తొందరగా పడుకునేవాడిని.అంతే కాకుండా శృంగారం పాలు కూడా కొంచెం తగ్గింది. రోజూ శృంగారంలో పాల్గొనే నేను వారంలో రెండు మూడు సార్లకి తగ్గింది. అయినా పటుత్వం బాగానే ఉంది. నా ఈ అనారోగ్యాన్ని అలుసుగా తీసుకుని మా హౌస్ ఓనర్ కొడుకు నా పెళ్ళాన్ని గోకాడు. అసలే కసి ఎక్కువున్న నా పెళ్ళాం నా దెంగుడు చాలక వాడికి లొంగిపోయింది. నేను ఆఫీసుకి వెళ్ళాక వీళ్ళ దెంగుడు బాగోతం బాగా సాగింది.ఒకరోజు మందులు వేసుకుని రాత్రి 8 గంటలకే పడుకున్నా. పడుకునే ముందు మెయిన్ గేటు లాక్ చేసి పడుకున్నా. రాత్రి 11 గంటలకి మెలకువ వచ్చి బాత్ రూమ్ కి వెళ్లి అలా బాల్కనీలోకి వెళ్లాను. అక్కడినుంచి మెయిన్ గేటు కనిపిస్తుంది. గేటు తీసి ఉంది. ఇంత రాత్రి వేళ తీసి ఉందేమిటా అని చూద్దామని వెళితే బెడ్ రూంకి , హాలుకి మద్య ఉన్న తలుపు లాక్ చేసి ఉంది. తలుపు టపా టపా కొట్టాను. నా పెళ్ళాం హాలులో ఉంటే వెంటనే తీయాలి. కానీ తీయలేదు. మళ్ళీ బాల్కనీలోకి వెళ్లి చూస్తే గేటు తలుపు ఊగుతోంది. మళ్ళీ బెడ్ రూం తలుపు కొట్టబోయే లోపల తలుపు తీసింది మా ఆవిడ. ఎక్కడికి వెళ్ళావ్ అని అడిగాను. ఇక్కడే ఉన్నాను టీవీ చూస్తున్నాను అంది.చుస్తే టీవీ ఆఫ్ చేసి ఉంది. మెయిన్ గేటు ఎందుకు తీసావ్ ఇప్పుడు అని అడిగితే ఉక్కగా ఉంది అని తీశాను అంది. గేటు తీయకుండానే గాలి బాగా వస్తుంది. ఈ పొంతన లేని సమాధానాలు నాలో అనుమానం లేపాయి. ఎవరో వచ్చి వెళ్ళారు అని నాకు అర్ధం అయింది. ఎంత అడిగినా నిజం చెప్పలేదు. నా అనారోగ్యం వలన గొడవ పడే శక్తి లేక , మత్తుగా ఉండి మళ్ళీ పడుకున్నాను.తరువాత రోజు ఆఫీసుకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాను. fridge పైన కండోమ్ ప్యాకెట్ ఉంది. ఇది ఎందుకు ఇక్కడ ఉంది అని అడిగాను. ఏమీ తోచక ఒకటి తీసి బుడగ వూదుకున్నాను అంది. నాకు అనుమానం వచ్చి గట్టిగా అడిగితే మీకు వొంట్లో బాగోక అనుమానం ఎక్కువైంది అంది. అనుమానం కాదు నిన్న రాత్రి కూడా ఎవరో వచ్చారు అన్నాను , అని రాత్రి నేను observe చేసిందంతా చెప్పాను. అప్పుడు ఏడుస్తూ నిజం చెప్పింది. ఇంటి ఓనర్ కొడుకు black mail చేస్తున్నాడు అంది.ఎందుకు, నువ్వేం తప్పు చేసావ్ అన్నాను. అత్తయ్యగారికి తనమీద లేనిపోనివి అన్నీ కల్పించి చెపుతాను అన్నాడు అంది. అయితే నాకు చెప్పాలి కాని వాడితో పడుకుంటావా అని కోప్పడ్డాను. ఒకసారి పడుకుంటే వదిలేస్తా అన్నాడు, ఒక్కసారే కదా అని నసిగింది. దాని అమాయకత్వానికి ఏమనాలో అర్ధం కాలేదు. సరే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని మందలించాను. నిజానికి అలా చేసినందుకు విడాకులు ఇచ్చేయాలి కాని, నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది పిల్లలు చిన్నవాళ్ళు .ఏమైనా జరగకడదనది పిల్లలు ఏమవుతారో అని సర్డుకుపోయాను. మాటల్లో చెప్పింది వాడికి ఏమీ లేదు చాలా చిన్నదిగా ఉంది. సరిగ్గా దెంగలేక పోయాడు అంది. ఎంత చేతితో ఊపినా మెట్టగనే ఉంది. దెంగలేక పై పైన ఆడించాడు అంతే అంది. నాకు అర్దమైంది. ఏమీ జరగలేదంటే నాకు రిలీఫ్ గ ఉంటుందని అలా చెప్పిందని. తరువాత ఇల్లు మారిపోయాను. కానీ వాడి ఆగడాలు ఆగలేదు. అక్కడికి కూడా వచ్చి ఇబ్బంది పెట్టేవాడు. మా తల్లితండ్రులకి ఆకాశ రామన్న ఉత్తరాలు వ్రాసేవాడు.ఇక లాభం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాడికి దేహశుద్ది చేసారు. మళ్ళీ ఇల్లు మారాను. ఈసారి దూరంగా వెళ్ళిపోయాను. ఆ తరువాత మరికొన్ని సంఘటనలు జరిగాయి. అవి తదుపరి భాగంలో చెపుతాను. నా ఈ అనుభవం మీద మీ అభిప్రాయం తెలియచేయండి . నా mail id [email protected]